Chandrababu Naidu: నేడు భద్రాచలం, ఏలూరులో పర్యటించనున్న చంద్రబాబు నాయుడు

TDP leader and former CM Chandrababu Naidu will visit Andhra Pradesh and Telangana states today

  • Zee Media Bureau
  • Jul 28, 2022, 04:20 PM IST

Chandrababu Bhadrachalam Visit: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ తెలంగాణలోని భద్రాచలం, ఏపీలోని ఏలూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈసందర్భంగా ముంపు ప్రాంతాలను పరిశీలించిన చంద్రబాబు.. స్వయంగా బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు.

 

Video ThumbnailPlay icon

Trending News