Maharashtra Political Latest Updates: మహారాష్ట్రలో తిరుగుబాటు చేసిన ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. వారిద్దరు తిరిగి శరద్ పవార్ వద్దకు చేరుకుని హాట్ కామెంట్స్ చేశారు. తమకు తెలియకుండా సంతకాలు తీసుకున్నారని మండిపడ్డారు.
Maharashtra Politics: మహారాష్ట్రలో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారు స్థానంలో ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడిందని సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయగా.. మరో 9 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి.
Ajit Pawar to Join Eknath Shinde Govt: ఎన్సీపీ నేత అజిత్ పవార్ తిరుగుబాటు చేశారు. 29 మంది ఎమ్మెల్యేలతో కలిసి అధికార పక్షానికి మద్దతు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Maharashtra Deputy Chief Minister Ajit Pawar: ముంబైలోని నారిమన్ పాయింట్‌లోని నిర్మల్ టవర్‌తో (Nirmal Tower in Nariman Point),పాటు మహారాష్ట్ర, ఢిల్లీ, గోవాల్లో అజిత్ పవార్ కు సంబంధించిన పలు ఆస్తులను ఐటీ శాఖ అధికారులు అటాచ్ చేశారు.
ఎన్డీఏ సర్కార్ తీసుకొచ్చిన సీఏఏపై దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధానాన్ని సంతరించుకున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.