Brahmanandam Reveals Shocking Story Oh Behind Not Acting In Movies: వందల సినిమాలు చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి హాస్య బ్రహ్మగా గుర్తింపు పొందిన నటుడు బ్రహ్మానందం కొన్నేళ్లుగా సినిమాలకు దూరమయ్యారు. సినిమాలు చేయకుండా వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే సినిమాలు చేయకపోవడానికి కారణాన్ని బ్రహ్మనందం వివరించారు. తాను సినిమాలు ఆపేయడానికి చెప్పిన కారణం సంచలనం రేపారు.
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’ మూవీ భారతీయ చిత్ర పరిశ్రమలో సంచలన విజయం సాధించింది. అంతేకాదు భారతీయ బాక్సాఫీస్ దగ్గర పలు రికార్డులు తన పేరిట రాసుకుంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగింపు వచ్చినా.. ఈ సినిమా మేకర్స్ ఆశ చావక.. టికెట్ రేట్స్ తగ్గించారు.
Sai ali khan attacks news: సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడి ఆనవాళ్లు పక్కింట్లో ఉన్న సీసీ టీవీ కెమెరాలో లభించినట్లు పోలీసులు వెల్లడించారు.
Sankranthiki Vasthunnam 2nd Day Collection: వెంకటేష్ గత కొన్నేళ్లుగా సోలో హీరోగా హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. వరుసగా మల్టీస్టారర్ మూవీస్ చేస్తుండటంతో వెంకీ పనైపోయిందనుకున్నారు అందరు. అంతేకాదు గతేడాది విడుదలైన ‘సైంధవ్’ మూవీ సంక్రాంతి సందర్బంగా విడుదలై కనీస ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. ఇలాంటి టైమ్ లో వెంకటేష్... తనకు గతంలో వరుస హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడితో ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాతో సంక్రాంతి బరిలో వచ్చి తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.
Saif Ali khan health bulletin: సైఫ్ అలీఖాన్ ఆరోగ్యంపై డాక్టర్లు తాజాగా, హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఆయన శరీరంపై ఉన్న కత్తిపోట్లు, వెన్నులో కత్తిగాయాలు మొదలైన అంశాలపై వైద్యులు పలు విషయాల్ని వెల్లడించారు.
Singer Sunitha news: సింగర్ సునీత తరచుగా వార్తలలో ఉంటున్నారు. అయితే.. గతంలో ఒక ఇంటర్వ్యూలో సింగర్ సునీతకు యాంకర్ నుంచి వెరైటీ ప్రశ్న ఎదురైంది. దీంతో ఆమె చాలా ఇబ్బందిగా ఫీలయ్యారు.
Daaku Maharaaj 4 days Collection: తెలుగులో సీనియర్ టాప్ హీరోల్లో బాలకృష్ణ వరుస హిట్లతో మంచి ఊపు మీదున్నారు. అఖండ నుంచి అపజయం లేకుండా బాక్సాఫీస్ దగ్గర చెలరేగిపోతున్నారు. ఇక అఖండ మూవీతో తొలిసారి రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించిన బాలయ్య.. ఆ తర్వాత కంటిన్యూ బాక్సాఫీస్ దగ్గర రూ. 100 కోట్ల గ్రాస్ కొల్లగొడుతూనే ఉన్నారు. తాజాగా ‘డాకు మహారాజ్’ రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించింది.
Sai Ali Khan Health Update: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన ఘటన సినీ వర్గాలలో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం కూడా ఈ ఘటన గురించే చర్చ జరుగుతుంది. అసలు ఇంత పెద్ద సంఘటన.. ఎంతో సెక్యూరిటీ ఉండే ఒక సెలబ్రిటీ ఇంట్లో ఎలా జరిగింది అనేది ఎంతో మంది ప్రశ్న. కాగా ఈ ఘటనపై టాలీవుడ్ హీరోలు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా స్పందించారు.
Payal Upcoming Movie: పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో మరో పాన్ ఇండియా మూవీ రాదానికి సిద్ధమైపోయింది. ఈ సినిమాతో ఆమె చాలా భావోద్వేగమైన పాత్రలో కనిపించబోతుందని వినికిడి. ఇప్పటికే ఈ హీరోయిన్ మంగళవారం లాంటి పాన్ ఇండియా చిత్రంలో కనిపించే అందరిని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. మరి ఈసారి ఏ కాన్సెప్ట్ తో రానుంది అనేది ఎంతోమంది ప్రశ్న..
