AP CM YS Jagan meets PM Modi : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు, రాష్ట్రాభివృద్ధి కోసం నిధులు కేటాయింపు అంశాలు ప్రధానంగా చర్చకొచ్చినట్టు తెలుస్తోంది.
CJI NV Ramana, CM YS Jagan: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఒకే వేదికపైకి రానున్నారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.
Jagan Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలపై చార్జీల మోత మోపుతుందని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అయినా జగన్ సర్కార్ వెనక్కి తగ్గడం లేదు. తాజాగా జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
Jagan Anna Thodu Scheme: ఏపీలో చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ వృత్తుల వారికి వైఎస్ జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. జగనన్న తోడు పథకం ద్వారా వారికి రూ. 10 వేలు వడ్డీ లేని రుణం అందిస్తున్న ఏపీ సర్కారు తాజాగా ఇవాళ ఐదో విడత రుణాలు విడుదల చేసింది.
TDP MLA: ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యే పేపర్ బాయ్ గా మారారు. ఉదయం లేవగానే దినపత్రికలు తీసుకుని సైకిల్ పై తిరుగుతూ ఇంటింటికి తిరిగి పేపర్లు వేస్తున్నారు. ఎమ్మెల్యే పేపర్ తీసుకుని వస్తుండటంతో స్థానికులు షాకవుతున్నారు. అయితే తాను ఒక మంచి పని కోసమే పేపర్ బాయ్ గా మారానని చెబుతున్నారు టీడీపీ ఎమ్మెల్యే.
Nellore Rottela Panduga: నెల్లూరు రొట్టెల పండుగకు అనాది కాలం నుంచి ఎంతో విశిష్టత ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గందవరం గ్రామంలో బారా షాహీద్ దర్గా వద్ద జరిగే రొట్టెల పండగకు తరతరాలుగా ఎంతో ప్రాధాన్యత ఉంది. నెల్లూరు రొట్టెల పండగకు మత సామరస్యానికి ప్రతీకగా పేరుంది.
Employees Salarys: సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే సచివాలయ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన జగన్ సర్కార్.. వేతనాలు కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన వేతనాలను సచివాలయ ఉద్యోగులకు ఈ నెల నుంచే ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇటీవలే ప్రొబేషన్ ఖరారు చేసింది జగన్ ప్రభుత్వం
High Court Shock to CM Jagan: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. రేషన్ బండ్ల ద్వారా సరఫరాకు ప్రజాధనం వృథా కాదా అంటూ జగన్ సర్కారును ఉన్నత న్యాయస్ధానం ప్రశ్నించింది.
AP HIGH COURT: మూడు రాజధానులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానసపుత్రిక. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు కావడంతో ఆయన వెనక్కి తగ్గారు. అయితే సైలెంట్ అయ్యారు కాని మూడు రాజధానుల విషయంలో తన నిర్ణయం మార్చుకోలేదని తెలుస్తోంది.
AP Govt: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం మరో వరం ప్రకటించింది. విదేశీ విద్య కోసం సీఎం వైఎస్ జగన్ భారీ పథకాన్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
AP Schools: పిల్లలు ఏప్రిల్ చివరి వరకు ఆ స్కూళ్లో చదువుకున్నారు. వేసవి సెలవుల్లో ఎంజాయ్ చేశారు. తిరిగి బడులు తెరుచుకోవడంతో సంతోషంగా స్కూల్ కు వెళ్లారు. కాని అక్కడ స్కూల్ లేదు. విద్యార్థులంతా షాకయ్యారు. పిల్లల తల్లిదండ్రులు అవాక్కయ్యారు.
Chandrababu Naidu about AP Police: పోలీసులు కూడా సైకోలు అవుతున్నారా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు వెనుక అసలు కారణం ఏంటంటే..
Online Tickets: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో బిగ్ షాక్ తగిలింది. సినిమా టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించాలన్న జగన్ సర్కార్ నిర్ణయానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆన్ లైన్ ద్వారా సినిమా టికెట్లు అమ్మాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది.
AB Venkateswara Rao : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనను మరోసారి సస్పెండ్ చేసినా తగ్గేదే లే అంటున్నారు సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు. ఏపీ ప్రభుత్వంపై సంచలన ఆయన ఆరోపణలు చేశారు. సస్పెండ్ అయినట్లు తనకు ఇంకా జీవో కాపీ రాలేదన్నారు. మీడియా వార్తలతోనే తనకు తెలిసిందన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.