Currency Nagar Movie Review: ఉన్నతి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మితమైన చిత్రం కరెన్సీ నగర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ద్వారా వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకుడిగా పరిచమయ్యారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Umapathi Movie Review: అనురాగ్ హీరోగా.. చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్గా నటించిన మూవీ ఉమాపతి. ఈ సినిమా నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. అవికా గోర్ ఖాతాలో హిట్ పడిందా..? ఉమాపతి మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..
Badmash Gallaki Bumper Offer Release Date: కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన మూవీ బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 29న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
Radha Madhavam: పల్లె ప్రాంతాల లవ్ స్టోరీలో ఎక్కువగా సహజత్వం ఉంటుంది. ప్రస్తుతం చాలామంది దర్శకులు ఇలాంటి స్టోరీలను బేస్ చేసుకుని సినిమాలు చేస్తున్నారు. అయితే ఇదే సహజత్వంతో మన ముందుకు మరో సినిమా రాబోతోంది. ఆ సినిమా ఏంటో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Umapathi Movie Release Date: పల్లెటూరు అమ్మాయిగా అలరించేందుకు అవికా గోర్ రెడీ అవుతోంది. విలేజ్ లవ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఉమాపతి మూవీ ఈ నెల 29న ఆడియన్స్ ముందుకు రానుంది.
Ala Ninnu Cheri OTT Platform: అలా నిన్ను చేరి మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఆడియన్స్‌ను అలరించిన ఈ మూవీ.. తాజాగా ఓటీటీ ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.