Owaisi: హైడ్రాకు అక్బరుద్దీన్ సవాల్ విసిరారు. బుల్డోజర్లు వస్తే వాటికి అడ్డంగా నేను పడుకుంటాను అంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఒకింత సీరియస్ అయ్యారు చిన్న ఒవైసీ. అంతేకాదు మా పార్టీ పేదల తమ పార్టీ తరుపున పోరాడుతాం అన్నారు.
MP Navneet Kaur Rana: అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె హైదరబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు సపోర్టుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర రచ్చగా మారాయి.
Akbaruddin Owaisi: ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. కొందరు ఓవైసీ బ్రదర్స్ ను చంపడానికి ప్లాన్ లు చేస్తున్నారని ఆయన అన్నారు. జైలులో పెట్టి స్లోపాయిజన్ పేరుతో హత్య చేస్తారని అనిపిస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ ను పెంచింది.
Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 119 నియోజకవర్గాల్లో 64 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ ఉద్యమపార్టీ పాలనకు స్వస్తి చెప్పింది. తెలంగాణ ఓటరు మార్పు కోరుకోవడంతో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మొత్తం ఎన్నికల్లో భారీ విజయాలు ఊహించని ఓటములు కూడా ఉన్నాయి.
Akbaruddin Owaisi: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. తనను చంపేందుకు ప్రయత్నించిన వారిని క్షమిస్తున్నట్లు ప్రకటించారు. తనపై దాడి జరుగుతుంటే పట్టించుకోకుండా వెళ్లినవారిని కూడా క్షమిస్తున్నానన్నారు.
MIM MLA Akbaruddin Owaisi Comments on Murder Attempt on Him: హైదరాబాద్ పాత బస్తీలోని బార్కస్‌లో ఒవైసీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యా సంస్థకు సంబంధించిన 11వ పాఠశాల భవనం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన అక్బరుద్దీన్ ఒవైసీ.. అక్కడి సభలో మాట్లాడుతూ గతంలో తనపై జరిగిన హత్యాయత్నం ఘటన గురించి స్పందిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ ఒవైసీకి నాంపల్లో కోర్టులో ఊరట లభించింది. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు నమోదైన కేసులో కోర్టు నేడు తుది తీర్పు వెలువరించింది. ఇందులో అక్బరుద్దీన్‌ను నిర్దోషిగా తేల్చింది.
Akbaruddin case: తొమ్మిదేళ్ల క్రితం నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసుపై నేడు తుది తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో పాత బస్తీలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.
Asaduddin Owaisi Politics in uttar pradesh: వంద సీట్లు సాధిస్తామంటూ ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో దిగిన ఎంఐఎం బొక్కబోర్ల పడింది. కిందటి అసెంబ్లీ ఎన్నికల కంటే కేవలం రెండు శాతం మాత్రమే ఎక్కువ ఓట్లు సాధించింది. ఏఐఎంఐఎం పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని దయనీయస్ధితిలో ఘోరపరాజయం పాలైంది.
Attack on Asaduddin Owaisi: ఉత్తర్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి హైదరాబాద్ వచ్చేందుకని ఢిల్లీకి బయల్దేరిన ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసిపై దాడి జరిగింది. అసదుద్దీన్ ఒవైసిపై జరిగిన ఈ దాడి సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఆయన సొంత సోదరుడు, ఎంఐఎం పార్టీలో మరో కీలక నేతగా గుర్తింపు పొందిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసిపై జరిగిన కాల్పుల ఘటనను గుర్తుకుచేసింది.
Dharma sansad case: ది హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ అధ్యక్షుడు సహా పలువురు ఇతరులు సుప్రీం కోర్టులో ఇంటర్వెన్షన్ పిటిషన్ దాఖలు చేశారు. అక్బరుద్దీన్ ఒవైసీ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలపైనా విచారణ చేపట్టాలని కోరారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు (GHMC Elections 2020) సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీలన్ని ప్రచారంలో దూసుకెళ్తూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, ఎంఐఎం పార్టీ నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi)పై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం ఆరోపణలతో జైలుకెళ్లి ఇటీవల విడుదలైన మహమ్మద్ పహిల్వాన్ గుండెపోడుతో కన్నుమూశాడు. ఆయనకు సంతానం ముగ్గురు కుమారుడు,ఇద్దరు కుమార్తెలున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.