Relationship Tips:బంధం 10 కాలాలపాటు బీటలు వాడకుండా ఉండాలంటే కొన్ని రూల్స్ పాటించాల్సిందే. అయితే మీ భాగస్వామితో ఎలా ఉండాలి? అనేది మీ నిర్ణయం. కానీ అది ఇద్దరి మధ్య చీలికలు తెచ్చే విధంగా ఉండకూడదు.
Wife and husband age gap: భార్యాభర్తల మధ్య వయస్సు పునరుత్పత్తి పై ప్రభావం చూపుతుంది అంటూ తాజాగా ఒక పరిశోధన వెల్లడించింది.. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వయసు 6 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే ఇంకా మంచిదని కూడా తెలిపారు.
యవతీ యువకులకు బాగా తెలిసిన పదం డేటింగ్. మొదటి సారి డేటింగ్ వెళ్తున్నప్పుడు కచ్చితంగా అది చాలా ప్రత్యేకమౌతుంది. అయితే మొదటి సారి డేటింగ్ వెళ్తున్నప్పుడు కొన్ని సూచనలు లేదా జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలంటున్నారు నిపుణులు. అప్పుడే మీ బంధం కలకాలం నిలబడగలదు.
Relationship Tips: రిలేషన్షిప్లో ఒకరి ఇష్టాలను మరొకరు అంగీకరించడం చాలా ముఖ్యం. ఒకరిని మరొకరు అర్థం చేసుకుంటేనే ఆ రిలేషన్షిప్ జీవితాంతం కొనసాగుతుంది. ఒక్కరిపై మరొకరి నమ్మకం కూడా ముఖ్యం.
Relationship Tips: రిలేషన్షిప్లో కొన్ని అబ్బాయిలకు నచ్చినవి అమ్మాయిలకు నచ్చవు. అలాగే అమ్మాయిలకు నచ్చినవి అబ్బాయిలకు నచ్చవట. ఇద్దరూ కలిసి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటేనే ఆ జంట కలకాలం కలిసిఉంటుంది. ఈరోజు మనం అమ్మాయిలకు నచ్చని అబ్బాయిల పనులు ఏంటో తెలుసుకుందాం.
Things To Do And Avoid After Intercourse: కొన్నిసందర్భాల్లో సెక్స్‌లో పాల్గొన్న తరువాత తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఇన్ఫెక్షన్స్తో పాటు కొన్ని ఇతర సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే, అలాంటి ఇబ్బందులను నివారించడానికి సెక్స్‌లో పాల్గొన్న తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం.
Relationship Tips: పెళ్లి అనేది జీవితంలో ఓ ముఖ్యమైన, అనిర్వచనీయమైన ఘట్టం. వివాహమైన తరువాత ప్రతి ఒక్కరి జీవితంలో మార్పులు కచ్చితం. అసలు పెళ్లైన తరువాత ఏయే మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Aggressive Life Partner | ఏ బంధం అయినా ఇద్దరి మధ్య సరస్పర ప్రేమానురాగాలతో ముందుకు సాగాలి. చిన్న చిన్న అంశాలను కూడా చక్కగా మాట్లాడుకొనే చనువు, ఆప్యాయత ఉండాలి.
బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి, ప్రేమానుభూతి కలకాలం నిలిచి ఉండటానికి, ఎప్పటికప్పుడు తాజా అనుభూతి కోసం మీరు మీ పార్టనర్ కలిసి కొన్ని కపుల్ గోల్స్ ( Couple Goals ) పెట్టుకోవడం అవసరం.
మనం జీవితంలో తీసుకొనే నిర్ణయాల్లో కచ్చితంగా తల్లిదండ్రుల పాత్ర ఉండనే ఉంటుంది. మన జీవన గమనంపై వారి ప్రభావం కూడా ఎంతోకొంత ఉంటుంది. ఎలాంటి విషయమైనా వారితో పంచుకోవడానికి మనం భయపడం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.