Danam Nagender Condemns Allu Arjun Arrest: సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టును కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తప్పుబట్టడం తెలంగాణలో తీవ్ర రాజకీయ వివాదం రేగింది. చట్టం ఎవరికీ చుట్టం కాదంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే వాదనలు రచ్చ రేపింది.
MLA Danam Nagender Condemns Allu Arjun Arrest: సినీ నటుడు అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుండగా.. తెలంగాణలో తీవ్ర రాజకీయ వివాదం ఏర్పడింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ అరెస్ట్‌పై సొంత పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Danam Nagender On Hydra: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల జోలికి వెళ్లకూడదని అప్పుడే చెప్పానన్నారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపనిది వారి ఇళ్లను కూల్చకూడదని, ముందే పేదల జోలికి వెళ్లకూడదని హైడ్రాకు ముందే చెప్పానని ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు.
Telangana By Elections: తెలంగాణలో ప్రధాన పార్టీలు మరో బై పోల్ కు రెడీ అవుతున్నాయా.. అంటే ఔననే అంటున్నాయి. ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక తప్పదని అని పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం జరుగుతుంది. పరిస్థితులు చూస్తుంటే అలాగే కనబడుతున్నాయి.
Danam Nagender: తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు మారుతున్నాయి. అంతేకాకుండా కొన్ని చోట్ల ఉప ఎన్నికలకు కూడా దారీ తీసే అవకాశాలు ఉన్నట్లు చర్చలు జరుగుతున్నాయి. ఒక వేళ ఉప ఎన్నికలు వస్తే ఎక్కడ వస్తాయో.. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
MLA Danam Nagender: జీఎస్టీ రేట్ల పెంపుపై ఫిల్మ్‌నగర్ చౌరస్తాలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పాలు, పాల అనుబంధ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వ జీఎస్టీకి వ్యతిరేకంగా నిరసనకు దిగారు.
Danam Nagender Dance: తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు అసెంబ్లీ వేదికగా చేసిన ఉద్యోగాల ప్రకటనపై రాష్ట్ర యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు నిర్వహిస్తున్న సంబరాల్లో ఖైరతబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. అందులో భాగంగా పార్టీ అభిమానులతో కలిసి సరదాగా డాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
TPCC Chief Revanth Reddy: తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ లోని కొందరు నేతలకు కనిపించడం లేదా అని ఎమ్మెల్యే దానం ప్రశ్నించారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగనట్లు కాంగ్రెస్, బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆస్తులు గత ఎన్నికలతో పోల్చుకుంటే 14,107 శాతం పెరిగిన్నట్లు ఆయన సమర్పించిన అఫడివిట్ ద్వారా తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.