Pushpa The Rule : అల్లు అర్జున్ హీరో గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప ది రూల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా లో తన శ్రీ వల్లి పాత్ర గురించి మాట్లాడుతూ హీరోయిన్ రష్మిక మందన్న చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Suriya Kanguva release date: సూర్య సినిమాలకి కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా మంచి గిరాకీ ఉంది. భారీ బడ్జెట్ తో అంతకంటే భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సూర్య కంగువ మూవీ విడుదల విషయంలో మేకర్స్ ఎందుకో తటపట ఇస్తున్నట్లు అనిపిస్తుంది.
Palak Tiwari latest Pics: బాలీవుడ్ బ్యూటీ పాలక్ తివారీ తన గ్లామర్ తో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. మీరు ఓ చూపు చూడండి.
Nandini Rai Bold Show: తెలుగు బ్యూటీ నందినీ రాయ్ తన గ్లామర్ తో కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన లుక్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి.
Shriya Saran Hot Photos:
అందానికి నిర్వచనంలా ఉంటుంది శ్రియ అంటే అతిశయోక్తి కాదు. సంవత్సరాలు పెరుగుతున్న తన అందం మాత్రం తరగడం లేదు. అలాంటి ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి..
Family Star OTT Details: విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5న విడుదల అయ్యి డిజాస్టర్ వైపు పరుగులు తీస్తోంది. ఈ క్రమంలో అప్పుడే ఈ చిత్రం ఓటీటీ వివరాలు బయట హల చల్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి..
Animal: సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా చేసిన యానిమల్ సినిమా గత సంవత్సరం చివరిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా గురించి హీరో సిద్ధార్థ చేసిన వ్యాఖ్యలు మరింత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి..
Ram Charan: ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రాబోతున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా విడుదల తేదీ మాత్రం వాయిదా పడుతూనే వస్తోంది.. ఇక ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు హీరో రామ్ చరణ్
Rajamouli : ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో మొదటి స్థానంలో ఉండే పేరు రాజమౌళి. అలాంటి రాజమౌళికి లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆర్ నటించిన మంచి చెడు సినిమా ఏ మాత్రం నచ్చలేదట. కానీ ఆ సినిమా చూసి ఇన్స్పైర్ అయిన రాజమౌళి తన సినిమాల విషయంలో మాత్రం అలా జరగకూడదు అని నిర్ణయించుకున్నారట.
Ashika Ashokan viral pics: సోషల్ మీడియా ద్వారా రోజుకో సెలబ్రిటీ పుట్టుకొస్తున్నారు. అలా ఫేమస్ అయి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వారిలో ఆషికా అశోకన్ ఒకరు. ఈ మలయాళీ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫాలోయింది ఉంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి.
Shilpa Shetty: శిల్పా శెట్టి సౌందర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉలి చెక్కిన అజంతా శిల్పాంలా ఉంటుంది శిల్పా శెట్టి సోయగం. వయసు 50కు దగ్గర పడుతున్న ఇప్పటికీ 20 యేళ్ల కుర్రా అమ్మాయిలా కనిపిస్తోంది. ఇంతకీ ఈ వయసులో కూడా ఈ రేంజ్ గ్లామర్ శిల్పా శెట్టి ఎలా చేస్తుందా అని అందరు ఆశ్యర్యపోతున్నారు. దీని వెనక పెద్ద సీక్రెటే ఉంది. అవేంటో చూద్దాం..
Vijay Antony's Love Guru Family tour offer: ఆలోచించిన ఆశా భంగం.. మంచి తరుణం మించి పోతుంది. అవును విజయ్ ఆంటోని నటించిన 'లవ్ గురు' సినిమా యూనిట్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఫ్యామిలీ టూర్ ఆఫర్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..
Salaar World Television Premier: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సలార్'. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ ఈ సినిమాతో పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్, హాట్ స్టార్ (హిందీ వెర్షన్)లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు డేట్ మరియు టైమ్ ఫిక్స్ అయింది.
Ram Charan Doctorate: రామ్ చరణ్ కి గౌరవ డాక్టరేట్ రావడంతో మెగా ఫ్యామిలీ అందరూ ఎంతో ఆనందంతో తెగ ట్వీట్స్ పెడుతున్నారు. ఆ ట్వీట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ మెగా అభిమానులను అలరిస్తున్నాయి. మరి ఆ ట్వీట్స్ ఒకసారి చూద్దాం..
OTT Platforms vs Theatres : ధియేటర్ లలో విడుదల అయిన అన్నీ సినిమాలు ఓటిటి లో కూడా విడుదల అవుతాయి. ఒకటే సినిమా అయినప్పటికీ ధియేటర్ లలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు కొన్ని ఓటిటి లో ఫ్లాప్ అవుతూ ఉండగా, ధియేటర్ లలో ఫ్లాప్ అయిన సినిమాలు ఓటిటి లో మంచి ఆదరణ అందుకుంటున్నాయి. అయితే దీని వెనుక కూడా కొన్ని కారణాలు ఉన్నాయి.
Kriti Shetty Upcoming Movies:సినీ ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం.. ఎప్పుడూ ఆకాశానికి ఎత్తుతుందో.. ఎప్పుడు పాతాళంలోకి పడేస్తుందో ఎవరికి తెలియదు. పాపం కృతి పరిస్థితి కూడా ప్రస్తుతం ఇలాగే తయారయింది.
Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ .. భారతీయ చిత్ర పరిశ్రమలో ఆయన కంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలున్నాయి. ఆయన పేరు లేని భారతీయ సినిమా గురించి చెప్పడం అసాధ్యం. బిగ్ బీ హీరోగా రాకెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న కాలం. ఆ టైమ్‌లో ఈయన కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో అమితాబ్‌కు కొంత మంది లేడీ అభిమానులు బ్యాలెట్ పేపర్ పై లిప్ష్టిక్ గుర్తులు వేయడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది.
Salman Khan: బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. ఇద్దరు గుర్తు తెలియని ఆగంతకులు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు.
Vijay Antony - Love Guru: విజయ్ ఆంటోని గురించి చెప్పాలంటే అందరు హీరోలు చేసే రొటీన్ మూవీస్ కాకుండా.. కాస్త డిఫరెంట్ చిత్రాలతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈయన 'లవ్ గురు' అంటూ డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.