AP TDP President Atchannaidu Arrested: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య రాజకీయ వేడి పెంచుతున్నాయి. సర్పంచ్ అభ్యర్థిని బెదిరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు.
Ap Government versus Nimmagadda: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారా..ప్రభుత్వం ఆయనపై సీరియస్‌గా ఉందా. ఎన్నికల అనంతరం పరిస్థితి ఏంటి..నిమ్మగడ్డపై ప్రభుత్వం సీరియస్ అవడానికి కారణమేంటి..
ఏపీలో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ జారీ వివాదాస్పదమవుతోంది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యక్తిగత ఎజెండాతో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
AP: దేవాలయాలపై జరుగుతున్న దాడులు..ప్రతిపక్షాల రాజకీయాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ప్రతిపక్షాలు మతాలతో ఆడుకుంటూ..ప్రమాదకర రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించింది.
Chandrababu Baidu Wishes AP CM YS Jagan On His Birthday: ఏపీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో సోమవారం ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేక్ కట్ చేసి బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Pothula Sunitha Resigns To her MLC Post | ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (TDP)కి మరో షాక్ తగిలింది. పోతుల సునీత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గత 15 నెలలుగా అనుసరిస్తున్న విధానాలను విభేదిస్తూ రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు.
AP TDP President Atchannaidu | ఎప్పుడెప్పుడా అని తెలుగు తమ్ముళ్లు ఎదరుచూస్తున్న తెలుగుదేశం పార్టీ (TDP) కమిటీలను అధినేత చంద్రబాబు ప్రకటించారు. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత కింజారపు అచ్చెన్నాయుడిని ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడుగా ఎల్ రమణనే కొనసాగిస్తున్నారు.
ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు మాజీ సీఎం చంద్రబాబు, ఆయన పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని Botsa Satyanarayana విమర్శించారు. ఫ్లాప్ అయిన సినిమాకు వంద రోజుల ఫంక్షన్, సక్సెట్ మీట్ ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు, టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Former AP CM Chadrababu Naidu)పై వైసీసీ నేతలు చేసిన వ్యాఖ్యలను కలెక్టర్ ట్వీట్ చేయడం సరైన చర్య కాదంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) దీటుగా స్పందించారు. ప్రజల డబ్బుతో జీతాలు తీసుకుంటూ అధికార పార్టీలో సేవలు చేయడంతో ఏంటో అధికారులే ఆలోచించుకోవాలంటూ టీడీపీ ట్వీట్ చేసింది.
ANR Jayanthi | దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతిని పురస్కరించుకుని సెలబ్రిటీలు ఆయన సేవల్ని గుర్తుచేసుకుంటున్నారు. నట సామ్రాట్ ఏఎన్నార్‌కు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (AP Ex CM Chandrababu) ఘన నివాళి అర్పించారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్‌డే (Happy Birthday Mahesh Babu)ను పురస్కరించుకుని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు (ChandraBabu Birthday wishes to Mahesh Babu) తెలిపారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార విపక్షాల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. కాగా తెలుగుదేశం నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం అధికార, విపక్షాల మధ్య వాడి వేడి వాతావరణం కొనసాగుతోంది. స్థానిక ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ దూకుడు పెంచింది. సంక్షేమమే తమ ప్రచారాస్త్రమని, అభివృద్ధే వైయస్ఆర్సీపీ ఆయుధమని
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల అంశాన్ని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద ఏపీ ప్రభుత్వ వైఖరిపై టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు.
వీఐపీల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా దేశ వ్యాప్తంగా ఎన్ఎస్జీ భద్రతను 13మంది వీఐపీలకి ఉపసంహరించనున్నారు.
Amaravati | ప్రస్తుతం ఒక్క రాజధానికే దిక్కు లేదు కానీ, ఏపీకి మూడు రాజధానులు నిర్మిస్తానని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.