Jay Shah begins his tenure as ICC Chairman: బిసిసిఐ మాజీ కార్యదర్శి జే షా డిసెంబర్ 1 (ఆదివారం) నుండి ఐసిసి ఛైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించారు. భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఐదో వ్యక్తి జైషా అవ్వడం విశేషం. కాగా జైషా రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఐసీసీ బాధ్యతలు స్వీకరించిన జైషాకు మొదటి టాస్క్ వచ్చే ఏడాది జరగనున్న ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ.. దాని సంస్థకు సంబంధించిన పరిస్థితి ఇంకా క్లియర్ కాలేదు.
ICC Champions Trophy 2025: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ముగిసిన తరువాత అందరి దృష్టీ ఛాంపియన్స్ ట్రోఫీపై పడింది. మరోవైపు ఈ ట్రోఫీ ఆతిధ్యం విషయంలోనే ఇంకా సందిగ్దత వీడలేదు. పాక్‌ను మరింత ఇరుకునపెట్టేందుకు కొత్తగా ఐస్‌ల్యాండ్ క్రికెట్ ఎంట్రీ ఇచ్చింది. అసలేం జరిగిందంటే..
Anurag Thakur News: పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. అయితే ఈ టోర్నీలో పాల్గొనేందుకు క్రికెటర్లు పాక్ పంపాలా? లేదా? అనే విషయంపై త్వరలోనే స్పష్టత ఇస్తామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.
Champions Trophy Host: ఐసీసీ నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ఈవెంట్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఈసారి పాకిస్తాన్ వేదిక కానుంది. 2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో పాటు 2024 నుంచి 2031 వరకు నిర్వహించనున్న ఐసీసీ ఈవెంట్లకు ఆతిథ్యం ఇవ్వనున్న 14 దేశాల పేర్లను ప్రకటించింది.
Anil Kumble About Virat Kohli: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే ( Anil Kumble ) తన కోచింగ్ అనుభవం గురించి కామెంట్స్ చేశారు. కోచ్‌గా తన పదవి కాలం ఎంతో సంతృప్తిగా సాగింది అని తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.