T20 World Cup 2024: టీమ్ ఇండియా అభిమానులకు మరీ ముఖ్యంగా రోహిత్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు రోహిత్ శర్మే నేతృత్వం వహించవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ICC Champions Trophy 2025: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ముగిసిన తరువాత అందరి దృష్టీ ఛాంపియన్స్ ట్రోఫీపై పడింది. మరోవైపు ఈ ట్రోఫీ ఆతిధ్యం విషయంలోనే ఇంకా సందిగ్దత వీడలేదు. పాక్‌ను మరింత ఇరుకునపెట్టేందుకు కొత్తగా ఐస్‌ల్యాండ్ క్రికెట్ ఎంట్రీ ఇచ్చింది. అసలేం జరిగిందంటే..
IPL 2024 Updates: ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాలా ప్రత్యేకం. టైటిల్ సాధించలేకపోయినా అద్భుతమైన ఆటతీరు ఆ జట్టు సొంతం. అటు మేనేజ్మెంట్ కూడా విభిన్నమైన పోస్టులతో సోషల్ మీడియాలో ఉంటుంటుంది. ఇప్పుడా జట్టు పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను సొంతం చేసుకోనుందని తెలుస్తోంది.
Ind vs Aus T20 Series: ఐసీసీ ప్రపంచకప్ 2023 ఫైనల్ ప్రత్యర్ధుల మధ్య మరో టోర్నీ ఇవాళ ప్రారంభం కానుంది. ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఇవాళ విశాఖపట్నం నుంచి మొదలు కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Sanju Samson: ప్రపంచకప్ 2023 ఫైనల్ ఓటమి నుంచి తేరుకోకముందే ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. సీనియర్లకు విశ్రాంతినిచ్చి కుర్రోళ్లతో జట్టును ప్రకటించిన బీసీసీఐ సెలెక్షన్‌పై మరోసారి భారీగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 తుది సమరానికి ఒక్కరోజే మిగిలింది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మెగా టోర్నీ ముగింపు వేడుకల్ని అట్టహాసంంగా జరపనున్నారు. ఇప్పటికే బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేస్తోంది.
IPL 2024 Auction: ఐపీఎల్ వచ్చాక క్రికెట్ స్వరూపమే మారిపోయింది. అదే సమయంలో ఐపీఎల్ ఆడేందుకు, చూసేందుకు క్రేజ్ పెరుగుతోంది. ఇప్పుడిక ఐపీఎల్ 2024 కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాలు మీ కోసం..
శనివారం అక్టోబర్ 14 న జరిగిన పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతేలా తన బంగారు ఫోన్ పోగొట్టుకున్నట్టు పోస్ట్ చేసింది.
ప్రపంచ కప్ 2023లో భాగంగా ఈ రోజు భారత్ ఆఫ్ఘానిస్తాన్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో కూడా శుభమన్ గిల్ ఆడట్లేదు. అయితే.. అక్టోబర్ 14 పాకిస్థాన్ తో జరగనున్న మ్యాచ్ లో గిల్ ఆడనున్నాడా..? అనే సందేహం పై టీమిండియా కోచ్ విక్రమ్ రాథోడ్ ఏమన్నరంటే..?
World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 సమయంలో టీమ్ ఇండియాకు మరో షాక్ తగిలింది. జట్టు కీలక ఆటగాడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఫలితంగా దాయాదితో జరిగే కీలక మ్యాచ్‌కు ఆ ఆటగాడు అందుబాటులో లేనట్టే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వరల్డ్ కప్ 2023 అంటేనే ఒక పండగ.. ఫ్యాన్స్, కేరింతలు, హంగామా.. ఓ రేంజ్ లో ఉంటుంది. కానీ ఈ సారి వరల్డ్ కప్ 2023 మొదటి మ్యాచ్ స్టేడియం పూర్తిగా బోసిపోయింది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ లో అభిమానులు కరువయ్యారు.
భారత క్రికెటర్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ ధావన్ కు ఢిల్లీలోని పాటియాలా హౌస్ లోని ఫ్యామిలీ కోర్టు భార్య అయేషా నుండి విడాకులు మంజూరు అయ్యాయి. అయేషా వలన ధావన్ మానసిక వేదనకు దురయ్యాడన్న ఆరోపణలకు కోర్టు ఆమోదించి.. విడాకులు మంజూరు చేసింది.
ODI WC 2023: వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా కొత్త జెర్సీని విడుదల చేసింది అడిడాస్. తాజాగా ఈ జెర్సీని ధరించి భారత ఆటగాళ్లు సందడి చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ODI World Cup: వరల్డ్ కప్ కోసం ప్రత్యేక సాంగ్‌ను విడుదల చేసింది ఐసీసీ. ఈ పాటలో రణ్వీర్ సింగ్, చాహల్ భార్య ధనశ్రీ వర్మ ఆడి పాడారు. ఈ సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.
Golden ticket: 2023 వన్డే వరల్డ్ కప్ భారత్ లో జరగనున్న నేపథ్యంలో గోల్డెన్ టికెట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది బీసీసీఐ. ఇందులో భాగంగా మంగళవారం సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఈ టికెట్ ను బీసీసీఐ సెక్రటరీ జై షా అందజేశారు.
Rahul Dravid: వన్డే ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ వేటు పడనుందా? క్రికెట్ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మరి రాహుల్ స్థానంలో కోచ్ బాధ్యతలు ఎవరు చేపట్టనున్నారంటే..
BCCI Angry On Virat Kohli: విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ మొత్తం ఆటగాళ్లందరికీ బీసీసీఐ వార్నింగ్ ఇచ్చేలా చేసింది. యోయో టెస్ట్‌కు సంబంధించిన స్కోరును కోహ్లీ ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం ఆగ్రహానికి గురైంది. ఆసియా కప్‌కు టీమిండియా రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
Yuzvendra Chahal wife Dhanashree Verma Serious Note: ఆసియా కప్‌లో తన భర్త చాహల్‌కు జట్టులో చోటు కల్పించకపోవడంపై ధన్యశ్రీ వర్మ సీరియస్ పోస్ట్ పెట్టారు. మరీ ఎక్కువగా లొంగి ఉండటం తప్పా..? అని రీతిలో ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Asia Cup 2023: ఆసియా కప్ 2023కు అంతా సిద్దమైంది. మరో రెండు వారాల్లో టోర్నీ ప్రారంభం కానుంది. మరి ఆసియా కప్‌కు సిద్దమయ్యే టీమ్ ఇండియా జట్టులో ఎవరెవరు ఇన్, ఎవరెవరు అవుట్, అసలు టీమ్ ఏదనే వివరాలు తెలుసుకుందాం..
BCCI Blue Tick Issue: పంద్రాగస్టు ప్రభావం బీసీసీఐపై పడింది. ప్రధాని మోదీ పిలుపుని ఫాలో అయినందుకు బీసీసీఐకు ట్విట్టర్ బ్లూ టిక్ పోయింది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..నిజమే. మోదీ మాటల ప్రభావమే బీసీసీఐకు బ్లూ టిక్ దూరం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.