Atharva Movie Success Meet: కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరాలు ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ అథర్వ. శుక్రవారం థియేటర్స్‌లో సందడి మొదలుపెట్టిన ఈ సినిమా.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. శనివారం చిత్ర బృందం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.
Atharva Movie Review: క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ తరహాలో తెరక్కెక్కిన అథర్వ మూవీ డిసెంబర్ 1న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రీమియర్స్‌కి మంచి స్పందన లభించింది. అయితే ఈ సినిమాపై వచ్చిన టాక్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Atharva Movie: క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అథర్వ మూవీ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని తప్పకుండా ఆకట్టుకుంటుందని డైరెక్టర్ మహేష్ రెడ్డి అన్నారు. పోలీస్ టీమ్‌లో కీలక పాత్ర పోషించే క్లూస్ టీం ప్రాముఖ్యత గురించి ఈ సినిమాను ప్రతి ఇక్కరూ చూడాలని ఆకాంక్షించారు.
Atharva Movie Updates: అథర్వ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. డిసెంబర్ 1న ఆడియన్స్ ముందుకు రానుండగా.. తాజాగా ఈ సినిమా నుంచి కేసీబీడీ అంటూ సాగే మాస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అదిరిపోయే స్టెప్పులతో సాంగ్ సూపర్‌గా ఉందని సినీ ప్రియులు అంటున్నారు.
Atharva Release Date: విడుదలకు ముందు అథర్వ మూవీకి పెద్ద బూస్ట్. ఈ సినిమా స్పెషల్ షోను పోలీస్ డిపార్ట్మెంట్లోని క్లూస్, ఫోరెన్సిక్ విభాగం కోసం ప్రదర్శించగా.. అధికారులు ప్రశంసల వర్షం కురిపించారు. తప్పకుండా విజయం సాధిస్తుందని వారు చెప్పారు.
Atharva Movie 2023: పోలీసు వ్యవస్థలోని క్లోజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ‘అథర్వ’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సస్పెన్స్ తో పాటు ఎంతో థ్రిల్లింగ్ గా ఉండబోతున్నట్లు డైరెక్టర్ పేర్కొన్నారు. కాగా ఈ సినిమా డిసెంబర్ 1వ తేదీన థియేటర్లో విడుదల కాబోతోంది.
Atharva Release Date: సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన అథర్వ మూవీ డిసెంబర్ 1వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ మీడియాతో ముచ్చటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.