Donald Trump: మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, యాపిల్ సీఈవో టిమ్ కుక్, ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ హాజరుకానున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 100 మందిని విందుకు ఆహ్వానించారు. అందులో భారత్ నుంచి ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ దంపతులు కూడా పాల్గొన్నారు.
Mukesh Ambani Family Net Worth: రిలయన్స్ కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రపంచంలోని అగ్రశ్రేణి సంపన్నులలో ఒకరు. వాళ్ల కుటుంబ ఆదాయాన్ని కూడా అంచనా వేయలేము. అంబానీ కుటుంబం మొత్తం నికర విలువ ఎంత, వాళ్లింట్లో ప్రతి ఒక్కరి వద్ద ఎంత డబ్బు ఉందో తెలుసుకుందాం.
Jio Data Plans: రిలయన్స్ జియో కస్టమర్లకు మరోసారి షాక్. దిగ్గజ టెలీకం సంస్థ జియో వినియోగాదారులకు దెబ్బేసింది. డేటా ప్లాన్స్ మార్చేయడంతో యూజర్లు ఖంగుతిన్నారు. ఏయే ప్లాన్స్‌లో ఏయే మార్పులు చోటుచేసుకున్నాయో తెలుసుకుందాం.
Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సంపద రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పటి వరకు 245 డాలర్ల బిలియన్లు పెరిగింది. ఎలోన్ మస్క్ ఈ ఏడాది సంపాదించిన మొత్తం భారత్ లో అత్యంత ధనవంతులైన ఇద్దరు వ్యాపారవేత్తలు ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీల సంపదకు దాదాపు ఒకటిన్నర రెట్లు అని తెలిస్తే మీరు షాక్ అవుతారు. అవును ఎలన్ మస్క్ అదానీ, అంబానీలను పక్కకు నెట్టారు. ఎలన్ మస్క్ సంపద భారీగా పెరగడానికి గల కారణాలు తెలుసుకుందాం.
Mukesh Ambani House Latest Images: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ప్రముఖ వ్యాపార వేత్త ముఖేష్ అంబానీ 'ఆంటిలియా' భవనం కూడా ఒకటి. దక్షిణ ముంబైలోని ఆల్టామౌంట్ రోడ్ ప్రాంతంలో ఈ భవనం ఉంటుంది. ఈ భవనం సకల సౌకర్యాలతో ఇంద్ర భవనం తలపించే విధంగా ఉంటుంది. 27 అంతస్తుల్లో ఆంటిలియా భవనాన్ని నిర్మించారు. అయితే ఇంత పెద్ద ప్యాలెస్‌లో అంబానీ పెద్ద కొడుకు, కోడలు చివరి అంతస్తులోనే ఉంటారు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం..
Mukesh Ambanis Car Driver Salary And Allowances Here: లక్షల కోట్లకు అధిపతి అయిన పారాశ్రామికవేత్త ముకేశ్ అంబానీకి సంబంధించిన విషయాలు అందరికీ ఆసక్తికరం. అతడి వ్యక్తిగత సిబ్బందికి సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అంబానీ ఇంటి డ్రైవర్, వ్యక్తిగత సిబ్బంది జీతం ఎలా ఎంత, డ్రైవర్‌గా ఎలా కావాలో తెలుసుకుందాం.
Mukesh Ambani: ఆగర్భ శ్రీమంతుడు, ఆసియా నెంబర్ వన్ ధనవంతుడు ముఖేష్ అంబానీ గురించి ప్రతీ విషయం తెలుసుకోవాలనే కుతూహలం ప్రతీ ఒక్కరిలో ఉంటుంది. ముఖ్యంగా ఆయన ఆహారపు అలవాట్లు, కార్లు, అభిరుచుల గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనకు వంట చేసే చెఫ్ గురించి తెలుసుకుందాం.
JIO Recharge Prepaid Offers: ప్రస్తుతం టెలికాం కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇటీవల రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తమ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచడంతో ఎక్కువమంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. ఇక తమ కస్టమర్ల వెళ్లిపోకుండా జియో సరికొత్త ప్లాన్లను ప్రకటిస్తోంది. తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది.
Mukesh Ambani Private Jet Price and Features: ఆసియాలోనే అత్యంత ధనికుడు ముఖేష్ అంబానీ సరికొత్త విమానం కొనుగోలు చేశారు. మన దేశంలో మొట్టమొదటి మొట్టమొదటి బోయింగ్ 737 MAX 9 విమానాన్ని ఆయన తీసుకున్నారు. ఈ విమానం ఖరీదు రూ.1000 కోట్లు. ఇదే ప్రస్తుతం అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్. ఈ విమానంతో కలిపి రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ దగ్గర మొత్తం 10 విమానాలు ఉన్నాయి. బోయింగ్ 737 MAX 9 విమానం అన్ని పరీక్షలు పూర్తి చేసుకుని.. మార్పులు చేర్పులతో భారత్‌కు చేరుకుంది.
Mukesh ambani argument with radhika video: ముఖేష్ అంబానీ తన కుటుంబంతో కలిసి ముంబైలోని అత్యంత ప్రసిద్ధి చెందిన లాల్ బాగ్చా గణేష్ ను దర్శనం చేసుకునేందుకు వెళ్లారు. ఆ సమయంలో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది.
