Nagababu Comments on Minister RK Roja: మంత్రి రోజాపై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదని.. పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించి పని చేయాలని మంత్రి రోజాకు నాగబాబు హితవు పలికారు.
TNSF Leaders Protests: ఏలూరు జిల్లాలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు పోరు బాట పట్టారు. సంక్షేమ హాస్టల్స్ లో కనీస మౌళిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ టిఎన్ఎస్ఎఫ్ నేతలు రోడ్లపై భిక్షాటన చేశారు.
Semester System in Ap Govt Schools: ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెమిస్టర్ విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్ పద్ధతిని ప్రవేశపెట్టనుంది.
Ordinance Issued For Security Secretariat System: సచివాలయ ఉద్యోగుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు కొత్తగా చట్టం తీసుకుస్తూ.. ఆర్డినెన్స్ చేసింది. త్వరలోనే అసెంబ్లీ సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టనుంది.
Pawan Kalyan's Varahi Controversy: పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం వారాహిపై ఏపీ సర్కారు అభ్యంతరాలు లేవనెత్తిన నేపథ్యంలో వివాదాస్పదంగా మారిన ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. వారాహి వాహనం వివాదంపై మంత్రి పువ్వాడ క్లారిటీ ఇచ్చారు.
Document theft case in Nellore court : నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్ల చోరీ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఏపీ హై కోర్టు ఆదేశాలు జారీచేసింది. మంత్రి కాకానిపై ఉన్న కేసుకు సంబంధించిన దస్త్రాలు, పెన్ డ్రైవ్ వంటి సాక్ష్యాధారాలు మాయం అవడం సంచలనం సృష్టించింది.
Tadipatri TDP incharge JC Ashmit Reddy : తన కుమారుడు, స్థానిక టీడీపీ ఇంచార్జ్ అష్మిత్ రెడ్డిపై రాళ్ల దాడి ఘటనపై సమాచారం అందుకున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. రాజకీయంగా తమను ఎదుర్కోలేకే వైసీపీ నాయకులు ఇలా చాటుగా ఉండి రాళ్ల దాడికి పాల్పడ్డారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
Janasena Party, TDP: ఏపీలో ప్రభుత్వంపై దాడి చేయడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని వైసీపీ నేత రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు.
ఆక్వా రైతాంగ సమస్యలను వారం పది రోజుల్లో పరిష్కరిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు భరోసా ఇచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం అన్నీ చర్యలు తీసుకుంటుందన్నారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Pawan Kalyan To Meet PM Modi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, రాజకీయ సమీకరణలపై ప్రధాని నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్‌ల మధ్య చర్చకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 12న శనివారం జరిగే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు పవన్ కళ్యాణ్ సైతం హాజరయ్యే అవకాశం ఉందని జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు.
Pawan kalyan Supports To Ippatam Village: ఇప్పటం గ్రామ ప్రజలకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో జరుగుతున్న కూల్చివేతలను ఖండించారు. కూల్చివేతల ప్రభుత్వం కచ్చితంగా కూలిపోతుందని జోస్యం చెప్పారు.
CM KCR On TRS MLAS Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తెలంగాణ సీఎం కేసీఆర్ బయటపెట్టిన వీడియోలు ప్రకంపనలు రేపుతున్నాయి. తెలంగాణతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో కుట్ర జరుగుతోందని ఆరోపించిన నేపథ్యంలో ఏం జరుగుతోందనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
Free Ambulances: జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలతో వరుసగా సమావేశమవుతున్న పవన్ కళ్యాణ్.. నిత్యం ఏదో ఒక ప్రాంత నేతలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా జనసైనికులు జనంలోకి వెళ్లి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిందిగా ప్రోత్సహిస్తూ వస్తున్నారు.
Pawan Kalyan Warns AP Govt: సామాన్యులకు, వారి హక్కులకు రక్షణ దక్కినప్పుడే దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజ్యాంగంలో ఎవరికైనా హక్కులు, బాధ్యతలు సమానమేనని.. ప్రజాస్వామ్యంలో నియంత పోకడలకు తావు లేదని ఏపీ సర్కారుని ఎండగట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.