High Cholesterol Symptoms: ఈరోజుల్లో చాలామంది అధిక కొలెస్ట్రాల్ సమస్యను ఎదుర్కొంటున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే ఇలాంటి సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ సమస్యకు వెంటనే నివారణ చర్యలను తీసుకోకపోతే భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు అంటున్నారు. ఈ క్రమంలో శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుదలకు సంబంధించిన లక్షణాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగటం ద్వారా గుండె జబ్బులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ తెలిపిన పద్ధతులని పాటించి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోండి.
Badam Tea: ప్రతి రోజూ ఉదయం టీ లేదా కాఫీ తాగనివారుండరు. టీ చాలా రకాల్లో అందుబాటులో ఉందిప్పుడు. వివిధ రకాల ఫ్లేవర్స్‌తో వస్తోంది. అందులో ఒకటి బాదం టీ. బాదం టీ..ఆరోగ్యపరంగా ఎంతవరకూ మంచిదనేది ఇప్పుడు పరిశీలిద్దాం.
Fatigue: ఆరోగ్యమే మహాభాగ్యం. సరైన ఆహారపు ఆలవాట్లతో ఆరోగ్యాన్ని కచ్చితంగా సంరక్షించుకోవచ్చు. అదే ఆహారపు అలవాట్ల కారణంగా అలసట ప్రధాన సమస్యగా ఉంటోంది. ఆ అలసటను ఎలా దూరం చేసుకోవాలో చూద్దాం.
Ghee Side Effects: సహజసిద్ధంగా లభించే ఆహారపదార్ధాల్లో నెయ్యి చాలా బలవర్ధకమైంది. ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు. అయితే అతిగా వాడితే నెయ్యితో కూడా అనర్ధాలే. అవేంటో తెలుసుకుందాం.
Bad Cholesterol: కొలెస్ట్రాల్. మనిషి శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒకటి చెడుదైతే రెండవది మంచిది. చెడు కొలెస్ట్రాల్ అనేది గుండె జబ్బులకు దారి తీస్తోంది. ఈ క్రమంలో కొలెస్ట్రాల్‌ను కరిగించే ఆహార పదార్ధాల జాబితాను పరిశోధకులు విడుదల చేశారు.
Cholesterol in Body: కొలెస్ట్రాల్. మనిషి శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ లు ఉంటాయి. ఒకటి చెడుదైతే రెండవది మంచిది. చెడు కొలెస్ట్రాల్ అనేది గుండె జబ్బులకు దారి తీస్తోంది. కొన్ని రకాల ఆహారపదార్ధాలతో శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ దూరం చేసుకోవచ్చు. అవేంటో పరిశీలిద్దాం.
Bad Cholesterol: కొలెస్ట్రాల్. మనిషి శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒకటి చెడుదైతే రెండవది మంచిది. చెడు కొలెస్ట్రాల్ అనేది గుండె జబ్బులకు దారి తీస్తోంది. ఈ క్రమంలో కొలెస్ట్రాల్‌ను కరిగించే ఆహార పదార్ధాల జాబితాను పరిశోధకులు విడుదల చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన గత ఏడాది నుంచి ఇప్పటివరకూ ప్రజలలో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. పాలు ప్రతిరోజూ తాగాలా వద్దా, తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ (Cholesterol) పెరుగుతుందా అనే భయాలు సైతం కొన్ని చోట్ల కలుగుతున్నాయి. శరీరంలో మంచి కొవ్వుతో పాటు చెడు కొవ్వులు ఉంటాయి. ప్రతిరోజూ పాలు తాగడం వలన ఎలాంటి హాని కలుగదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.