Mukesh Ambani House Inside Pics and Price: ప్రముఖ వ్యాపారవేత్త, ఆసియాలోనే అత్యధిక ఆస్తుల కలిగిన ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయ అక్కర్లేదు. ఆయన ఆస్తుల నికర విలువ రూ.9,48,860 కోట్లు ఉంటుంది. ముఖేష్ అంబానీ వ్యాపారాలే కాకుండా ఆయన ఇల్లు కూడా ట్రెండింగ్‌లో ఉంటుంది. దక్షిణ ముంబైలోని ఆల్టామౌంట్ రోడ్ ప్రాంతంలో ముఖేష్ అంబానీ కుటుంబంతో కలిసి ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనాలలో ఇది ఒకటి. ఈ ఇంటికి ఆంటిలియా అని నామకరణం చేశారు. ఈ ఇంటి ప్రత్యేకతలు ఇక్కడ తెలుసుకుందాం..
Anant Ambani Donates 20kg Gold Crown To Lalbaugcha Raja: పెళ్లితో అదృష్టం కలిసి రావడంతో అనంత్ అంబానీ, రాధిక దంపతులు తమ ఇష్ట దైవానికి భారీ కానుక సమర్పించుకున్నారు. వారు ఇచ్చిన 20 కిలోల బంగారం కిరీటం ధర వింటే కళ్లు చెదురుతాయి.
Krishna Janmashtami Gift To Jio Customers: జియోలో అతి తక్కువ రీచార్జ్ ప్లాన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే కృష్ణాష్టమిని పురస్కరించుకుని జియో ఒక బహుమతి తీసుకొచ్చింది. అతి తక్కువ రీచార్జ్‌తో ప్లాన్‌ను అందిస్తోంది. డేటా ఫోన్ కాల్స్, సందేశాలతో ఈ ప్లాన్ జియో అందిస్తోంది.
Anil Ambani Company Shares: అనిల్ అంబానీ గ్రూపులోని రిలయన్స్ పవర్ షేర్లు నేడు ఏడాది గరిష్ట స్థాయిని తాకాయి. దీంతో కంపెనీ షేర్లకు ఊపు వచ్చి మార్కెట్ క్యాపిటల్ పెరిగింది. దీనికి దారి తీసినకారణాలేంటో తెలుసుకుందాం.
Nita Ambani gifts Anant Ambani's wife Radhika Merchant: ప్రపంచ కుబేరుడు, ఆసియాలోనే అత్యంత ధనంతుడు అయిన ముకేశ్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి తెలియనవి వారుండరు. ముకేశ్ తోపాటు ఆయన భార్య, పిల్లలు గురించి కూడా అందరికీ తెలుసు. అయితే నీతా అంబానీ తన కోడళ్లకు ఇచ్చిన ఖరీదైన బహుమతులకు గురించి తెలుస్తే మీరు షాక్ అవుతారు.
Anant Ambani Income: అంబానీ కుటుంబం ఆస్తుల గురించి తెలుసుకోవాలని కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా ముకేశ్ అంబానీ తర్వాత ఆ కుటుంబంలో అత్యధిక శాలరీ పొందే వ్యక్తి ఎవరో అని కూడా ఆలోచిస్తున్నారా..అయితే అంబానీ కుటుంబ సభ్యుల ఆదాయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రిలయన్స్ జియో కొత్తగా వార్షిక ప్లాన్ విడుదల చేసింది. ఈ ప్లాన్‌తో ఇక రీఛార్జ్ టెన్షన్ ఉండదు. జూలై 3 నుంచి రీఛార్జ్ ధరలు పెంచిన తరువాత వేర్వేరు రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్స్ వ్యాలిడిటీ, డేటా వేర్వేరుగా ఉంటాయి. అలాంటిదే ఈ వార్షిక ప్లాన్.
Mukesh Ambani House Inside Pics and Price: ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కుటుంబం ముంబైలో నివసిస్తోంది. ఇంటి పేరు ఆంటిలియా కాగా.. దీని నిర్మాణం 2010లో పూర్తయింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనాలలో ఇది ఒకటి. ఇంద్రభవనంలా నిర్మించిన ఈ ఇల్లులో 27 అంతస్తులు ఉన్నాయి. ఇంతపెద్ద భవనంలో అంబానీ కుటుంబం ఏ అంతస్తులో ఉంటారో తెలుసా..! దీని వెనుక ఓ అసలు కారణం తెలుసుకోండి.
Kavya Maran Car Collection 2024: కావ్య మారన్ అంటే తెలని వారుంటారా? క్రికెట్ చూసే ప్రతి ఒక్కరికి అమె తెలిసి ఉంటుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం సీఈఓ కావ్య మారన్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయితే సోషల్ మీడియాలో అమె కారు కలెక్షన్ వైరల్ అవుతోంది. కావ్య మారన్‌ను ప్రపంచంలో ఉన్న ఖరీదైన కార్ల ఎన్నో ఉన్నాయి. ఇందులోని టాప్ కార్ల వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.