RGV Case: ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ తలకు వెల కడుతూ కొలికపూడి శ్రీనివాసరారవు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆర్జీవీ ఫిర్యాదుపై ఏపీ సీఐడీ పోలీసులు రంగంలో దిగారు. విచారణకు రావల్సిందిగా నోటీసులు జారీ చేశారు.
AP Fibernet Case: ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏసీబీ కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. స్కిల్ కుంభకోణం కేసులో బెయిల్ పొందిన చంద్రబాబుకు ఇది షాకింగ్ పరిణామం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
APCID: సోషల్ మీడియాలో పెరిగిపోతున్న అశ్లీల, అనుచిత పోస్టులపై ఏపీ సీఐడీ దృష్టి సారించింది. అధికార, ప్రతిపక్ష నేతలపై అనుచిత పోస్టులు పెడితే తీవ్ర చర్యలుంటాయని ఏపీ సీఐడీ హెచ్చరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ap Liquor Scam: టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది. చంద్రబాబు హయాంలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారంటూ సీఐడీ ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్‌కు చంద్రబాబు పిటీషన్ దాఖలు చేశారు.
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్‌తో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ap High Court: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ నేత నారా లోకేశ్‌కు నిరాశ ఎదురైంది. విచారణకు హాజరుకావల్సిందేనని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 10 వతేదీన విచారణకు హాజరుకావాలని సూచించింది.
Chandrababu Case: ఏపీ స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఇప్పుడు నారా లోకేశ్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తాజాగా సీఐడీ లోకేశ్‌కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Inner Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్తో పాటు చంద్రబాబు అతని కుమారుడు లోకేశ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్‌ను ఏ14గా చేరుస్తూ సీఐడీ మెమో దాఖలు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Siddharth Luthra: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ కోర్టులో వాదోపవాదనలు తీవ్రంగా జరుగుతున్నాయి. రిమాండ్ కోసం సీఐడీ, బెయిల్ కోసం చంద్రబాబు తరపు న్యాయవాదుల మధ్య వాదన కొనసాగుతోంది.
APCID Notices: మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో ఏపీసీఐడీ దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. మరోసారి సీఐడీ విచారణకు హాజరు కావల్సిందిగా కోరుతూ సీఐడీ నోటీసులు జారీ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Margadarsi Case: మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ఊహించిన దానికంటే అతి పెద్ద కుంభకోణమని ఏపీసీఐడీ స్పష్టం చేసింది. కంపెనీ లెక్కలు చూస్తేనే కేసు తీవ్రత చేసుకోవచ్చని సీఐడీ చెబుతోంది.
Margadarsi Case: మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపెడుతోంది ఏపీసీఐడీ. ఇప్పటికే ఆ సంస్థ ఆస్థుల్ని సీజ్ చేసిన సీఐడీ..చందాదారుల డబ్బుల్ని ఎక్కడెక్కడికి మళ్లించిందో గుర్తించింది. ఆ వివరాలు మీ కోసం..
Margadarsi Issue: మార్గదర్శి చిట్‌ఫండ్స్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు మార్గదర్శి ఆస్థుల జప్తుకు రంగం సిద్ధం చేసిన సీఐడీ..ఈసారి శైలజా కిరణ్‌కు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Margadarsi Case: మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. సీఐడీ సోదాలు ఆపేలా ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే మార్గదర్శి సంస్థలపై సోదాలు నిర్వహిస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్న సీఐడీ..కోర్టు ఆదేశాలతో మరింత వేగవంతం చేయనుంది.
Margadasri Case: మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో ఏపీ సీఐడీ దర్యాప్తు వేగవంతమౌతోంది. నిబంధనలు ఉల్లంఘించిందనే ఆరోపణలతో ఇప్పటికే సీఐడీ పలు కేసులు నమోదు చేసింది. ఇప్పుడు తాజాగా ఆ సంస్థ ఎండీ శైలజా కిరణ్‌ను విచారణకు రావల్సిందిగా నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.
Amaravati land scam: అమరావతి భూకుంభకోణం కేసు దర్యాప్తు వేగం పుంజుకుంటోంది. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక తరువాత ప్రతిపక్ష నేత చంద్రబాబుకి నోటీసులు జారీ చేసిన సీఐడీ..ఇప్పుడు మరో టీడీపీ నేత , మాజీ మంత్రి నారాయణకు నోటీసులు జారీ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.