టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలోనే ఆయనకు ప్రజలు గుర్తొస్తారని..విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు.
AP Politics: ఏపీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ చెబుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాస్తా..టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందా లేదా అనే మీమాంసలో నలిగిపోతోంది.
MLA Hafiz Khan : కర్నూలుకి న్యాయ రాజధాని అవసరం లేదని చెప్పిన చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని వచ్చారంటూ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆరోపణలు చేశారు. అధికారంలో ఒక లెక్క.. ప్రతిపక్షంలో ఉంటే ఇంకో లెక్కన మాట్లాడతావ్ అంటూ మండిపడ్డారు.
సూపర్ స్టార్ కృష్ణ మరణవార్త తనను ఇబ్బందికి గురిచేసిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినిమాలో ఆయనొక లెజెండ్ అని కీర్తించారు. కృష్ణ భౌతికదేహానికి నివాళులర్పించారు..
CM KCR:తెలంగాణలో సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్ సర్కార్. రాష్ట్రంలో దర్యాప్తు కోసం గతంలో సీబీఐకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటూ కేసీఆర్ ప్రభుత్వం జీవో నెంబర్ 51ను విడుదల చేసింది. ఆగస్ట్ 31నే తెలంగాణ హోం శాఖ దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పుడు వెలుగులోనికి వచ్చింది.
If Pawan Kalyan is announced as a CM Candidate We agree for alliance says TDP and BJP. ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తుకు ఓకే అంటున్నాయి. పవన్‌ను సీఎంగా ప్రకటిస్తే.. పొత్తుకు ఓకే అంటున్నాయి.
Is BJP Delhi Leaders offers big post to TDP Chief Chandrababu Naidu. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి బీజేపీ పెద్దల ఆఫర్ వచ్చిందని సమాచారం తెలుస్తోంది.
Chandrababu-Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో ముందు నుంచి ఊహిస్తున్న పరిణామానికి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలుసుకున్నారు. సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించడమే కాకుండా..కలిసి పోరాడతామని స్పష్టం చేశారు.
Unstoppable 2: ఆహాలో ప్రసారమైన అన్ స్టాపబుల్ 2 విత్ చంద్రబాబు అండ్ లోకేష్ లో వెల్లడైన పలు అంశాలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. అన్ స్టాపబుల్‌లో అంతా అబద్ధాలే పలికారనే విమర్శలు విన్పిస్తున్నాయి. అన్ స్టాపబుల్‌లో వెల్లడించినవన్నీ అబద్ధాలని చెబుతున్నవాటిలో కొన్ని..
Unstoppable 2: ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ 2 మరోసారి హిట్టైంది. అన్ స్టాపబుల్ 2..చంద్రబాబు, లోకేష్‌లతో చేయడం వెనుక కారణం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రశ్నల ప్లానింగ్ కూడా ఆయనదేనా అనే చర్చ నడుస్తోంది.
Chandrababu Phone Call with his Wife Bhuvanesharai Goes Viral: చంద్రబాబు తన భార్యతో అన్ స్టాపబుల్ సీజన్ 2 లో ఫోన్లో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
TDP Strategy: ఏపీలో అప్పుడే ఎన్నికల హడావిడి ప్రారంభైపోయింది. వైఎస్ జగన్ టార్గెట్ 175 దిశగా సమాలోచనలు చేస్తుంటే..టీడీపీ యువతకు టికెట్ల ప్రతిపాదన చేస్తున్నారు. యువతను ఆకర్షించేందుకు టీడీపీ కొత్త వ్యూహం వర్కవుట్ అవుతుందా మరి..
Minister Amarnath: పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని మంత్రి పైర్ అయ్యారు.
Unstoppable with NBK Season 2 Trailer: అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2 ట్రైలర్ రిలీజ్ అయింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రూపొందిన ఈ ట్రైలర్ వివరాల్లోకి వెళితే
Unstoppable with NBK season 2 1st Episode Shooting: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో సూపర్ హిట్ కావడంతో రెండో సీజన్ మొదలు పెట్టారు. మొదటి ఎపిసోడ్ చంద్రబాబు-లోకేష్ లతో ప్లాన్ చేయగా ఆ ఎపిసోడ్ కు సంబందించిన ఫోటోలు లీకయ్యాయి.
Chandrababu Naidu in Unstoppable with NBK Season 2: అన్ స్టాప్ అబుల్ విత్ ఎన్బికె 2 లోని ఒక ఎపిసోడ్ లో చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.