Cholesterol Control Tips In 10 Days : పండ్లలో చాలా రకాల పోషకాలుంటాయి. కావున వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అయితే చాలా మంది అంటు వ్యాధులు, వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి బొప్పాయి పండ్లను వినియోగిస్తారు.
High Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారి తీయోచ్చు. కావున ఈ సమస్యల నుంచి సకాలంలో బయట పడితే చాలా మేలు లేకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Ldl Cholesterol Levels లెమన్‌గ్రాస్ గురించి అందరికీ తెలిసిందే చాలా మంది ఇప్పుడు దీనిని వినియోగిస్తున్నారు. ఇందులో చాలా రకాల ఔషధ గుణాలుండడం వల్ల దీనిని ఔషధ మొక్కగా పిలుస్తారు. దీని వాసన నిమ్మకాయలా వస్తున్నందున నిమ్మగడ్డిగా పిలుస్తారు.
Cholesterol Symptoms: మనిషి శరీరంలో ప్రమాదకర వ్యాధులకు కారణం కొలెస్ట్రాల్. అందుకే కొలెస్ట్రాల్ విషయంలో చాలా అప్రమత్తత అవసరం. ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్ స్థాయి ఎలా ఉంది..కొలెస్ట్రాల్ సోకిందా లేదా అనేది గమనిస్తుండాలి. మరి ఎలా తెలుస్తుంది..ఆ లక్షణాలెలా ఉంటాయి..ఆ వివరాలు మీ కోసం...
Cholesterol Lowering In 10 Days: ప్రస్తుతం భారత్‌లో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి వివిధ రకాల పద్ధతులను అనసరిస్తున్నారు. ఈ పద్ధతులతో కొందరు బరువు తగ్గితే.. మరి కొందరు తగ్గలేక పోతున్నారు.
High Cholesterol Signs: జీవనశైలి మారడం వల్ల చాలామంది హై కొలెస్ట్రాల్ బారిన పడుతున్నారు. అంతేకాకుండా వివిధ రకాల ప్రాణాంతక వ్యాధులకు కూడా గురవుతున్నారు. అయితే చాలామంది ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడంతో ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారని నిపుణులు అంటున్నారు.
Cholesterol Control Remedies: రక్తంలో పెరిగే కొవ్వులను కొలెస్ట్రాల్ అని అంటారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిన, మంచి కొవ్వులు పెరిగిన శరీరంపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మందిలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే గుండె సంబంధిత సమస్యలు ఉత్పన్నయ్యే ఛాన్స్ ఉంటుంది.
Bad Cholesterol Foods: ప్రస్తుతం ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా మరికొందరిలో ఇది ప్రాణాంతకంగా మారుతుంది. అయితే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు వాటిని ఎలా నియంత్రించుకోవాలో చాలా మందికి తెలియదు.
Cholesterol: కొలెస్ట్రాల్ అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. శరీరంలో వివిధ సమస్యల్ని ఉత్పన్నం చేస్తుంది. హార్ట్ ఎటాక్, డయాబెటిస్ వంటి సీరియస్ రోగాల ముప్పు పొంచి ఉంటుంది.
Cholesterol Tips: వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, లైఫ్‌స్టైల్ కారణంగా కొలెస్ట్రాల్ సమస్య ఎక్కువగా కన్పిస్తోంది. కొన్ని రకాల ఆహార పదార్ధాల్ని డైట్లో చేర్చుకుంటే కొలెస్ట్రాల్ సమస్యకు చెక్ పెట్టవచ్చంంటుున్నారు వైద్యులు.
Cholesterol lowering Tips: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెపోటు వంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.
Cholesterol Tips: మనిషి శరీరానికి కొలెస్ట్రాల్ చాలా ప్రమాదకరం. కొలెస్ట్రాల్ నియంత్రించుకుంటే గుండె పదిలంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ నియంత్రణకు ప్రకృతిలో సహజసిద్ధమైన ఔషధాలు చాలా ఉన్నాయి..
Cholesterol Lowering Drinks: ప్రస్తుతం వేసవి కాలం వెళ్లి వానా కలం వచ్చింది. వాతావరణంలో తేమ వల్ల శరీరంలో పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కావున ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు.
Boiled Eggs: శరీరంలో ఎప్పుడు ప్రోటీన్ లోపమనేది లేకుండా చూసుకోవాలి. ప్రోటీన్ లోపాన్ని సరిదిద్దేందుకు గుడ్డు ఒక్కటే మంచి ప్రత్యామన్నాయం. అయితే పరిమితికి లోబడి తీసుకోవాలి.
Why Ginger is Beneficial: అల్లంలో చాలా రకాల ఔషధ గుణాలున్నాయి. ఇందులో ఉన్న ఔషధ గుణాలు 100 కంటే ఎక్కువ వ్యాధులను నయం చేస్తుందని అధ్యాయాల్లో పేర్కొన్నారు.
Cholesterol Symptoms: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ సమస్యలు చిన్న,పెద్ద తేడా లేకుండా అందరిలో పెరగడం విశేషం.
High Cholesterol Treatment: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలకు గురవుతున్నారు. అయితే వీటి కారణంగా గండెపోటు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
High Cholesterol: బాడీ ఫిట్‌గా ఉండానికి.. జీవన శైలిలో చాలా రకాల మార్పులు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే భవిష్యత్తులో పలు రకాల సమస్య వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.