Covid=19 variant: కరోనా కలవరం... అధికారులను అలర్ట్ చేసిన ఏపీ సర్కార్..

Covid-19 New variant: కొవిడ్ కొత్త వేరియంట్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. దీనికి సంబంధించి అధికారులు చర్యలు చేపట్టారు. 

  • Zee Media Bureau
  • Dec 23, 2022, 04:10 PM IST

Covid-19 New variant: కొవిడ్ కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తుండటంతో కేంద్ర సర్కారు అప్రమత్తం అయింది. అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. మాస్క్, శానిటైజర్ తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. నెల్లూరు జిల్లాలో కొత్త వేరియంట్ బీఎఫ్.7 రాకుండా అక్కడి అధికారులు చర్యలు చేపట్టారు. 

Video ThumbnailPlay icon

Trending News