Cholesterol Control Foods: మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా హై బీపీ లెవెల్స్ పెరిగిపోతాయి. ఫలితంగా గుండె సమస్యలు వస్తాయి. అయితే కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి అనేక మార్పులు చేసుకోవాలి ముఖ్యంగా లైఫ్ స్టైల్ మార్పులు డైట్ మార్పులు తప్పనిసరి.
Cholesterol Control Tips: గుండె ఆరోగ్యం కోసం శరీరంలో రక్త ప్రవాహం ఎంతో ముఖ్యం. చెడు కొలెస్ట్రాల్ వల్ల ధమనులు మూసుకుపోవడం, రక్త ప్రవాహం అడ్డుపడటం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ వల్ల మెదడుకు రక్తం సరఫరా ఆగిపోతే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించుకోవడం చాలా అవసరం. దీని కోసం ఆహారంలో ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ అందించే పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
Cholesterol Reducing Foods: ఆధునిక జీవనశైలి చోటు చేసుకున్న మార్పుల కారణంగా చాలా మంది చెడు కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని ఆహారపదార్థాలు ఉపయోగపడుతాయి.
Cholesterol Lowering Foods: శరీరం ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్య సమస్యలు చాలా కారణాలుండవచ్చు. కానీ ముఖ్యమైన కారణం ఒకే ఒక్కటుంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం. చెడు కొలెస్ట్రాల్ కారణంగా చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ragi Soup For Bad Cholesterol: రోజంతా ఆరోగ్యంగా ఉండడానికి ఉదయం అల్పాహారంలో భాగంగా రాగి సూప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అంతేకాకుండా ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
Cholesterol Reducing Foods: చలికాలం శరీరానికి ఎంతో హాయిగా అనిపించినప్పటికీ.. అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో చాలామందిలో గుండె సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించి కొన్ని ఆహారాలు ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది.
Onion For High Cholesterol: ఉల్లిపాయను ప్రతి రోజు ఆహారంలో తీసుకుంటే శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా చెడు కొవ్వు కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Egg Cholesterol Relation: గుడ్లను తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరగవని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని తినడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
Cholesterol Lowering In 10 Days: ప్రస్తుతం భారత్లో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి వివిధ రకాల పద్ధతులను అనసరిస్తున్నారు. ఈ పద్ధతులతో కొందరు బరువు తగ్గితే.. మరి కొందరు తగ్గలేక పోతున్నారు.
Bad Cholesterol Foods: ప్రస్తుతం ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా మరికొందరిలో ఇది ప్రాణాంతకంగా మారుతుంది. అయితే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు వాటిని ఎలా నియంత్రించుకోవాలో చాలా మందికి తెలియదు.
Cholesterol lowering Tips: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెపోటు వంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.
Cholesterol Lowering Drinks: ప్రస్తుతం వేసవి కాలం వెళ్లి వానా కలం వచ్చింది. వాతావరణంలో తేమ వల్ల శరీరంలో పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కావున ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు.
Cholesterol Control Food: శరీరం దృఢంగా, ఆరోగ్య వంతంగా ఉండాలంటే శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండాలి. లేదంటే శరీరానికి హాని కలింగించే గుండెపోటు, బిపి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అధికమవడం వల్ల ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.