Kareen Kapoor: సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగినప్పుడు కరీనా తన స్నేహితులతో కలిసి ఫన్ నైట్‌లో ఉన్నారు. ఈ ఘటన తరువాత సెలబ్రిటీల భద్రతపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Nithya Menen interview: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది నిత్యామీనన్. ముఖ్యంగా తెలుగులో ఎన్నో చిత్రాలు చేసి ప్రేక్షకులను అలరించిన ఈమె, తాజాగా ఉదయనిధి స్టాలిన్ భార్య దర్శకత్వం వహించిన కాదలిక్క నేరమిళ్లై అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. జనవరి 14వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.
Karthika Deepam 2 Today January 16th Episode: జ్యోత్స్న దాసుపై దాడి చేస్తుంది. ఈ సీన్ దశరథ చూస్తాడు. నేను చచ్చినా కూడా నిజం చెప్పే చస్తా అన్నావు కదా.. చచ్చిపో. అమ్మ అంటే నీకు చాలా ఇష్టం కదా.. నువ్వు అమ్మ దగ్గరికే వెళ్లు అంటుంది. అప్పుడే దశరథ కిందికి పరుగెత్తుకుని వస్తాడు. గ్రానీ కొడుకు బతకకూడదు అని కారులో ఎక్కించుకుని స్పీడ్‌గా వెళ్లిపోతుంది.
Attack on Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. ఓ దుండగుడు సైఫ్‌పై పదునైన ఆయుధంతో దాడి చేసి పారిపోయాడు. దీంతో ఆయనకు గాయలయ్యాయి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ పూర్తి వివారలు తెలుసుకుందాం..
Tabu latest news: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ టబు పెళ్లి వద్దు కానీ అది మాత్రం కావాలి అంటూ హాట్ బాంబ్ పేల్చడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వయసులో ఇలాంటి కోరికలు ఏంటి అంటూ ఈమెపై.. మండిపడుతున్నారు.
Annapurna Studio: అన్నపూర్ణ స్టూడియోస్ .. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో కొలువు దీరడంలో కీలక పాత్ర పోషించింది. తాజాగా ఈ సంక్రాంతితో అన్నపూర్ణ స్టూడియో 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం దీని బాధ్యతలను అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం అన్నపూర్ణ స్టూడియో నెట్ మార్కెట్ విలువ ఎంతనేది ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
Chiranjeevi - Keerthy Suresh: తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. స్వయంకృషి తన జనరేషన్ లో అగ్ర హీరోగా ఎదిగారు. చిరంజీవికి కీర్తి సురేష్ ఆ మధ్య ‘భోళా శంకర్’ సినిమాలో అన్నా చెల్లెల్ల పాత్రలో నటించారు. కానీ అంతకు కొన్ని దశాబ్దాల ముందే చిరు.. కీర్తి సురేష్ తల్లి సరసన నటించారు. ఆ సినిమా విషయానికొస్తే.,
Keerthy Suresh on Samantha: కీర్తిసురేష్ ఇటీవల సమంతకు ఒక వాయిస్ మెస్సెజ్ చేసి ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ క్రమంలో సామ్ చాలా సేపు కూడా మహానటి మాటలు వింటు ఎమోషనల్ కు గురయ్యారు.
Keerthy Suresh and Antony Thattil: కీర్తిసురేష్ తన భర్తతో కలిసి తొలి సంక్రాతి వేడుకల్ని ఎంతో గ్రాండ్ గా జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Zee Real Heroes Awards 2024: జీ రియల్ హిరోస్ అవార్డ్స్ 2024లో అనూ కపూర్ అవార్డు స్వీకరించడంతో, తన 'అంతాక్షరి' ప్రయాణం గురించి మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. జి రియల్ హీరోస్ అవార్డుల ప్రోగ్రాం రంగ రంగ వైభవంగా ముంబైలో జరిగింది. ఈ అవార్డుల ఫంక్షన్ కి ఎంతోమంది సెలబ్రిటీస్ హాజరయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.