Chandrababu Bhadrachalam: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం భద్రాద్రి జిల్లాలో పర్యటిస్తున్నారు. వరద ముంపు గ్రామాలను ఆయన పరిశీలించనున్నారు.చంద్రబాబు భద్రాచలం టూర్ వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని తెలుస్తోంది.
Mohan Babu Clarity on Meeting Chandrababu: నటుడు మోహన్ బాబు తన కుమార్తె మంచు లక్ష్మితో కలిసి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని ఆయన నివాసంలో కలవడంపై క్లారిటీ ఇచ్చారు.
Sajjala on Babu: గోదావరి వరదల చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు.
Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి వరద ప్రాంతాల పర్యటనలో ఊహించని ప్రమాదం జరిగింది. చంద్రబాబు తృటిలో త్పపించుకున్నారు. మరికొందరు టీడీపీ నేతలు గోదావరిలో పడిపోయారు. అయితే స్థానికులు వెంటనే స్పందించి గోదావరిలో పడిపోయిన టీడీపీ నేతలను రక్షించారు.
Chandrababu: ఏపీలో రాజకీయ వేడి కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు.
Chandrababu: ఎన్డీయేకు టీడీపీ దగ్గర అవుతోందా..అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Kodali Nani Fires: వైసీపీ ప్లీనరీలో చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. దేశంలో చంద్రబాబు అంత చవట, దద్దమ్మ లేరని మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు 420 అని.. ఆయనకు ఎవరూ భయపడరన్నారు.
Chandrababu on CM Jagan: ఏపీలో టీడీపీ స్పీడ్ పెంచింది. మహానాడు, మినీ మహానాడు కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తోంది. మహానాడు వేదికగా ఆ పార్టీ నేతలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు..వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
People are extending their continued support to the YS Jagan Mohan Reddy government in every election, Minister for Water Resources Ambati Rambabu said on Sunday
Target Kuppam: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే కుప్పంపై ఫోకస్ చేశారు సీఎం జగన్. కుప్పం వైసీపీ ఇంచార్జ్ భరత్ ను ఎమ్మెల్సీ చేశారు. భరత్ ద్వారా నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కుప్పాన్ని రెవిన్యూ డివిజన్ చేశారు.
Rajya Sabha member and YSRCP National General Secretary Vijayasaireddy Reddy said that Chandrababu, who shut down 60 public sector companies and did not give jobs during his 14 years as Chief Minister
CM JAGAN: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో పర్యటించారు. చెన్నే కొత్తపల్లిలో పంటల బీమా పరిహారాన్ని లబ్ధిదారులకు అందించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన సీఎం జగన్... విపక్షాలపై విరుచుకుపడ్డారు.టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
undavalli on CM Kcr: తెలుగు రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుపై జోరుగా చర్చ సాగుతోంది. త్వరలో భారత రాష్ట్రీయ సమితి పార్టీని అధికారికంగా ప్రకటిస్తారన్న ప్రచారం సాగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.