YS Jagan Launches AP Fact Check Website | మీడియా, సోషల్ మీడియాలలో పోస్ట్ అయ్యే దుష్ప్రచారాన్ని పసిగట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ను ప్రారంభించింది. ప్రజలకు వాస్తవాలు చెప్పనుంది.
YS Jagan Mohan Reddy | విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్ని, ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోవిడ్19, లాక్డౌన్ కారణంగా ఆలస్యమైన క్లాసులు, వర్క్ త్వరగా పూర్తిచేయాలనే ఆలోచనలతో విద్యార్థులపై ఒత్తిడి తీసుకురాకూడదని సీఎం వైఎస్ జగన్ సూచించారు.
liquor price in ap today | ఏపీకి అక్రమంగా మద్యం తరలిస్తూ నిత్యం ఎంతో మంది పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మద్యం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచడంతో పాటు భారీ సంఖ్యలో మద్యం దుకాణాలు మూసివేయడంతో మందుబాబులు తెలంగాణ, కర్ణాటక వైపు చూస్తున్న విషయం తెలిసిందే.
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టులో విచారణ సరిగానే జరిగిందని సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే అభిప్రాయపడ్డారు.
జనసేన పార్టీపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ ( AP minister Shankar Narayana) పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన ( Janasena party) జనం కోసం చేసింది ఏమీ లేదని... అది ఒక పనికిమాలిన సేన అని మండిపడ్డారు.
Coronavirus in AP: అమరావతి: ఏపీలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం 20,590 శాంపిల్స్ పరీక్షించగా.. 1,775 మందికి కరోనావైరస్ ( COVID-19 ) సోకినట్టు తేలింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో మొత్తం 17 మంది కరోనాతో చనిపోయారు.
ఈఎస్ఐ స్కామ్ లో ఆరోపణలున్ననేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడిని ఈ తెల్లవారుజామున ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆపై విజయవాడకు తరలించారు.
లాక్ డౌన్ ( Lockdown ) సమయంలో హైదరాబాద్లో చిక్కుకుపోయిన ఏపీ సచివాలయ ఉద్యోగులు ( AP secretariat employees ), హైదరాబాద్లోనే కుటుంబాలతో కలిసి ఉంటున్న ఏపీ సచివాలయ ఉద్యోగులకు తిరిగి అమరావతి చేరేందుకు మార్గం సుగమం అయింది.
'కరోనా వైరస్' లాక్ డౌన్ కారణంగా.. రెండు నెలలుగా హైదరాబాద్ లో ఉన్న టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అమరావతికి బయల్దేరి వెళ్లారు. ఐతే ఆయన రోడ్డు మార్గం ద్వారానే అమరావతికి వెళ్లారు.
కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్డౌన్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను మే 3వ తేదీ వరకు పొడగించిన విషయం తెలిసిందే. వైరస్ వ్యాప్తి తీవ్రంగా కొనసాగుతున్న
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తోన్న ఆయా సిబ్బందికి బీమా సౌకర్యం కల్పించాలని ఆంద్రప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి నిర్మూలనలో భాగంగా లాక్ డౌన్ విధించి నేటికీ 18రోజులు గడిచినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన ముఖ్యమంత్రుల వీడియో సమావేశం నిర్వహించిన
కరోనా మహమ్మారితో ఆందోళనతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఓ ప్రేమ జంటకు ఇవేవి అడ్డుకాలేదు. తాను ప్రేమించిన ప్రియుడి కోసం 40 కిలో మీటర్లు ప్రయాణించి గమ్యాన్ని చేరుకుని దేవాలయంలో ప్రేమ జంట పెళ్లి చేసుకున్న సంఘటన
కరోనా వైరస్ వ్యాప్తిని ప్రస్తావిస్తూ సీఎం జగన్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా అధికార విపక్షాల మధ్య స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వాడి వేడి చర్చ కొనసాగుతోంది. కాగా వైస్సార్సీపీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ..
తాడేపల్లిలోని విడిది కార్యాలయంలో అసెంబ్లీ ఎన్నికల తరవాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు. కాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదని, చంద్రబాబు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.