మహారాష్ట్ర మహా వికాస్ అగాఢి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) పాటు ఆయన కుటుంబానికి భద్రతను తగ్గించింది.
బాలీవుడ్ నటి ఊర్మిళా మతోండ్కర్ (Urmila Matondkar) మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన ( Shiv Sena ) లో చేరారు. మంగళవారం మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray ) సమక్షంలో ముంబైలో ఆమె ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
కరోనా మహమ్మారి ఇటీవల కాలంలో చాలా మంది ప్రముఖులను పొట్టనబెట్టుకుంటోంది. తాజాగా మహారాష్ట్ర (Maharashtra) లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) ఎమ్మెల్యే భరత్ భాల్కే (Bharat Bhalke ) శనివారం కన్నుమూశారు.
బాలీవుడ్ నటి ఊర్మిళ మతోండ్కర్ (Urmila Matondkar) పేరు మహారాష్ట్ర శాసన మండలికి దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు నటి ఊర్మిళ పేరును మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra government ) నామినేట్ చేయనుంది.
మహారాష్ట్ర ( Maharashtra) లో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు లోయలో పడటంతో (bus Accident) ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. 35 మంది గాయాలపాలయ్యారు.
మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మరణాల సంఖ్య (Bhiwandi building collapse Death toll) 41కి చేరుకుంది. మూడు రోజులపాటు కొనసాగించిన సహాయక చర్యలను నాలుగోరోజైన గురువారం నిలిపివేశారు.
మహారాష్ట్రలో జరిగిన భవనం కుప్పకూలిన ఘటనలో మరణాల సంఖ్య (Death Toll Rises in Bhiwandi Building Collapse) పెరిగిపోతోంది. ఇప్పటివరకూ భీవండి భవనం కుప్పకూలిన ఘటనలో 35 మంది మరణించారని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెబుతున్నారు.
మహారాష్ట్ర (Maharashtra) లోని థానే భీవండి పట్టణం (Bhiwandi ) లో సోమవారం తెల్లవారుజామున మూడంతస్థుల భవనం కుప్పకూలి ( building collapses ) ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది.
మహారాష్ట్ర (Maharashtra) లోని రాయ్‌ఘడ్ జిల్లా మహద్ తాలుకాలోని కాజల్‌పురాలో ఐదంతస్థుల భవనం కూలిన సంఘటన మరువక ముందే మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అదే రాష్ట్రంలోని థానే జిల్లా భీవండి పట్టణం (Bhiwandi ) లో మూడంతస్థుల భవనం కూలి చాలామంది ప్రాణాలు కోల్పోయారు.
మహారాష్ట్రలో ఓ వైపు కంగనా రనౌత్, మరోవైపు నేవీ మాజీ అధికారి మదన్‌శర్మ శివసేన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ పలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వ్యవహారంపై మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కాయి. తరచూ కాంట్రవర్సీ వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కంగనా తీరుపై దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే.. తాజాగా కంగనా ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (pok) తో పోల్చడంపై శివసేన పార్టీ ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.
మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్ ( Raigad District ) జిల్లా మహద్ తాలుకాలోని కాజల్‌పురాలో ఐదంతస్థుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ ఘోర ప్రమాదం జరిగిన నాటినుంచి నిరంతరాయంగా ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు సహాయక చర్యలను చేపడుతూనే ఉన్నాయి.
మహారాష్ట్ర ( Maharashtra ) లో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని రాయ్‌ఘడ్ ( Raigad District ) జిల్లా మహద్ తాలుకాలోని కాజల్‌పురా ( kajalpura ) లో ఐదు అంతస్తుల భవనం కుప్పకూలిన విషయం మనందరికీ తెలిసిందే.
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant death case) అనుమానాస్పద మృతి కేసులో సుప్రీంకోర్టు ( supreme court ) కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బీహార్ ముఖ్యమంత్రి వినతి మేరకు ఇప్పటికే ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకీ అప్పగించిన విషయం మనందరికీ తెలిసిందే.
మహారాష్ట్ర ( Maharashtra ) లోని అటవీ ప్రాంతంలోని ఓ గుడిసెలో చిరుతపులి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. జనావాసాలకు దగ్గరలో ఆడ చిరుత ( Leopardess ) పిల్లలకు జన్మనివ్వడంతో ఆ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ (NCP chief Sharad Pawar) ఇంట్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఆయన ఇంట్లో ఏకంగా నలుగురికి టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు.
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( sushant singh rajput ) కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే అనేక రాజకీయ పరిణామాలు జరిగిన సుశాంత్ ఆత్మహత్య కేసులో తాజాగా మరో వివాదాస్పద పరిణామం తెరపైకివచ్చింది.
పాడి రైతులు రోడ్డుపై ట్యాంకర్లకు ట్యాంకర్లు, వేలాది లీటర్ల పాలు (Spill Milk On Roads) పారబోశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.