Beetroot Juice For Bad Cholesterol: అధిక చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారా? చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో బీట్రూట్ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. బీట్రూట్ వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Cholesterol Control Tips: కొలెస్ట్రాల్ మన శరీరంలో ఎక్కువైతే గుండె సమస్యలు వస్తాయి. ఇది ప్రాణాంతక పరిస్థితికి కూడా దారితీస్తుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండాలంటే మీ డైట్ సరిగ్గా ఉండాలి. మీ ఇంట్లో ఉండే ఆహార పదార్థాలతో కూడా కొలెస్ట్రాల్ సింపుల్‌గా తగ్గించుకోవచ్చు.
Bad Cholesterol: శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరిగిపోవడం కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతం చాలామంది గుండెపోటు, రక్తపోటు సమస్యల బారిన పడటానికి ప్రధాన కారణం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పెరగడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో కొవ్వు పెరగడం కారణంగా మధుమేహం కూడా వస్తోంది. కాబట్టి ఇప్పటికే చెడు కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
Bad Cholesterol: కాఫీలో శరీరానికి కావాల్సిన బోలెడు మూలకాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు తాగడం వల్ల బాడీ యాక్టివ్‌గా తయారవుతుంది. అంతేకాకుండా ఇందులో లభించే కెఫిన్ మెదడును ఉత్తేజపరుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా ప్రతి రోజు రెండు సార్లు ఈ టీని తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Cholesterol Signs: శరీరంలో అన్ని వ్యాధులకు మూలం కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్‌ను నియంత్రించకుంటే ఆరోగ్యపరంగా చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అందుకే శరీరంలో కన్పించే కొన్ని లక్షణాలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదంటారు ఆరోగ్య నిపుణులు.
ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అనేది రక్త నాళికల్లో పేరుకుపోయే కొవ్వు పదార్ధం. ఇది ఎక్కువైతే రక్త నాళికలు బ్లాక్ అవుతుంటాయి. దాంతో హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలు ఎదురౌతాయి. ఈ చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు బాబా రాందేవ్ కొన్ని టిప్స్ ఇస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్ ఎక్కువైతే గుండె వ్యాధులు, స్ట్రోక్ సమస్యలకు కారణమౌతుంది. అందుకే చెడు కొలెస్ట్రాల్‌ను ఎప్పటికప్పుడు నియంత్రించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా రాత్రి వేళ చెడు కొలెస్ట్రాల్ సంబంధిత లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయకూడదు
Rid Bad Cholesterol: చాలామందిలో దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి ప్రధాన కారణం శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు అధికంగా పెరగడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. విచ్చలవిడిగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం కారణంగా చాలామందిలో కొలెస్ట్రాల్ పేరుకు పోతోంది. దీని కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు.
7 Healthy Drinks: మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ఉంటాయి. మనం తీసుకునే ఆహారం, జీవనశైలి ఆధారంగా శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.
Cholesterol Lowering Foods: శరీరం ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్య సమస్యలు చాలా కారణాలుండవచ్చు. కానీ ముఖ్యమైన కారణం ఒకే ఒక్కటుంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం. చెడు కొలెస్ట్రాల్ కారణంగా చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cholesterol: ఆధునిక జీవన విధానంలో చాలా రకాల వ్యాధులు ఉత్పన్నమౌతున్నాయి. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి సక్రమంగా లేకపోవడం వల్ల అధిక రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం, కొలెస్ట్రాల్, గుండె వ్యాధులు సంభవిస్తుంటాయి.
Reduce Bad Cholesterol Naturally: ఆధునికజీవనశైలిలో మారిన ఆహార అలవాట్ల కారణంగా తీవ్రమైన అనారోగ్యసమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బుల బారిన పడుతున్నవారి సంఖ్యం అధికంగా ఉందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాలను పాటించడం వల్ల ఎలాంటి మందులు లేకుండా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
మనం రోజు వంటల్లో వాడే వెల్లుల్లి గురించి తెల్సిందే. ఘాటైన వాసన కలిగి ఉండే వెల్లుల్లి వలన అనేక ఆరొగ్యాలున్నాయి.. బరువు తగ్గించటం, హై బీపీ తగ్గించటం మరియు శరీరంలో కొవ్వు పరిమాణాలు కూడా తగ్గించేస్తుంది. ఆ వివరాలు
మన శరీరంలో గుండె అతి ముఖ్యమైన భాగం. మనిషి బ్రతికి ఉండటానికి కారణం.. గుండె. అలాంటి గుండె ఆరోగ్యంగా ఉంచుకోవటం మనకి అవసరం. ఇక్కడ ట్ తెలిపిన ఈ పండును తింటే గుండె వ్యాధులకు గురవ్వకుండా ఉంటారు.
ప్రపంచంలో అధికంగా ఆయిల్ ఫుడ్ తినే దేశం ఏది అంటే.. అది మన దేశమే. ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వలన రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగిపోయి.. ఇతరేతర వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆయిల్ గురించి ఇక్కడ తెలుపబడ్డాయి.
ప్రస్తుతం చాలా మంది పాటించే అనారోగ్యక ఆహారపు అలవాట్లు, జీవన శైలి వలన శరీరంలో చేదు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఫలితంగా వివిధ రకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ వివిధ రకాల బీన్స్ క్రమంగా తినటం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.
Cholesterol Types: శరీరానికి కొలెస్ట్రాల్ చాలా అవసరం. అదే కొలెస్ట్రాల్ కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అదేంటని తికమకపడుతున్నారా..శరీరానికి కావల్సింది గుడ్ కొలెస్ట్రాల్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Black Salt For Bad Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆహారంలో కేవలం బ్లాక్ సాల్ట్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Cinnamon Tea For Reduce Bad Cholesterol: తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడడానికి ప్రధాన కారణాలు శరీరంలోని కొలెస్ట్రాల్ పెరగడం కారణంగానే ఇలాంటి వ్యాధులు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి ప్రతిరోజు ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ టీని తాగాల్సి ఉంటుంది.
Cholesterol Signs: ఆధునిక జీవన విధానంలో ఎదురయ్యే వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో ఒకటి కొలెస్ట్రాల్. మధుమేహం, రక్తపోటుతో పాటు కొలెస్ట్రాల్ కూడా ప్రమాదకరమైంది. కొలెస్ట్రాల్ నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకర పరిస్థితికి దారి తీయవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.