T20 WC 2024 Updates: జూన్ 01 నుంచి వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 ప్రపంచకప్ మెుదలుకానుంది. ఈ నేపథ్యంలో సెమీఫైనల్ కు వెళ్లేది ఎవరో ముందే జోస్యం చెప్పేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్.
ICC Mens T20 World Cup 2024 India Squad KL Rahul Out Dube In: టీ20 ప్రపంచకప్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్లో సత్తా చాటుతున్న వారికి జట్టులోకి అవకాశం కల్పించింది.
T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. జట్లన్నీ తమ టీమ్స్ ను ప్రకటించడం మెుదలుపెట్టేశాయి. ఈ క్రమంలో బీసీసీఐ భారత జట్టును ప్రకటించడంలో ఎందుకు లేట్ చేస్తుందని అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.
IPL 2024: క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా క్రికెట్ సంబరానికి మరి కొద్ది గంటలే మిగిలింది. ఐపీఎల్ 2024 సీజన్ 17 రేపు మార్చ్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ఐపీఎల్ సరికొత్త నిబంధనలతో కొత్త ఫార్మట్‌లో కనువిందు చేయనుంది. పూర్తి వివరాలు మీ కోసం..
IPL 2024 Opening Ceremony: ఐపీఎల్ 2024 సీజన్ 17 మరి కొద్దిగంటల్లో ప్రారంభం కానుంది. బాలీవుడ్ తారలు, ప్రముఖులతో భారీ ఓపెనింగ్ సెరెమనీని ఏర్పాటు చేసింది బీసీసీఐ. ఈ ఈవెంట్ వివరాలు, ఎవరెవరి ప్రదర్శన ఉంటుందనేది తెలుసుకుందాం.
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మ్యాచ్‌లు మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. మరోవైపు దేశంలో ఎన్నికల నగారా మోగింది. ఈ క్రమంలో ఎన్నికల నోటిఫికేషన్ ప్రభావం ఐపీఎల్ మ్యాచ్‌లపై పడుతుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. పూర్తి వివరాలు మీ కోసం.
IPL 2024 Updates: క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ పండగ మరో ఆరు రోజుల్లో మెుదలుకానుంది. టోర్నీ ప్రారంభం కాకముందే బిగ్ షాక్ ఇచ్చింది బీసీసీఐ. ఐపీఎల్ రెండో ఫేజ్ మ్యాచులను విదేశాల్లో నిర్వహించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Hardhik Pandya: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వడంపై భారత మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ బీసీసీఐపై ధ్వజమెత్తాడు. మిగతా వారికి ఒక రూల్స్,.. అతడికి మరోక రూల్స్ అంటూ మండిపడ్డాడు.
Virat Kohli: ఈ ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్ కు విరాట్ కోహ్లీ దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా టోర్నీకి కోహ్లీని పక్కకు పెట్టాలని భావిస్తుందట బీసీసీఐ. దానికి ఓ కారణం చెబుతోంది. అది ఏంటంటే?
BCCI Central Contracts For 2023-24: శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు అయింది. దేశవాళీ టోర్నీల్లో పాల్గొనకపోవడంతో వీరిద్దరిపై బీసీసీఐ వేటు వేసింది. తాజాగా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో వీరిద్దరికి చోటు దక్కలేదు.
IPL 2024 Latest Updates: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ -2024 ఎడిషన్ ప్రారంభంపై ఓ స్పష్టత వచ్చింది. మార్చి 22వ తేదీ నుంచి లీగ్‌ను ప్రారంభించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికలపై ఆధారపడి టోర్నీ నిర్వహణపై క్లారిటీ రానుంది.
Jay Shah news: ఈ ఏడాది నవంబరులో ఐసీసీ ఛైర్మన్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక పదవికి బీసీసీఐ కార్యదర్శి జే షా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో జై షా గెలిస్తే ప్రస్తుతం ఉన్న పదవులను వదులుకోవాల్సి ఉంటుంది.
IPL 2024 Schedule: ఐపీఎల్ 2024 వేలం ముగిసి ఇప్పటికే జట్లన్నీ సిద్ధమైపోయాయి. ఐపీఎల్ షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో కీలకమైన అప్డేట్ వెలువడింది. ఈసారి ఐపీఎల్‌కు ఎన్నికలు అడ్డొచ్చే పరిస్థితి కన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IPL 2024-28: ఐపీఎల్ టైటిల్ హక్కులను టాటా గ్రూప్ దక్కించుకుంది. 2028 వరకు టాటానే టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈమేరకు టాటా గ్రూప్ బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది.
BCCI Awards: తెలుగు గడ్డ హైదరాబాద్ వేదికగా బీసీసీఐ మెగా ఈవెంట్ నిర్వహిస్తోంది. బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Team India T20I squad: అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించింది టీమిండియా. 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్, కోహ్లీ టీ20ల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
ICC ODI Cricketer of the Year 2023: గతేడాది వన్డే ఫార్మాట్లో అద్భుత పర్ఫామెన్స్ చేసిన నలుగురు ఆటగాళ్లను వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 నామినీలుగా ఐసీసీ ఎంపిక చేసింది. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, డారిల్ మిచెల్ ఐసీసీ అవార్డుకు పోటీ పడుతున్నారు.
Cape town test Updates: రెండో టెస్టుకు షమీ స్థానంలో అవేశ్ ఖాన్‌ను తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. జనవరి 03 నుంచి సెకండ్ టెస్టు మెుదలు కానుంది.
BCCI: ప్రపంచ క్రికెట్లో ఒకప్పుడు పసికూన. ఆటగాళ్లను విదేశాలకు పంపించేందుకు కటాకటీ డబ్బులుండే పరిస్థితి. ఇప్పుడు ఆదాయంలో ప్రపంచ క్రికెట్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. కళ్లు చెదిరే ఆదాయంతో దూసుకుపోతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
BCCI: ఐసీసీ ప్రపంచకప్ 2023 తరువాత టీమ్ ఇండియా కెప్టెన్, హెచ్ కోచ్ విషయంలో రకరకాల ఊహాగానాలు విన్పిస్తూ వచ్చాయి. ముఖ్యంగా రాహుల్ ద్రావిడ్ విషయంలో ప్రచారం గట్టిగానే జరిగింది. చివరికి అన్నింటికీ స్పష్టత వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.