TDP Strategy in Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానున్న నేపధ్యంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం వ్యూహం సిద్ధం చేసింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయించుకుంది.
Ys jagan tweet: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేతే చంద్రబాబు నాయుడు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
NTR Vardhanthi: తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన మహా నటుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు 26 వ వర్ధంతి నేడు. తాతయ్య వర్ధంతిని పురస్కరించుకుని జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
Coronavirus: కరోనా మహమ్మారి ప్రతాపం చూపిస్తోంది. వీవీఐపీలు, సెలెబ్రిటీలు కోవిడ్ బారిన పడుతున్నారు. నిన్న నారా లోకేష్ కరోనా వైరస్ బారిన పడగా..ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు సైతం కరోనా బారిన పడ్డారు.
Nara Bhuvaneswari: ఏపీ అసెంబ్లీ పరిణామాలపై తాజాగా రియాక్ట్ అయ్యారు నారా భువనేశ్వరి. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. తనకు జరిగిన అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. మీ పతనం చూడాలనే నాడు ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Kuppam: తెలుగుదేశం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి షాక్ తగిలింది. సొంత నియోజకవర్గంలో ఘోర పరాభవం ఎదురైంది. కుప్పం మున్సిపాల్టీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసింది.
Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆత్మ పరిశీలనలో దిగింది. ఎన్నికలకు దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని మార్చుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని తిరిగి నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఏమన్నారంటే.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్ చేసి మాట్లాడారు. ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను అమిత్ షాకు చంద్రబాబు వివరించినట్టు తెలుస్తోంది.
Threat to Pattabhi: తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. పట్టాభికి ప్రాణహాని ఉందంటూ సంచలనం రేపారు. అదేంటో చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ బంద్ ప్రభావం కనిపిస్తోంది. ఉదయం నుంచే టీడీపీ కార్యకర్తలు నిరసనల్లో పాల్గొన్నారు. బంద్ నేపథ్యంలో ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు అరెస్టులతో పాటు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు కూడా టీడీపీ నేత పట్టాభి.. సీఎంను క్షమాపణ కోరాలని డిమాండ్ చేస్తూ పలు చోట్ల ఆందోళన చేపట్టారు.
తెలుగు దేశం పార్టీ నేతల బంద్ పిలుపుతో ఆంధ్ర రాష్ట్రంలో ఉద్రిక్తల పరిస్థితి నెలకొంది. రాష్ట్రం మొత్తం అరెస్టులతో, నేతల గృహ నిర్బంధాలతో కొనసాగుతుంది. కర్రలతో బుద్దా వెంకన్న హంగామా చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు.
Pawan Kalyan Controversy: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన, చేసిన ప్రసంగం వివాదాస్పదమవుతోంది. కులమతాల వర్గీకరణే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ప్రసంగం సాగినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి కన్నబాబు పవన్‌పై నిప్పుులు చెరిగారు.
Kodali Nani: ఏపీ జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వన్‌సైడెడ్ విక్టరీ సాధించగా తెలుగుదేశం పార్టీ మరోసారి ఘోరంగా విఫలమైంది. జిల్లా పరిషత్ ఫలితాలపై మాట్లాడిన మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబు, లోకేశ్‌లపై విరుచుకుపడ్డారు.
AP Zilla Parishad Elections: ఏపీ జిల్లా పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన వైసీపీ..జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతోంది. ప్రతిపక్ష టీడీపీ ఇంకా రెండంకెలకే పరిమితమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.