Barber Shops and Salons | కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ సమయంలో మూసివేసిన సెలూన్ షాపులు మూడు నెలల తర్వాత ఎట్టకేలకు తెరుచుకున్నాయి. ప్రభుత్వం తమకు అనుమతి ఇవ్వడంపై సెలూన్ షాపు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
India CoronaVirus Cases | దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. చాలా రాష్ట్రాల్లో కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో ప్రజల్లో భయాందోళన మరింత తీవ్రమైంది.
మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత మరో స్థాయికి చేరింది. ఏకంగా విదేశాల్లోని కరోనా కేసులు, కరోనా మరణాలను సైతం మహారాష్ట్ర దాటేయడం ఆందోళనకు గురి చేస్తోంది. నిత్యం వెయ్యి కేసులు, వంద మరణాలతో పరిస్థితి భీకరంగా మారింది.
మహారాష్ట్ర నుంచి సొంత గ్రామానికి ఓ వలస కార్మికుడు 3000 కి.మీ మేర సైకిల్ ప్రయాణం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన కార్మికులు తన అనుభవాలను ఏఎన్ఐ మీడియాతో షేర్ చేసుకున్నాడు.
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ఆర్ధికవ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోన్న ఈ ప్రాణాంతక వైరస్ నుంచి అధిక నష్టాన్ని చవిచూస్తున్నది ఆ రాష్ట్రం.Maharashtra 3000 corona positive cases
ఎన్డీఏ సర్కార్ తీసుకొచ్చిన సీఏఏపై దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధానాన్ని సంతరించుకున్నాయి.
ఏదైనా ఆపదకాలంలో సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తే అది మన ప్రాణాలతో పాటు చుట్టుపక్కల వారి ప్రాణాలను రక్షిస్తుంది. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. మహారాష్ట్రలోని ధర్మాబాద్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది.
మహారాష్ట్రలోని రామ్ లింగా గ్రామానికి చెందిన పంచాయితీ ఎన్ని్కల్లో సర్పంచి పదవికి పోటీ చేశాడు విఠల్ గణపతి. తనకే గ్రామస్తులు అందరూ ఓటేయాలని.. తాను ఈ ఎన్నికల ప్రచారానికి సాక్షాత్తు భారత్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీనే తీసుకొస్తానని భారీ ఎత్తున ప్రచారం కూడా చేశాడు గణపతి.
మహారాష్ట్ర గవర్నర్ అధికార నివాసమైన రాజ్‌భవన్‌లో దొంగలు హల్చల్ చేశారు. భవన పరిసరాల్లో గల అయిదు ఎర్రచందనం చెట్లను దుంగలుగా నరికి తీసుకెళ్లిపోయారు. అయితే అంతమంది సెక్యూరిటీ కళ్లు కప్పి ఈ పని ఎలా చేయగలిగారన్నది ఇప్పటికే అనేక అనుమానాలకు తావిస్తోంది.
గుజరాత్ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ బీజేపీ నేత ఒకరు స్వయాన తమ పార్టీపైనే విమర్శలు కురిపించారు. ఈ ఎన్నికల ఫలితాల సమయంలో కాంగ్రెస్, బీజేపీకి గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
కేరళ, తమిళనాడు రాష్ట్రాలను అల్లకల్లోలం చేసి భీభత్సం సృష్టించిన 'ఓఖీ' తుఫాను దిశ మార్చుకుంది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రభావం చూపనుంది. ఈ మేరకు జాతీయ వాతావరణ విభాగం (ఎంఐడీ) ఒక హెచ్చరిక జారీచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.