kushboo on vishal health condition: నటుడు విశాల్ ఇటీవల ఒక ఈవెంట్ లో వణుకుతు కన్పించడం ఇండస్ట్రీలో ఒక్కసారిగా దుమారంగా మారింది. ఆయనకు ఏదో పెద్ద వ్యాధి వచ్చిందని కూడా ప్రచారం సాగింది.
Vishal Undergo Treatment For Viral Fever: ప్రముఖ హీరో విశాల్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండడం అభిమానుల్లో కలవరానికి గురి చేస్తోంది. అసలు అతడికి ఏమైందనే ఆందోళన నెలకొంది. విశాల్ వణుకుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Actor Vishal Predicts On AP Assembly Elections: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మళ్లీ గెలిచేది ఎవరో ప్రముఖ హీరో జోష్యం చెప్పారు. ఎన్నికల్లో గెలిచేది ఎవరో? అని ఎన్నికలపై తన విశ్లేషణను వివరించాడు. అతడి విశ్లేషణతో ఓ పార్టీ నాయకులు సంబరం వ్యక్తం చేస్తున్నారు.
Ratnam: దేవిశ్రీప్రసాద్ సంగీతం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతగానో ఆకట్టుకున్న పాటలు ఇచ్చిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పుడు కూడా.. క్యాచీగా ఉండే పదాలు వచ్చే సాంగ్స్ ఇవ్వడంలో ముందుంటారు. అదే ట్రెండ్ ఫాలో అవుతూ ఇప్పుడు విశాల్ రత్నం కోసం ‘డోంట్ వర్రీ రా చిచ్చా’ అనే మంచి మాస్ బీట్ ఇచ్చారు దేవీ శ్రీ ప్రసాద్.
Vishal Political Entry: దేశంలో సినీ హీరో హీరోయిన్లు రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసిన పరిస్థితి ఎక్కువగా మనం దక్షిణ భారత దేశంలోనే చూస్తుంటాం. అందులోనూ తమిళనాడులో కాస్త ఎక్కువ ఈ వాతావరణం మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో మన హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. ప్రకటించగా విశాల్ కూడా రాబోతున్నారు అనే వార్త గట్టిగా వినిపించింది.
Tollywood Celebrities Who are Single:సినీ ఇండస్ట్రీ ఒక అద్భుతమైన రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో పలు రకాల వ్యక్తిత్వాలు కలిగిన మనుషులను మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా అభిమానులు ఆరాధించే కొందరు స్టార్ యాక్టర్లు తమ జీవితంలో ఒంటరితనానికి ఓటు వేస్తున్నారు. ఏదో కొన్ని కారణాలవల్ల బంధానికి దూరంగా వెళ్లిన వాళ్ళు కొందరైతే.. అసలు వివాహమే వద్దు అనుకొని సైలెంట్ గా సింగిల్ గా ఉండిపోకొందర వాళ్లు మరికొందరు. ప్రభాస్ దగ్గర నుంచి అనుష్క వరకు ఆ లిస్టులో ఉన్న స్టార్ యాక్టర్స్ ఎవరో ఓ లుక్ వేద్దాం పదండి..
Vishal: పందెంకోడి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న తమిళ హీరో విశాల్. తెలుగులో ఈ హీరోకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అందుకే ఈ హీరో ప్రతి సినిమా తమిళం తో పాటు తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి విడుదలవుతూ ఉంటాయి..
Vishal Ratnam: తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు హీరో విశాల్. అందుకే విశాల్ నటించే ప్రతి సినిమా తమిళం తో పాటు తెలుగులో కూడా విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతూ ఉంటాయి..
Rathnam: హీరో విశాల్ నటిస్తున్న రత్నం మూవీ ఫస్ట్ షాట్ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్లో వచ్చే వర్డ్స్ గూస్ బంప్స్ తెచ్చేలా ఉంది. అయితే ఈ టీజర్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Mark Antony Movie Success Meet: మార్క్ ఆంటోని మూవీ బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌కు బాగా నచ్చింది. ఈ చిత్రం సక్సెస్ మీట్లో విశాల్ మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రతి టికెట్ నుంచి ఒక రూపాయిని రైతులకు అందజేస్తామన్నాడు.
Mark Antony Trailer: కోలీవుడ్ తోపాటు టాలీవుడ్ లోనూ సమానంగా మార్కెట్ ఉన్న నటుడు విశాల్. ఇతడి లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోనీ. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Hero Vishal MGR Tattoo హీరో విశాల్ తాజాగా అందరినీ ఆశ్చర్యపరిచాడు. విశాల్ తన చాతి మీద ఎంజీఆర్ బొమ్మను పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు. షర్ట్ లేకుండా కనిపించి ఇలా తన టాటూని చూపించాడు.
Vishal Laththi First Day Collections విశాల్ లాఠీ సినిమాకు తెలుగులో దారుణమైన ఫలితం వచ్చింది. ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ ప్రభావం సినిమా కలెక్షన్ల మీద పడింది.
Vishal Laththi Telugu Movie విశాల్ నటిస్తున్న సినిమాలు ఇప్పుడు అంతగా వర్కౌట్ అవ్వడం లేదు. మరి లాఠీ అంటూ మరో యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
Vishal on Pawan Kalyan హీరో విశాల్ తెలుగు వాడైనా కూడా తమిళనాడులో సెటిల్ అయ్యాడు. ఇక ఇక్కడ ప్రేక్షకులకు సైతం విశాల్ అంటే ఇష్టమే. అయితే ఇప్పుడు విశాల్ రాజకీయాల మీద స్పందించి ఇక్కడి వారికి కాస్త శత్రువుగా మారిపోయాడు.
Mohan babu Sesnational Comments : అనునిత్యం ఏవో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉండే మోహన్ బాబు మరో మారు సంచలన వ్యాఖ్యలు చేశారు, అయితే ఈసారి ఆయన పోలీసు అధికారులను టార్గెట్ చేయడంతో చర్చ జరుగుతోంది. ఆ వివరాలు
Hero Vishal Said Iam not coming into AP Politics in Lathi Movie promotions. ఏపీ సీఎం వైఎస్ జగన్ అంటే ఇష్టం తన గుండెల్లో నుంచి వస్తుందని తమిళ స్టార్ హీరో విశాల్ తెలిపారు.
Vishal Clarity on Contesting in Elections: కుప్పం ఎన్నికల్లో పోటీ చేసే విషయం మీద సినీ హీరో విశాల్ ఎట్టకేలకు పెదవి విప్పారు, తన సినిమా ప్రమోషన్స్ లో ఆయన ఈ మేరకు కామెంట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.