Abhishek Bachchan Gets Second Child Here Factcheck: ఇప్పటికే వేర్వేరుగా ఉంటున్నారు.. త్వరలో విడాకులు తీసుకోబోతున్నారనే పుకార్ల మధ్య బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండో సంతానంపై ఆయన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో సంచలనం రేపాయి.
Abhishek Aishwarya Viral Video: గత కొద్దిరోజులుగా అభిషేక్ బచ్చన్ వర్సెస్ ఐశ్వర్యా రాయ్ విడాకుల వార్తలు గట్టిగా వైరల్ అవుతున్నాయి. ఇద్దరికి పడటం లేదని, అభిషేక్ ప్రవర్తనే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ వార్తలకు బలం చేకూర్చే రెండు వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో అందరిముందు భార్య ఐశ్వర్యను అవమానించడం స్పష్టంగా చూడవచ్చు.
Aishwarya Rai - Abhishek Bachchan divorce : బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరి జోడి ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందింది. వీరి వివాహం జరిగి దాదాపు దశాబ్ద కాలానికి పైగానే అవుతున్నా ఇప్పటికీ సంతోషంగా ఉంటూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ అసలు విమర్శలకు తావు ఇవ్వకుండా మంచి పేరు సొంతం చేసుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ అలాంటి ఈ జంటపై గత కొద్ది నెలలుగా విడాకుల రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.
Aishwarya Rai Diary Page Leaks Amid Divorce Rumours: సినీ పరిశ్రమలో మరో జంట విడాకులకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. కొన్ని నెలలుగా మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ జోడీ విడిపోనుందని పుకార్లు వస్తున్నాయి. తాజాగా ఐశ్వర్యకు సంబంధించిన డైరీ పేజీ లీకవడంతో మరింత జోరుగా విడాకుల చర్చ నడుస్తోంది.
Aishwarya Rai Abhishek Bachchan Divorce Rumors: గత రోజులుగా బాలీవుడ్ స్టార్ కపూల్ ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ విడాకుల వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అభిషేక్ బచ్చన్‌తో ఐశ్వర్య రాయ్ కలిసి ఉండడం లేదని చాలా రోజుల నుంచి పుకార్లు ఉన్నాయి. ఈ రూమర్లకు బలం చేకూరేలా ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లికి కూడా వేర్వేరుగా హాజరయ్యారు. రీసెంట్గా అభిషేక్ బచ్చన్ ఇటీవల తన తల్లి జయ బచ్చన్, సోదరి శ్వేతా బచ్చన్ నందాతో కలిసి ముంబై విమానాశ్రయంలో కనిపించారు. వీరితోపాటు ఐశ్వర్యరాయ్ కనిపించకపోవడంతో నెట్టింట మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.
Aishwarya Rai - Abhishek Bachchan Divorce: అమితాబ్ బచ్చన్ కుటుంబానికి రేఖతో విభేదాలు ఉన్నాయని, అలాంటి రేఖతో అంబానీ ఇంట పెళ్లిలో ఐశ్వర్యారాయ్ మాట్లాడేసరికి అభిషేక్ - ఐశ్వర్య మధ్య విడాకులు ఖాయమయ్యాయి అంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
Trolls On Aishwarya Rai Bachchan: సినీ రంగంలో ఉన్న హీరోయిన్లు ట్రోలింగ్‌కు గురికావడం సహజమే.. కానీ ఇటీవలే ఒక ఈవెంట్లో పాల్గొన్న ఐశ్వర్య రాయ్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. సర్జరీ చేయించుకోవడం వల్లే అలా అయిందంటూ మాజీ విశ్వ సుందరిని ఇష్టమొచ్చినట్లు తిట్టి పోస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే..?
Abhishek Bachchan : బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కుమారుడు, బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ త్వరలో రాజకీయ ఆరంగ్రేటం చేయనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన యూపీ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
Trolls on Aaradhya Bachchan ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ల ముద్దుల కూతురు ఆరాధ్య బచ్చన్ మీద సోషల్ మీడియాలో పిచ్చి వార్తలు కనిపిస్తుంటాయి. ఆమె ఎప్పుడైన బయట కనిపించినా ట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆమెకు ఆరోగ్యం బాగా లేదని ఇలా రకరకాలుగా యూట్యూబ్‌లో థంబ్ నెయిల్స్ కనిపిస్తుంటాయి.
Bollywood Star Couple Divorce: మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ గతంలో చాలా మందితో ప్రేమాయణం నడిపిన ఐశ్వర్య అభిషేక్ ను వివాహం చేసుకోగా ఇప్పుడు ఐశ్వర్య రాయ్ అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రచారం మొదలైంది.
Abhishek Bachchan on Prabhas అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు అంటూ ఫుల్ బిజీగా ఉండే అభిషేక్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తూ ఉంటాడు. నెటిజన్ల ట్రోలింగ్‌కు రియాక్ట్ అవుతుంటాడు.
Aishwarya Rai Bachchan Notices: ఐశ్వర్యా రాయ్ కు నాసిక్ రెవిన్యూ డిపార్ట్మెంట్ నోటీసులు జారీ చేసిన అంశం హాట్ టాపిక్ అయింది.అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) వినాశనం చేస్తున్న సంగతి తెలిసిందే. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు.. నాయకులు.. ప్రజాప్రతినిధులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్, కొడలు ఐశ్వర్య రాయ్, మనవరాలు ఆరాధ్య అందరూ కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.
చికిత్స తర్వాత కరోనా నుంచి కోలుకున్న స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ (Aishwarya Rai), ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్ సోమవారం మధ్యాహ్నం ఇంటికి ఆరోగ్యంగా వెళ్లారు.
బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ అభిమానులకు శుభవార్త. కరోనాకు చికిత్స పొందిన ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai Bachchan), ఆరాధ్యలు ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయి ముంబైలోని తమ నివాసానికి చేరుకున్నారు.
సూపర్ స్టార్ ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అభిమానులకు శుభవార్త. అమితాబ్, ఆయన తనయుడు హీరో అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) కరోనా వైరస్ మహమ్మారి బారి నుంచి వేగంగా కోలుకుంటున్నారు.
అమితాబ్ బచ్చన్ కుటుంబంలో కరోనా కలకలం రేపుతోంది. మాజీ ప్రపంచ సుందరి, స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌కి కరోనా పాజిటివ్ (Aishwarya Rai Tested Corona Positive)గా నిర్ధారించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.