Viral Video: బీటీఎస్​ స్టైల్ ఊ అంటావా.. ఊ ఊ అంటావా సాంగ్ చూశారా..!

Viral Video: పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటం సాంగ్​కు బీటీఎస్​ స్టెప్పులేస్తే ఎలా ఉంటుందో తెలసా? అయితే ఈ వీడియో చూడండి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2022, 11:24 PM IST
  • ఇంటర్నెంట్​లో మరోసారి ఊ అంటావా సాంగ్ హల్​చల్​
  • బీటీఎస్​ డ్యాన్స్​తో ఎడిట్ చేసిన సాంగ్​
  • ఒరిజినల్ వెర్షన్​లో సమంత స్టెప్పులు
Viral Video: బీటీఎస్​ స్టైల్ ఊ అంటావా.. ఊ ఊ అంటావా సాంగ్ చూశారా..!

Viral Video: అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'పుష్ప' 2021లో పెద్ద హిట్​గా నిలిచింది. ఈ సినమాలో డైలాగ్స్​, సాంగ్స్ (Pushpa movie dialogues)​ కొన్ని రోజులుగా తెగ హల్​ చల్​ చేస్తున్నాయి.

ఇక సోషల్ మీడియాలో అయితే ఈ సినిమా సాంగ్స్​కు స్టెప్పులేయడం, డైలాగ్స్​కు లిప్​ సింక్​ చేయడం వంటి వాటికి లెక్కే (Pushpa dialogues in Social Media) లేదు.

మరింకొంత మంది ఈ సినిమా పాటలను వెరైటీగా ఎడిట్​ చేస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్ (Pushpa vieos trend in Instagram) అవుతోంది.

ఆ వీడియోలో ఏముందంటే..

అల్లు అర్జన్​, సుకుమార్​, దేవీ శ్రీ ప్రసాద్​ల కాంబినేషన్​ అంటే ఐటం సాంగ్​ తప్పనిసరి అనే టాక్ ఉంది. అందుకు తగ్గట్లుగానే ఈ ముగ్గురి కాంబినేషన్​లో వచ్చిన మూడు మొత్తం మూడు సినిమాల్లో ఐటం సాంగ్స్​ సూపర్​ హిట్ (Allu Arjun DSP hit songs)​ అయ్యాయి.

తాజా చిత్రం పుష్పలోని 'ఊ అంటా.. ఊ ఊ అంటావా' సాంగ్​ ఎంత క్రేజ్​ తెచ్చుకుందో ప్రత్యేకంగా (Oo Antava song viral video) చెప్పనక్కర్లేదు. ఈ సాంగ్​ను సమంత చేయడం ఇంకో విశేషం. కొందరు ఔత్సాహికులు ఈ సాంగ్​ను సరికొత్త విధంగా ఎడిట్ చేశారు.

అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న బీటీఎస్​ గ్రూప్​.. డ్యాన్స్​తో ఈ సాంగ్​ను సింక్​ చేసి వీడియోను (BTS steps to Oo Antava song) ఎడిట్​ చేశారు. qualiteaposts అనే ఇన్​స్టాగ్రామ్​ పేజీలో ఈ వీడియోను పోస్ట్​ చేయగా.. ఒక్క రోజులోనే 426,373 మంది వీక్షించారు. మరి ఆ వీడియోను మూరు చూసేయండి.

Also read: Video: ఈ డాగ్ నిజంగా హీరోనే.. ఆ జింక పిల్లను ఎలా కాపాడిందో చూడండి..

Also read: Bride Drives Bullet: పెళ్లి కూతురు గెటప్​లో బుల్లెట్​పై రయ్​ రయ్.. వీడియో వైరల్​!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News