High Cholesterol Symptoms in Men: అధిక కొలెస్ట్రాల్‌తో ఈకాలంలో చాలామంది బాధపడుతున్నారు. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. అయితే, మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు.
5 Morning Drinks To Lower Cholesterol: గుండె ఆరోగ్యానికి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుకోవాలి. ఇవి విటమిన్ డీ, హార్మోన్ల ఉత్పత్తికి కూడా సహాయపడతాయి.
High Cholesterol Symptoms: కొలెస్ట్రాల్ట్స్ తో ఐదు మన శరీరంలో పెరిగితే గుండె సమస్యలు కార్డియో వాస్క్యులర్ సమస్యలు వస్తాయి. ఇది ప్రాణంతంగా మారేవరకు మనకు తెలీదు త్వరగా దీన్ని గుర్తిస్తే ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడవచ్చు.
HDL Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అనేది ఏ మాత్రం మంచిది కాదు. ప్రాణాంతక రక్తపోటు, గుండెపోటు వంటి వ్యాధులకు కారణమౌతుంది. అదే సమయంలో హెచ్‌డీఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ చాలా ప్రయోజనాలు అందిస్తుంది. ఈ నేపధ్యంలో గుడ్ కొలెస్ట్రాల్ పెంచే ఆహార పదార్ధాలేంటో తెలుసుకుందాం.
High Cholesterol Symptoms : మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే చాలా అనారోగ్యాలు వస్తాయి. కానీ వాటి నుంచి మనం దూరంగా ఉండటానికి చెడు కొలెస్ట్రాల్ కి కూడా దూరంగా ఉండాలి. అందుకే ఎప్పటికప్పుడు మన కొలెస్ట్రాల్ స్థాయిని తెలుసుకుంటూ ఉండాలి. అయితే మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని బ్లడ్ టెస్ట్ చేయించుకోకుండానే మనం తెలుసుకోవచ్చు. మన శరీరం మనకి ముందుగానే కొన్ని సంకేతాలు ఇస్తూ ఉంటుంది. వాటిని బట్టి మనం కొలెస్ట్రాల్ పెరిగింది అని తెలుసుకోవచ్చు.
High Cholesterol Signs: శరీరంలోని చాలా వ్యాధులకు కారణం చెడు కొలెస్ట్రాల్. అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండె వ్యాధులు అన్నింటికీ ఇదే కారణం. అందుకే కొలెస్ట్రాల్ సమస్యకు ఎప్పటికప్పుడు చెక్ పెట్టాల్సి ఉంటుంది. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉందో లేదో ఎలా తెలుసుకోవడం...
Bad Cholesterol controlling Tips: శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెంచుకుని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవాలని వైద్యులు చెబుతారు. దీంతో గుండే సమస్యలు రావు.
Cholesterol Diseases: ఆధునిక జీవన విధానంలో ఎదురయ్యే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణాలు చాలా ఉంటాయి. అన్నింటికంటే ప్రధాన కారణం కొలెస్ట్రాల్. అందుకే కొలెస్ట్రాల్ నియంత్రణపై ఎప్పుడూ ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది.
Rid Bad Cholesterol: చాలామందిలో దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి ప్రధాన కారణం శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు అధికంగా పెరగడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. విచ్చలవిడిగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం కారణంగా చాలామందిలో కొలెస్ట్రాల్ పేరుకు పోతోంది. దీని కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు.
7 Healthy Drinks: మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ఉంటాయి. మనం తీసుకునే ఆహారం, జీవనశైలి ఆధారంగా శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.
Cholesterol Lowering Foods: శరీరం ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్య సమస్యలు చాలా కారణాలుండవచ్చు. కానీ ముఖ్యమైన కారణం ఒకే ఒక్కటుంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం. చెడు కొలెస్ట్రాల్ కారణంగా చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cholesterol Lowering Tips: మనిషి ఆరోగ్యం అనేది వివిధ అంశాలపై ఆదారపడి ఉంటుంది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, జీవనశైలి ప్రధాన భూమిక వహిస్తాయి. ఆధునిక బిజీ ప్రపంచంలో పడి జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ వంటి అన్‌హెల్తీ ఫుడ్స్ కారణంగా వివిధ రకాల అనాలోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి.
Cholesterol Lowering Vegetables: కొలెస్ట్రాల్‌లో మంచివి ఉంటాయి.. చెడ్డవి ఉంటాయి. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెంచాలి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలి. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ రక్తంలో పేరుకుపోతుంది.
Reduce Bad Cholesterol In Summer: శరీరంలోని కొలెస్ట్రాల్‌ను సీజన్ల వారిగా తగ్గించుకోవడానికి అనేక రకాలు చిట్కాలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవికాలంలో శరీరంలోని పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవడానికి ఈ ఆహార పద్ధతులతో పాటు క్రింది చిట్కాలను వినియోగిస్తే చాలు.
Cholesterol: ఆధునిక జీవన విధానంలో చాలా రకాల వ్యాధులు ఉత్పన్నమౌతున్నాయి. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి సక్రమంగా లేకపోవడం వల్ల అధిక రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం, కొలెస్ట్రాల్, గుండె వ్యాధులు సంభవిస్తుంటాయి.
Cholesterol Tips: మనిషి ఆరోగ్యం అనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. శరీరంలో అంతర్గతంగా ఏ సమస్య తలెత్తినా వివిధ రూపాల్లో అనారోగ్యం బయటపడుతుంది. అందుకే శరీరంలో అంతర్గతంగా సమస్య తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలి. ఇందులో ముఖ్యమైంది కొలెస్ట్రాల్.
Cholesterol Control Home Remedies In Telugu: శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు విపరీతంగా పెరిగిపోవడం కారణంగా కొంతమందిలో గుండెపోటుతో పాటు క్యాన్సర్ కూడా వస్తోంది అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా ప్రతిరోజు ఒకటి నుంచి రెండు లవంగాలను తీసుకోవాల్సి ఉంటుంది.
Cholesterol Tips: మనిషి శరీరంలో తలెత్తే అంతర్గత మార్పులు వివిధ రకాల అనారోగ్య సమస్యలుగా బయటపడుతుంటాయి. అందులో ఒకటి చెడు కొలెస్ట్రాల్. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే చాలా రకాల సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆ వివరాలు మీ కోసం.
Quickest Way To Reduce Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్ కారణంగా అనేక దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొలెస్ట్రాల్ ఉన్నవారు ఉపశమనం పొందితే అంత మంచిది అయితే దీనికోసం ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను వినియోగిస్తే సులభంగా మంచి ఫలితాలు పొందుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.