Repuplic day 2022: గణతంత్ర వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ (Delhi) ముస్తాబైంది. ఈఏడాది రాజ్‌పథ్ లో ప్రదర్శించే శకటాలు ఎన్ని? ఏ విధంగా ఎంపిక చేస్తారు? తదితర వివరాలు తెలుసుకుందాం.
Minors Inspired By Gangster Movies Like Pushpa : పుష్ప, భౌకాల్లాంటివి చూసి గ్యాంగ్స్టర్స్ లైఫ్‌స్టైల్‌కు అట్రాక్ట్ అయి హత్య చేసిన ముగ్గురు మైన్లర్లు. నేర ప్రపంచంలో తమకంటూ ఒక పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో హత్య చేశారు.
Delhi: దేశరాజధాని ఢిల్లీ జైళ్లలో కరోనా విజృంభిస్తోంది.నగరంలోని వివిధ జైళ్లలో ఇప్పటివరకు 90 మందికిపైగా ఖైదీలు, 80 మందికిపైగా అధికారులకు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
IED in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఐఈడీ బాంబు కలకలం రేపింది. తూర్పు ఢిల్లీలోని ఘాజీపూర్ పూల మార్కెట్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన బ్యాగులో ఐఈడీ బాంబును గుర్తించారు.
India Covid cases updates: దేశంలో పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఢిల్లీ, ముంబైలలో భారీగా పెరుగుతోన్న కరోనా కేసులు. ఢిల్లీలో తాజాగా 28,867 కోవిడ్ కేసులు నమోదు ముంబైలో తాజాగా 13,702 కేసులు వెలుగులోకి వచ్చాయి.
Delhi Police brutally hits stray dog: ఆ వీడియోలో సదరు పోలీస్ అధికారి లావు పాటి కర్రతో రోడ్డుపై ఉన్న కుక్కను దారుణంగా కొడుతుండటం గమనించవచ్చు. అతని క్రూరత్వానికి ఇక ఆ కుక్క అక్కడి నుంచి కదల్లేకపోయింది.
Delhi Corona Update: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపధ్యంలో ఇవాళ కీలకమైన సమావేశం జరగనుంది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం ఢిల్లీ సీఎం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
CM Jagan Meet PM Modi: ప్రధాని మోదీతో సీఎం జగన్ ఢిల్లీలో భేటీ అయ్యారు. సుమారు గంటసేపు పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర సమస్యలపై ప్రధానికి వినతిపత్రం అందజేశారు.
భారత దేశంలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో మహారాష్ట్ర, ఢిల్లీ మరియు కేరళ రాష్ట్రాలపై సోషల్ మీడియాలో జోకులు, మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
Delhi on Yello Alert: దేశ రాజధాని ఢిల్లీ అప్రమత్తమైంది. పెరుగుతున్న కోవిడ్ మహమ్మారి సంక్రమణ, ఒమిక్రాన్ కేసుల్ని దృష్టిలో ఉంచుకుని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం పదిరెట్లు సిద్ధంగా ఉందని..ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
Delhi Sarojini Nagar Market to follow odd-even operations : ఢిల్లీలో అకస్మాత్తుగా కోవిడ్ కేసులు పెరగడానికి ఒమిక్రాన్ వేరియంట్ కారణమని వైద్యాధికారులు చెప్తున్నారు. దక్షిణ ఢిల్లీలోని సరోజినీ నగర్ మార్కెట్లోని షాపులు బేసి - సరి విధానాన్ని అనుసరించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదేశించింది.
India Omicron Status: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ఇటు ఇండియాలో కూడా రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదిక బులెటిన్ విడుదల చేసింది.
Girl fell from apartment in naked condition: ఆ యువతి, యువకుడు ఇద్దరు కలిసి రాత్రి పార్టీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో యువతి మద్యం సేవించినట్లు చెప్పారు. గాఢ నిద్రలో వాష్‌రూమ్‌కి వెళ్లిన సమయంలో ఆమె కిందపడిపోయి ఉంటుందా లేక ఆమెపై అఘాయిత్యం జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Delhi Coldest day of the winter: ఇటీవలి కాలంలో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. దీంతో మున్ముందు ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే అవకాశం ఉండవచ్చు. ప్రస్తుతం వాయువ్యం నుంచి వీస్తున్న శీతల గాలులు మరికొద్దిరోజులు కొనసాగవచ్చునని చెబుతున్నారు.
Omicron cases in India: ఒమిక్రాన్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా మరో 10 ఒమిక్రాన్ (Omicron) కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20కి చేరింది.
Farmers leaves protesting sites : ఏడాది కాలంగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులు ఎట్టకేలకు ఇంటి బాట పట్టారు. రైతు సంఘాల డిమాండ్లకు కేంద్రం నుంచి హామీ లభించడంతో నిరసన ప్రదేశాలను వీడి ఇళ్లకు బయలుదేరుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.