RK Roja on Nara Lokesh Padayatra: నారా లోకేష్ పాదయాత్ర మీద పర్యాటక పర్యాటక శాఖా మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
ONLINE JOB FRAUD : ఆన్ లైన్లో పార్ట్ టైం ఉద్యోగాల పేరిట మోసాలు చేస్తున్న ముఠాను విశాఖలో పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి భారీగా ఫోన్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
Stampede at Chandrababu Kandukur Meeting: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరులో ఒక చంద్రబాబు అధ్యక్షతన ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయగా ఈ సభలో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే
నెల్లూరు జిల్లాలో సివిల్ సప్లై స్కామ్‌లో డొంక అంతా కదులుతోంది. ఈ కేసులో ఏకంగా ఆర్డీవోనే అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఆమెను ప్రస్తుతం రిమాండ్‌కు తరలించారు.
దివాలా అంచున ఉన్న బైజూస్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి విమర్శించారు. బైజూస్ కంటెంట్‌ను మిగతా రాష్ట్రాలు వ్యతిరేకించాయని.. ప్రభుత్వం 1400 కోట్లు వృథా చేస్తోందన్నారు.
Semester System in Ap Govt Schools: ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెమిస్టర్ విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్ పద్ధతిని ప్రవేశపెట్టనుంది.
Paleti Ramarao Death Day Invitation: ఆంధ్రప్రదేశ్‌లో ఓ లేఖ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. బతికుండగానే మరణదిన వేడుకలు నిర్వహించుకున్నట్లు ఉన్న ఆహ్వాన పత్రిక నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మీరూ ఓ లుక్కేయండి..
CM Jagan Review On Gadapa Gadapaku Mana Prabhutvam: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా 32 మంది ఎమ్మెల్యేలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకపోతే సిట్టింగ్‌లను మార్చాల్సి వస్తుందని హెచ్చరించారు.
CM Jagan Review On Gadapa Gadapaku Mana Prabhutvam: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా 32 మంది ఎమ్మెల్యేలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకపోతే సిట్టింగ్‌లను మార్చాల్సి వస్తుందని హెచ్చరించారు.
EX Minister Ganta Srinivasa Rao: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారడం ఖాయం.. వైసీపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు అయింది.. సీఎం జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఫ్యాన్ గూటికి చేరుకోవడమే తరువాయి.. ఇది గత కొద్ది రోజులుగా జరిగిన ప్రచారం.. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న గంటా తాజాగా క్లారిటీ ఇచ్చేశారు.
Mandous Cyclone Affected Areas In Ap: ఏపీలో రైతులను మాండూస్ తుఫాన్ మరోసారి దెబ్బ తీసిందని అన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. రైతులను చూస్తుంటే గుండె భారంగా మారుతోందని ఎమోషనల్ అయ్యారు. రైతులకు చేతనైనంతగా సాయం చేయాలని జనసైనికులకు పిలుపునిచ్చారు.
Cm Jagan Meeting With SIPB: ఏపీలో భారీ పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ పచ్చ జెండా ఊపింది. మొత్తంగా రూ.23,985 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు.
Nadendla Manohar: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. సీఎం జగన్ బటన్లు నొక్కితే ఎన్ని జీవితాలు బాగుపడ్డాయో చెప్పాలని ప్రశ్నించారు.
YSRCP Twitter Hacked: వైఎస్సార్సీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాకర్లు హ్యాక్ చేశారు. ట్విట్టర్ ఖాతా నుంచి రాత్రి నుంచి పిచి పిచ్చి పోస్టులు పెడుతున్నారు. దీంతో వైసీపీ ఐటీ విభాగం అలర్ట్ అయింది. ట్విట్టర్ ఖాతాను పునరుద్ధించేందుకు యత్నిస్తోంది.
Cyclone Mandous Effect In Ap: మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలు వణుకుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.
Cyclone Mandous Effect In Ap: మాండస్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకువస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రతుఫానుగా కొనసాగుతోంది. నేడు, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.