Maha Kedar Yoga 2023: 20 సంవత్సరాల తర్వాత మహాకేదార్ రాజయోగం.. ఈ రాశులవారు ఏం చేసిన డబ్బే..డబ్బు!

Maha Kedar Yoga 2023: మహాకేదార్ రాజయోగం కారణంగా చాలా రాశులవారికి మంచి లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ యోగం కారణంగా ఆర్ధిక సమస్యలన్ని తీరుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారు ఈ ప్రయోజనాలు పొందుతారు..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 25, 2023, 08:23 PM IST
Maha Kedar Yoga 2023: 20 సంవత్సరాల తర్వాత మహాకేదార్ రాజయోగం.. ఈ రాశులవారు ఏం చేసిన డబ్బే..డబ్బు!

After 20 Years Maha Kedar Yoga 2023 Take Place: గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే సంచారం చేస్తాయి. దీని కారణంగా అన్ని రాశులవారికి శుభ, అశుభకరమైన యోగాలు ఏర్పడుతాయి. ఈ యోగాల కారణంగా మనిషి జీవితంపై పరోక్షంగా లేదా ప్రత్యేక్షంగా ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. సంవత్సరం చివరనో, కొత్త సంవత్సరం మొదటి, రెండు నెలల్లో కానీ కొన్ని అరుదైన యోగాలు ఏర్పడుతాయి.

ఇందులో అత్యంత ప్రాముఖ్యత పొందిన యోగం మహా కేదార్ యోగం..ఇది చాలా అరుదైన యోగంగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ యోగం 20 సంవత్సరాల తర్వాత ఏర్పడే శుభ యోగంగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మహా కేదార్ యోగం వల్ల అన్ని రాశులవారిపై సమాన ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రయోజాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ రాశులవారిపై మహా కేదార్ యోగం:

మేష రాశి:
మహాకేదార్ రాజయోగం కారణంగా ఈ రాశివారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. బృహస్పతి, చంద్రుడు, రాహువు గ్రహాలు కూడా ఈ క్రమంలో సంచారం చేయబోతున్నాయి. దీంతో మేషరాశివారికి మహా కేదార్ యోగం కారణంగా ఆకస్మిక, ఊహించని ధనలాభాలను పొందుతారని జ్యోతిష్య శాస్త్ర శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరు కొత్త వాహనాలు, భవనాలు కొనుగోలు చేసే ఛాన్స్‌ కూడా ఉంది. ఆర్ధిక సమస్యలతో బాధపడేవారికి ఈ క్రమంలో సులభంగా ఉపశమనం లభిస్తుంది. 

Also Read: మరో ఆరు రోజుల తర్వాత ఈ 4 రాశులకు సుడి తిరగనుంది.. ఇందులో మీరున్నారా?

కర్కాటక రాశి:
మహా కేదార్ రాజయోగం కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది.కేంద్ర-త్రికోణ యోగం, బుధుడు-ఆదిత్య రాజయోగం, గజకేసరి యోగాలు మీ జాతకంలో 11వ స్థానంలో ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా మీరు కొత్త ఆస్తులను కొనుగోలు చేయడం వల్ల భారీగా లాభాలు పొందుతారు. రాజకీయాలతో సంబంధం ఉన్నవారు మంచి పదవులు పొందుతారు. ఈ రాశివారు సమాజంలో గౌరవం పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

మకర రాశి:
మహా కేదార్ రాజయోగం మకర రాశి వారు కూడా చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. ఈ క్రమంలో వీరు సుఖమైన జీవితాన్ని పొందుతారు. వ్యాపారాలు చేసేవారు ఆర్ధికంగా భారీ లాభాలు పొందే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ లభించే ఛాన్స్‌ ఉంది. అంతేకాకుండా జీతాలు కూడా పెరగవచ్చు. ఈ క్రమంలో కష్టపడి పనులు చేయడం వల్ల మంచి పేరుపొందుతారు. 

Also Read: Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News