Abhishek Bachchan Gets Second Child Here Factcheck: ఇప్పటికే వేర్వేరుగా ఉంటున్నారు.. త్వరలో విడాకులు తీసుకోబోతున్నారనే పుకార్ల మధ్య బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండో సంతానంపై ఆయన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో సంచలనం రేపాయి.
Aishwarya Rai - Abhishek Bachchan divorce : బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరి జోడి ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందింది. వీరి వివాహం జరిగి దాదాపు దశాబ్ద కాలానికి పైగానే అవుతున్నా ఇప్పటికీ సంతోషంగా ఉంటూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ అసలు విమర్శలకు తావు ఇవ్వకుండా మంచి పేరు సొంతం చేసుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ అలాంటి ఈ జంటపై గత కొద్ది నెలలుగా విడాకుల రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.
Trolls On Aishwarya Rai Bachchan: సినీ రంగంలో ఉన్న హీరోయిన్లు ట్రోలింగ్‌కు గురికావడం సహజమే.. కానీ ఇటీవలే ఒక ఈవెంట్లో పాల్గొన్న ఐశ్వర్య రాయ్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. సర్జరీ చేయించుకోవడం వల్లే అలా అయిందంటూ మాజీ విశ్వ సుందరిని ఇష్టమొచ్చినట్లు తిట్టి పోస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే..?
Aishwarya Rai Bachchan Assets ఐశ్వర్యారాయ్ అందానికి అడ్రస్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఐశ్వర్యకు భారీగా ఐశ్వర్యం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె ఆస్తుల విలువ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఐశ్వర్యా రాయ్‌కి దాదాపు ఏడు వందల కోట్ల ఆస్తులున్నాయని తెలుస్తోంది.
Actresses Who Are Trained in Martial Arts: చూడ్డానికి చురకత్తుల్లాంటి చూపులతో కుర్రకారు మనసు దోచుకునేలా అందంగా కనిపించినప్పటికీ.. కొంతమంది హీరోయిన్స్ మార్షల్ ఆర్ట్స్‌లోనూ నిజంగా కత్తులేనట. అందంతో మాత్రమే కాదు.. అవసరమైతే తమ మార్షల్ ఆర్ట్స్ విద్యతోనూ అవతలి వారిని కట్టిపడేసే హీరోయిన్స్ జాబితాను ఇప్పుడు చూద్దాం.
Ponniyin Selvan-1 Total Collections: పొన్నియిన్ సెల్వన్ -1 సినిమా సక్సెస్ అవడంతో పాటు రూ. 500 కోట్లు వసూలు చేసిందన్న నిజాన్ని చిత్ర యూనిట్ సైతం నమ్మలేకపోతోంది. ఇదే విషయమై చియాన్ విక్రమ్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ఇది కలా లేక నిజమా అన్నట్టు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తంచేశాడు.
Is Aishwarya Rai Bachchan pregnant for second time. మాజీ ప్రపంచ సుందరి, అభిషేక్ బచ్చన్ సతీమణి మరోసారి గర్భవతి అయ్యారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
Aishwarya Rai Bachchan IIFA 2022 Pictures. ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో తళుక్కుమన్న ఐశ్వర్య రాయ్ బచ్చన్.. ఐఫా 2022కు భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్యతో కలిసి వెళ్లారు.
Aishwarya Rai Bachchan Cannes 2022 Pictures. గత మూడు నాలుగు రోజులుగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్య రాయ్ తళుక్కుమన్నారు. రోజుకో డ్రెస్సులో ఐశ్వర్య హోయలు పోయారు.
Aishwarya Rai Bachchan Cannes 2022 Images. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్య రాయ్ మెరిసిపోయారు. బ్లాక్ కలర్ వాలెంటినో గౌన్‌లో 75వ కేన్స్ ఫెస్టివల్లో ఐశ్వర్య హోయలు పోయారు.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) వినాశనం చేస్తున్న సంగతి తెలిసిందే. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు.. నాయకులు.. ప్రజాప్రతినిధులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్, కొడలు ఐశ్వర్య రాయ్, మనవరాలు ఆరాధ్య అందరూ కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.
చికిత్స తర్వాత కరోనా నుంచి కోలుకున్న స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ (Aishwarya Rai), ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్ సోమవారం మధ్యాహ్నం ఇంటికి ఆరోగ్యంగా వెళ్లారు.
బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ అభిమానులకు శుభవార్త. కరోనాకు చికిత్స పొందిన ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai Bachchan), ఆరాధ్యలు ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయి ముంబైలోని తమ నివాసానికి చేరుకున్నారు.
సూపర్ స్టార్ ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అభిమానులకు శుభవార్త. అమితాబ్, ఆయన తనయుడు హీరో అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) కరోనా వైరస్ మహమ్మారి బారి నుంచి వేగంగా కోలుకుంటున్నారు.
Aishwarya Rai Bachchan: అమితాబ్ బచ్చన్‌కి కరోనా సోకిన అనంతరం ఆయన కుటుంబసభ్యులకు జరిపిన పరీక్షల్లో వరుసగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, వారి కూతురు ఆరాధ్య బచ్చన్‌కి కూడా కరోనావైరస్ పాజిటివ్‌గా ( Coronavirus positive ) నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.