Nellore Rottela Panduga: నెల్లూరు రొట్టెల పండుగ ప్రాధాన్యతపై ప్రత్యేక కథనం

Nellore Rottela Panduga: నెల్లూరు రొట్టెల పండుగకు అనాది కాలం నుంచి ఎంతో విశిష్టత ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గందవరం గ్రామంలో బారా షాహీద్ దర్గా వద్ద జరిగే రొట్టెల పండగకు తరతరాలుగా ఎంతో ప్రాధాన్యత ఉంది. నెల్లూరు రొట్టెల పండగకు మత సామరస్యానికి ప్రతీకగా పేరుంది.

  • Zee Media Bureau
  • Jul 26, 2022, 10:54 PM IST

Nellore Rottela Panduga: ఆగస్టు 9 నుంచి 13 వ తేదీ వరకు జరగనున్న నెల్లూరు రొట్టెల పండగకు ఏపీ సర్కారు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రతీ ఏటా మొహర్రం పర్వదినం సమయంలో ఐదు రోజులపాటు వివిధ ఉత్సవాలతో జరిగే ఈ రొట్టెల పండగకు చరిత్ర ప్రకారం ఓ కారణం ఉంది. ఆ కారణం ఏంటి, ఎందుకు ఈ రొట్టెల పండగ వేడుకగా జరుపుకుంటారో తెలిపే ప్రత్యేక కథనం కోసం ఈ వీడియో వీక్షించండి.

Video ThumbnailPlay icon

Trending News