Samantha saree looks: చీరకట్టులో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా సమంత- ట్రెండ్ అవుతున్న ఫొటోలు!

Samantha saree looks: టాలీవుడ్ టాప్ హీరోయిన్​ సమంత తాజాగా.. 'ఛాంపియన్స్ ఆఫ్​ ఛేంజ్ తెలంగాణ 2021' అవార్డు దక్కించుకుంది. ఇందుకు సంబంధించి ఇన్​స్టాగ్రామ్​లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. చీర కట్టులో సమంత అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా కనిపించింది.

  • Feb 27, 2022, 19:59 PM IST
1 /5

ప్రముఖ నటి సమంత రుతుప్రభు ఇటీవల 'ఛాంపియన్స్ ఆఫ్​ ఛేంజ్ తెలంగాణ 2021' అవార్డ్ అందుకుంది.

2 /5

ఈ ఆవార్డును అందుకునేందుకు సమంత అచ్చం తెలుగింటి అమ్మాయిలా​ చీర కట్టులో వచ్చింది.

3 /5

సమంత కట్టుకున్న ఈ చీర విలువ రూ.లక్షకు పైమాటేనని తెలుస్తోంది!

4 /5

సామాజంలో మార్పుకోసం పని చేసే వారికి వివిద రంగాల్లోని వారికి ఈ అవార్డులు ఇస్తారు.

5 /5

సమంత తనకు సంబంధించిన ముఖ్యమైన విషయాలన్నింటిని సోషల్​ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.