R Krishnaiah Resigned To Rajya Sabha MP: బీసీ సంక్షేమ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య ఎంపీ పదవికి రాజీనామా చేసి కలకలం రేపారు. వైఎస్ జగన్ ఇచ్చిన పదవిని వదులుకున్నారు. త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉంది.
RK Roja Reacts Reacts Tirupati Laddu Row: తిరుమల వివాదంపై మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
MP Vijayasai Reddy Fires on Nara Lokesh: రాజకీయ కక్షతోనే తమ ప్రైవేట్ స్థలంలో ప్రహారీని కూల్చివేస్తున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. తోడళ్లులు నారా లోకేష్, ఎంపీ భరత్ పిల్ల చేష్టలుగా భావిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Prakash Raj Strong Counter To Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను అతడి ఆత్మీయ మిత్రుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కల్యాణ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
YS Sharmila Reacts On Tirumala Laddu Animal Ghee: తిరుమల ప్రసాదం తయారీలో జంతువుల నెయ్యి వినియోగిస్తున్నారనే అంశంపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ నెయ్యిపై సీబీఐ విచారణ చేయించాలని సీఎం చంద్రబాబుకు డిమాండ్ చేశారు.
JanaSena Party Joinings: అధికారంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ బలోపేతమవుతోంది. ఇతర పార్టీల నాయకులు వరుస కడుతుండడంతో జనసేన బలీయమైన శక్తిగా అవతరించనుంది. బాలినేని, సామినేని తదితరుల రాకతో గ్లాస్ పార్టీ నిండుకుంటోంది.
Bandi Sanjay: తిరుమల లడ్డూ నెయ్యిపై తీవ్ర దుమారం రేపుతుండగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఘోరం.. అపచారం అని చెప్పి ఈ అంశంపై వెంటనే విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
YS Sharmila Reacts CM Chandrababu Tirumala Laddu Animal Ghee: రాజకీయ దురుద్దేశంతోనే తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.
Other Religion Symbol Found In Tirumala: తిరుమల కొండపై మళ్లీ విజిలెన్స్ లోపం బయటపడింది. కొండపైకి అన్యమత గుర్తులు ఉన్న వాహనం వెలుగులోకి వచ్చింది. ఈ వార్త తిరుమలలో కలకలం రేపింది.
Pawan Kalyan After Land Bought He Find Jagan Photo On Certificate: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను భూమి కొంటే వాటిపై జగన్ బొమ్మ ఉందని తెలిపారు.
Liquor Will Be Available Rs 99 Only In Andhra Pradesh: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మద్యంప్రియులకు తీపి కబురు చెప్పారు. రూ.99 కే మద్యం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కొత్త మద్యం విధానానికి చంద్రబాబు సర్కార్ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ మద్యం విధానం అమల్లోకి రాబోతున్నది.
YS Jagan YSRCP Leaders Donated Their One Month Salary For Flood Relief: వరద సహాయ కార్యక్రమాల్లో మరోసారి వైఎస్సార్సీపీ రంగంలోకి దిగనుంది. ఆహారపు సంచలను బాధితులకు అందజేయనుంది.
Andhra Pradesh Students Govt Announces Tomorrow Also Is Schools Holiday: రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులకు తోడు వరుస పండుగలతో విద్యార్థులకు వరుసగా సెలవులు వస్తున్నాయి. తాజాగా సోమవారం కూడా విద్యార్థులకు సెలవు లభించింది.
Sai Dharam Teja Offers Pooja At Vijaywada Kanaka Durga Temple: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారిని సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నారు. అనంతరం విజయవాడలో తాను నిర్వహిస్తున్న అమ్మ ఆశ్రమాన్ని సందర్శించి సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.