Chandrababu Completes 100 Days As Chief Minister On Sept 20th: అధికారం ఉందని రెచ్చిపోతున్న ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు భారీ షాకివ్వనున్నారు. ప్రధానంగా ముగ్గురు ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకుంటారని చర్చ జరుగుతోంది.
Chandrababu Flood Rescue Operations: విజయవాడ జలదిగ్బంధం కావడంతో ప్రజలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. రోజంతా సమీక్షలు జరిపిన సీఎం బాధితుల కోసం అర్ధరాత్రి సహాయ కార్యక్రమాల్లో మునిగారు. బాధితులకు ఆహారం, నీళ్లు అందించి ధైర్యం చెప్పారు. అర్ధరాత్రి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు.
Chandrababu Naidu Cancelled Sunday Holiday: వర్షాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. ప్రజలను ఆదుకోవడానికి అందరినీ రంగంలోకి దింపారు.
Telugu Desam Party Cancelled Celebrations Amid Heavy Rains: రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే సంబరాలు చేసుకోవరాదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. కేక్ కటింగ్‌లు.. బాణాసంచా కాల్చడం వంటివి చేయరాదని ప్రకటించింది.
Chandrababu Naidu Busy Busy With Review On Heavy Rains: భారీ వర్షాలతో సీఎం చంద్రబాబు నాయుడు రోజంతా బిజీబిజీ గడిపారు. అతి భారీ వర్షాల ముప్పు పొంచి ఉండడంతో రాత్రి కూడా సమీక్ష చేశారు.
Chandrababu Strong Warns To TDP MLAs: కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు.
VIPs Rakhi Narendra Modi KTR Celebrations: రాజకీయాల్లో చాలా బిజీ ఉండే నాయకులు రాఖీ పండుగలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, తెలుగు రాష్ట్రాలు సీఎంలు చంద్రబాబు, రేవతంత్ రెడ్డి తదితరులు రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు.
Suneetha Narreddy Meets AP Home Minister Anitha: మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరి సునీతా రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి కేసులో సహకరించాలని ఏపీ హోంమంత్రిని కలవడం కలకలం రేపింది.
Sugali Preethi Mother Meets To Pawan Kalyan: సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసుపై పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో సుగాలి ప్రీతిపై కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చాక ఆ కేసుపై కదలిక తెచ్చారు. బాధితురాలి తల్లికి న్యాయం చేస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
Without Jagan Photo AP Govt Issues New Passbooks To Farmers: అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ పనులు చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఫొటోలకు రూ.700 కోట్లు ఖర్చయ్యాయని తెలిసి నిర్ఘాంతపోయారు.
Chandrababu Naidu Stops Convoy On Road And Takes Meet To Public: ముఖ్యమంత్రిగా అయిన తర్వాత చంద్రబాబు నాయుడు అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా కాన్వాయ్ ఆపి స్వయంగా ప్రజలను కలిసి వినతులు స్వీకరించారు.
TDP Guntur West MLA Galla Madhavi Bike Ride: గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రత్యేకత చాటుతున్నారు. నియోజకవర్గంలో బైక్‌పై పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఆమె పర్యటన వైరల్‌గా మారింది.
Pawan Kalyan Tollywood Producers Meet: ఏపీ ఎన్నికల ముందు, తర్వాత కొణిదెల, అల్లు కుటుంబం మధ్య తీవ్ర వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజా పరిణామంతో అది సమసిపోయినట్టు కనిపిస్తోంది. పవన్ కల్యాణ్‌తో అల్లు అరవింద్ సమావేశమయ్యారు. దీంతో రెండు తెలుగు సినీ కుటుంబాల మధ్య వివాదం సద్దుమణిగినట్టు తెలుస్తోంది.
Adudam Andhra Event Corruption: జగన్ ప్రభుత్వంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రాపై విచారణ చేస్తామని.. నాటి మంత్రి రోజా అవినీతిని కక్కిస్తామని ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు.
How Is There Capital Amaravati You Looks Once: విభజనతో రాజధాని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు 2015లో అమరావతిగా రాజధానిగా ప్రకటించుకున్నారు. అయితే జగన్ అధికారంలోకి రావడంతో అమరావతి ఆగిపోయింది. తాజాగా చంద్రబాబు అధికారంలోకి రావడతో మళ్లీ అమరావతి ఊపిరి పోసుకుంది. ఇప్పుడు అమరావతి ప్రాంతం ఎలా ఉందో చూడండి.
CM Chandrababu Naidu Amaravati Tour Undavalli To Uddandarayunipalem: గతంలో ముఖ్యమంత్రిగా రాజధాని అమరావతికి శంకుస్థాపన చేయగా.. మళ్లీ ఐదేళ్ల అనంతరం సీఎంగా ఆయన అక్కడ మళ్లీ ఐదేళ్ల అనంతరం పర్యటించనున్నారు.
Pawan Kalyan Takes Charge As Minister: ఉప ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టారు. వెలగపూడిలోని సచివాలయంలో పవన్ శుభముహూర్తాన మంత్రిగా సంతకం చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వదించగా.. పవన్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.