నటుడు ప్రకాష్ రాజ్ సినిమాల్లోనే కాదు రాజకీయాలపై విమర్శలు కూడా చేస్తారనే విషయం తెలిసిందే! అయితే ఈ మధ్య కర్ణాటక రాష్ట్రంలోని ఒక కాలేజీలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన వెళ్లగానే కాలేజీ స్టూడెంట్స్ గోమూత్రంతో శుద్ధి చేసిన ఘటన నెట్టింట్లో వైరల్ అయింది.
Prakash Raj Birthday: దక్షిణాది అగ్రనటుడైన ప్రకాష్‌రాజ్ పేరు తెలియనివాళ్లెవరూ ఉండరు. అద్భుతమైన నటన, ఏ పాత్రలోనైనా లీనమయ్యే గుణం, డైలాగ్ డెలివరీలో ప్రకాష్‌రాజ్‌కు సాటి లేరెవరూ. ఇవాళ ప్రకాష్‌రాజ్ 58వ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతని గురించి మీకెవరికీ తెలియని ఆసక్తికర అంశాలు..
Chiranjeevi Praises Rangamarthanda చిరంజీవి తాజాగా రంగమార్తాండ సినిమాను వీక్షించాడట. సినిమాను చూసి బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ నటనకు ముగ్దుడయ్యాడట. చిరంజీవి తన భావాన్ని అంతా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Rangamarthanda Movie Review: కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని రోజులుగా ప్రివ్యూలు పడుతూనే ఉన్నాయి. సెలెబ్రిటీలు సినిమాను చూస్తూనే ఉన్నారు. చిత్రాన్ని గొప్పగా పొగుడుతున్నారు.
Besharam Song: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తాజా సినిమా పఠాన్‌పై వివాదం పెరుగుతోంది. దీపికా పదుకొనే ఓ పాట ఇప్పుడు రచ్చరచ్చగా మారుతోంది. సినిమాపై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలపై ప్రకాశ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Richa Chadha army controversy ఆర్మీ అధికారి వేసిన ట్వీట్ మీద బాలీవుడ్ నటి రీచా చద్దా చేసిన కామెంట్, దాని మీద జరిగిన ట్రోలింగ్, చివరకు రీచా చద్దా చేసిన పోస్ట్, చెప్పిన క్షమాపణలు అందరికీ తెలిసిందే.
Prakash Raj Village: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఓ సర్పంచ్ షాకిచ్చారు. కేటీఆర్ చేసిన ట్విట్టర్ పోస్టుకు కౌంటరిచ్చాడు. ఈ ఘటన కేటీఆర్ ను ఇబ్బందులకు గురి చేసింది.
Prakash Raj : కొంత కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తున్నారు టాప్ హీరో ప్రకాశ్ రాజ్. ఏ చిన్న అవకాశం వచ్చినా సోషల్ మీడియా వేదిక ద్వారా మోడీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు
Major Closing Collections: అడవి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది, కాబట్టి థియేటర్ల నుంచి దాదాపు తప్పుకున్నట్టే. ఈ క్రమంలో ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసింది అనేది పరిశీలిద్దాం.
Rekha Boj Sensational Comments: రాజస్థాన్‌లోని ఉదయపూర్ లో జరిగిన ఘటనకు సంబంధించి తెలుగు హీరోయిన్ రేఖ భోజ్ సాయి పల్లవి మీద ప్రకాష్ రాజ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
The talks between two film personalities who came to a film launch have become a hot topic politically in the Telugu states. Because I met Pawan Kalyan, Prakash Raj in private
Prakash Raj Supports Sai Pallavi : విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి చేసిన కామెంట్స్ విషయంలో ప్రకాష్ రాజు మద్దతు పలికారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Hero Vijay Meet KCR: జాతీయ రాజకీయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా వర్కవుట్ చేస్తున్నారా? ఇన్ని రోజులు ఫామ్ హౌజ్ లో ఉండి ఇందుకోసం వ్యూహాలు రచించారా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు అలానే అనిపిస్తున్నాయి
TS Rajyasabha: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..రాజ్యసభ సీట్ల భర్తీపై దృష్టి సారిస్తున్నారు. ఫామ్‌హౌస్ సాక్షిగా వివిధ సామాజిక వర్గాల సమీకరణాలపై విశ్లేషణ చేస్తున్నారు.
Rajyasabha Election: తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో రాజ్యసభ ఎన్నికల సందడి కనిపిస్తోంది. మూడు స్థానాలకు ఎన్నిక జరగనుండటంతో ఆశావహులు సీఎం కేసీఆర్ ఆశీస్సుల కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
Prakash Raj On Rahul: రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ నింపింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. కాంగ్రెస్ , గులాబీ నేతల మధ్య సాగుతున్న వార్ లో సినీ హీరో ప్రకాష్ రాజ్ ఎంటరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు టార్గెట్ అయ్యారు. ప్రకాష్ రాజ్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు పీసీసీ నేతలు.
మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ ఉండగా.. పది మంది రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. సీనియర్లకు దక్కుతుందా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు అవకాశం లభిస్తోందా.. లేక పార్టీకి ఆర్థికంగా అండగా ఉంటున్న పారిశ్రామికవేత్తలకు వరిస్తుందా.. అనేది చర్చనీయాంశంగా మారింది.
KCR Prakash Raj: మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ముంబయి వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు. భవిష్యత్తు జాతీయ రాజకీయాల్లో కలిసి పనిచేసేందుకు వీరు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పర్యటనలో నటుడు ప్రకాష్ రాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే కేసీఆర్ తో పాటు ప్రకాష్ రాజ్ ముంబయికి వెళ్లడానికి గల కారణాలేంటో తెలుసా?
Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరుపున గెలుపొందిన 11 మంది సభ్యుల రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు మంచు విష్ణు వెల్లడించారు.
Prakash Raj questions PM Modi: రైతులకు కేవలం క్షమాపణలు చెబితే సరిపోదని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. జస్ట్ ఆస్కింగ్ హాష్ ట్యాగ్‌తో ప్రధాని మోదీని ఆయన ప్రశ్నించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.