Hindu Festivals 2024: హిందూమతంలో అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంది. హిందువులు అమావాస్యను చెడుగా భావిస్తారు. ప్రస్తుతం నడుస్తున్న వైశాఖ మాసంలో త్వరలో అమావాస్య రాబోతుంది. దీని యెుక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రంలో వివిధ రకాల మొక్కల గురించి విపులగా ప్రస్తావన ఉంది. కొన్ని రకాల మొక్కలు పెంచడం శుభప్రదంగా భావిస్తే..మరికొన్ని రకాల మొక్కలు పెంచడం అరిష్టంగా పరిగణిస్తారు. అంటే నెగెటివ్ ఎనర్జీ ప్రసరిస్తుందంటారు. వాస్తు ప్రకారం ఈ తరహా మొక్కలు పెంచుకుంటే ఇళ్లు గుల్లవడం ఖాయం
Guru Transit 1 May 2024: బృహస్పతి గ్రహం దాదాపు 1 సంవత్సరం తర్వాత ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేసింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి అనేక ఆర్థిక లాభాలు కలుగుతాయి. దీంతో పాటు సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
May Rashi Phalalu 2024: నేటి నుండి మే నెల ప్రారంభమైంది. ఈ మాసంలో సూర్యుడు తన గమనాన్ని మార్చనున్నాడు. ఆదిత్యుడు రాశి మార్పు కారణంగా మూడు రాశులవారి జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయి. వీరు ముట్టిందల్లా బంగారం కానుంది. ఆ రాశులు గురించి తెలుసుకుందాం.
May Month Lucky Rashi Phalalu 2024: మే నెలలో జరిగే బృహస్పతి, సూర్యగ్రహాల సంచారాల కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఈ నెలలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Lucky Rasi Phalalu 1st May: మే నెలలో బృహస్పతి గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే సంవత్సరం వరకు ఎలాంటి పనుల్లోనై విజయాలు సాధిస్తారు. అలాగే కొన్ని సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది.
May 2024 festivals full list: మే నెల అంతర్జాతీయ కార్మికుల దినోత్సవంతో మొదలవుతుంది. కార్మికల శ్రమకు గుర్తింపునకు ఈ వేడుకలను జరుపుకొంటారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా కార్మికుల దినోత్సవాన్ని జరుపుతారు. అయితే, మే నెలలో రానున్న పండుగల జాబితా తెలుసుకుందాం.
Narmada Pushkaralu Dates and Duration: నర్మదా నదీ పుష్కరాలు రేపటి (మే 1) నుంచి ప్రారంభంకానున్నాయి. 12 రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా పుష్కర స్నానం ఆచరించేందుకు వెళ్తనున్నారు. ఏయే ఏ ప్రదేశాల్లో పుష్కరాలను నిర్వహిస్తారో ఇక్కడ తెలుసుకోండి.
ketu guru gochar 2024: సాధారణంగా కేతువును పాప గ్రహాంగా భావిస్తారు. కానీ పాప గ్రహామైన కేతు, దేవగురువైన గురుడితో కలవడం వల్ల జీవితంలో పెనుమార్పులు సంభవించబోతున్నాయి. దీంతో వీరి దశ అనేది ఊహించని విధంగా మారిపోతుంది.
Budh Gochar in Mesh Rashi 2024: వచ్చే నెలలో గ్రహాల ప్రిన్స్ బుధుడు మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మెర్క్యూరీ యెుక్క ఈ కదలిక మూడు రాశులవారిని బిలినీయర్స్ ను చేయనుంది.
Saturn Nakshatra Transit 2024: వచ్చే నెలలో శనిదేవుడు పూర్వాభాద్రపద నక్షత్రం యెుక్క రెండో దశలోకి ప్రవేశించబోతున్నాడు. శని నక్షత్ర మార్పు వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
Guru Gochar 2024 In Telugu: బృహస్పతి గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి తీవ్ర ఇబ్బందలు రావచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే కుటుంబంలో కూడా అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Akshaya tritiya 2024: అక్షయ తృతీయ రోజున ఈరోజున అత్యంత దివ్యమైన యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఇది వందల ఏళ్లకు ఒకసారి ఏర్పడుతుందని కూడా పండితులు చెబుతున్నారు. ఈరోజున మూడు రాశుల వారి జీవితాల్లో ఊహించి గొప్ప శుభయోగం జరుగుతుందని కూడా సూచిస్తున్నారు.
Varuthini Ekadashi 2024: మరో ఐదు రోజుల్లో హిందువులు పవిత్రంగా భావించే వరూథిని ఏకాదశి రాబోతుంది. అంతేకాకుండా ఇదే రోజున కొన్ని శుభకరమైన యోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా నాలుగు రాశులవారి జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయి.
Shasha Mahapurusha Raj Yoga: 2025 సంవత్సరంలో శని గ్రహ కదలికల కారణంగా శష మహాపురుష రాజ్యయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే కొన్ని రాశులవారికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కూడా లభిస్తాయి.
Venus Transit 2024: అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు త్వరలో రాశిని మార్చి అరుదైన మాళవ్య రాజయోగాన్ని చేయబోతున్నాడు. ఈ రాజయోగం మూలంగా కొందరి జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయి. ఆ లక్కీ జాతక చక్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Lord Shiva: శివుడిని భోళా శంకరుడు అంటారు. ఆయనకు చెంబెడు నీళ్లు, తల మీద బిల్వపత్రి వేస్తే ఎంతో ఆనందపడిపోతారు. ఆయనకు సోమవారం అంటే ఎంతో ఇష్టమని జ్యోతిష్యులు చెబుతుంటారు.
Shani Vakri Effect 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం తిరోగమన ప్రభావం జూన్ 29వ తేదీ నుంచి ప్రారంభమైంది. అయితే ఇది నవంబర్ రెండో వారం వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారు ఎంతో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది లేకపోతే అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Malavya Raja Yoga 2024: కొన్నియోగాల వల్ల జాతకంలో మనిషి ఉన్నత స్థానంలో ఎదిగిపోతుంటాడు. అతను కలలో కూడా ఊహించిని డబ్బులు అతని సొంతమవుతాయి. ముఖ్యంగా జ్యోతిష్యులు కొన్నియోగాలు గురించి వివరించారు. ఈ యోగాల వల్ల ఆకస్మిక ధనలాభం కల్గుతుందని చెబుతుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.