Samantha VS Konda Surekha: సమంత మరోసారి ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. గతంలో ఆమె మయోసైటిస్ సమస్యతో బాధపడినట్లు తెలిసిందే. తాజాగా, ఆమె మరోసారి మయోసైటిస్ సమస్య గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Samantha latest: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఆ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Samantha Instagram Story: సమంత ప్రస్తుతం న్యూయార్క్ సిటీలో సేదా తీరుతున్నారు. 14 ఏళ్ల తరువాత మళ్లీ అక్కడికి వెళ్లానంటూ ఇటీవలె చెప్పారు. తాజాగా చేసిన ఓ పోస్ట్ మాత్రం వైరల్ అవుతోంది. జీవిత తత్వం బోధించారు.
The Real Test Begins For Naga Chaitanya: ఢాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నాగచైతన్యకు అసలు పరీక్ష ఇప్పుడు మొదలవుతోంది. ఈ పరీక్షలో విఫలమైతే ఆయనకు మరక తప్పదు. ఏంటా పరీక్ష? ఏంటా మరక?
Samantha Workout video viral: చైతూతో విడాకుల అనంతరం సమంత ఫుల్ బిజీగా మారింది. గత కొంతకాలంగా సమంత ఫిట్నెస్ పై దృష్టి సారించింది. తాజాగా సమంత వర్కౌట్ కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంంది.
Pushpa 2 Updates: పుష్ప మొదటి భాగం గ్రాండ్ సక్సెస్‌తో.. చిత్ర యూనిట్ జోరుమీదుంది. దీనితో రెండో భాగం షూటింగ్ సహా ఇతర పనులు చక చకా జరిగిపోతున్నాయి. ఇదిలా ఉండగా.. పార్ట్-2పై టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ఇందులోనూ సమంత కనిపించనున్నట్లు తెలుస్తోంది.
Samantha saree looks: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత తాజాగా.. 'ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్ తెలంగాణ 2021' అవార్డు దక్కించుకుంది. ఇందుకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. చీర కట్టులో సమంత అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా కనిపించింది.
Shaakuntalam First Look: స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో.. గుణశేఖర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం 'శాకుంతలం'. మహాభారత ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుని ప్రేమ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా.. చిత్రంలోని సమంత ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు.
Samantha Photos: టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. అమె సినిమా షూటింగ్స్ నుంచి చిన్న విరామం దొరికినా.. ట్రిప్‌లకు వెళ్తుంటుంది. అలానే తాజాగా సమంత కేరళలోని అతిరపిల్లి జలపాతం (బాహుబలి షూటింగ్ జరిగింది ఇక్కడే) వద్దకు వెళ్లింది. ఆ ఫొటోలు మీకోసం.
Actress Switzerland Vacation: సెలబ్రిటీలు అప్పుడప్పుడూ షూటింగ్ విరామాలు తీసుకుంటారు. అలా విరామంలో విహారయాత్రలకు వెళుతుంటారు. టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరోయిన్ ప్రస్తుతం వెకేషన్ కు వెళ్లింది. హాలీడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్న ఆ భామ.. ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తూ, సరదాగా గడుపుతుంది. ఆమెకు సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో మీరు గుర్తుపట్టారా?
Samantha Item Song: అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సినిమాల్లో సమంత దూకుడు పెంచేసింది. వరుస చిత్రాల్లో నటించేందుకు అంగీకరించడం సహా పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ వంటి వాటికీ ఈ అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు టాలీవుడ్ కు చెందిన మరో పాన్ ఇండియా చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసేందుకు సామ్ ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అదేం సినిమానో తెలుసా?
O Antava Song Rehearsal: అల్లు అర్జున్ నటించిన 'పుష్ప'లోని 'ఊ అంటావా మామా..' పాట ఎంతో పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సాంగ్ లోని సమంత స్టెప్పులు, హావభావాలకు ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. అయితే ఈ పాట కోసం సామ్ చాలా కష్టపడిందట. ఆ పాటకు సంబంధించిన కొన్ని రిహాసల్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోను మీరూ చూసేయండి.
Sri Reddy Comments on Samantha: స్టార్ హీరోయిన్ సమంతపై సంచలన కామెంట్స్ చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచింది శ్రీరెడ్డి. 'పుష్ప' సినిమాలోని ఐటెం సాంగ్ లో నటించాల్సిన కర్మ ఆమెకు ఎందుకు పట్టిందని శ్రీరెడ్డి ప్రశ్నించింది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత ఇంతలా రికార్డింగ్ డ్యాన్స్ లు వేస్తూ.. సభ్యసమాజానికి ఎలాంటి సందేశాన్ని సమంత ఇస్తుందని శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేసింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.