మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్‌డే (Happy Birthday Mahesh Babu)ను పురస్కరించుకుని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు (ChandraBabu Birthday wishes to Mahesh Babu) తెలిపారు.

Last Updated : Aug 9, 2020, 06:12 PM IST
మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు 45వ వసంతంలోకి అడుగుపెట్టారు. టాలీవుడ్‌కు రాజకుమారుడుగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు సూపర్ స్టార్‌గా ఎదిగి ఎన్నో మైలురాళ్లు సాధించారు. నేడు ప్రిన్స్ మహేష్ బాబు బర్త్‌డే (Mahesh Babu Birthday)ను పురస్కరించుకుని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు (ChandraBabu Birthday wishes to Mahesh Babu) తెలిపారు. సినిమాల్లో ధృవతారగా వెలగాలని, మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.  Mahesh Babu: ఫ్యాన్స్‌కు సూపర్‌స్టార్ విజ్ఞప్తి

రానా పెళ్లిలో సమంత సందడే సందడి 
RGV సెక్సీ హీరోయిన్ అప్సరా రాణి Hot Photos వైరల్

Trending News