Article 370 OTT Streaming: ప్రెజెంట్ సినీ ఇండస్ట్రీలో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు ఈ తరహా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇక మన దేశంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ వస్తోన్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో హిందీలో 'ఆర్టికల్ 370' పేరుతో ఓ సినిమా వచ్చి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
Sofia Ansari hot and Bold Pics: టిక్ టాక్ బ్యూటీ సోఫియా అన్సారీ తన అందచందాలతో సోషల్ మీడియాను ఓ రేంజ్ లో ఊపేస్తుంది. ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట మంట పెడుతున్నాయి. కావాలంటే ఆ గ్లామర్ పిక్స్ ను మీరు చూడండి.
Maitreyi Ramakrishnan: తమిళ-కెనడియన్ నటి మైత్రేయి రామకృష్ణన్ గ్లామర్ ఒలకబోస్తూ కుర్రాళ్ల హృదయాలకు గాయం చేస్తోంది. ఈ అమ్మడి అందాలకు టీనేజర్స్ ఫిదా అవుతున్నారు. మీరు ఓ లుక్కేయండి.
Journey To Ayodhya Poster: రామాయణంపై భారీ బడ్జెట్‌తో సరికొత్త సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యారు వేణు దోనేపూడి. ‘జర్నీ టు అయోధ్య’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతుండగా.. యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహింనున్నాడు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
Bitcoin Scam: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతుల మెడకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగుసుకుంది. మనీ లాండరింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఈడీ భారీగా ఆస్థుల్ని సీజ్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rashmika Mandanna: రష్మిక మందన్న గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. ప్రస్తుతం మన దేశంలో అసలుసిసలు ప్యాన్ ఇండియా హీరోయిన్గా రష్మిక దూసుకుపోతుంది.
Tamannaah: తమన్నా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి త్వరలో 20 యేళ్లు పూర్తికావొస్తోంది. కెరీర్ మొదట్లో ఎలా ఉందో ఇప్పటికీ అదే సోయగంతో అలరిస్తోంది తమ్మూ బేబి. తన తర్వాత ఎంతో మంది హీరోయిన్స్ వస్తోన్న ఆ పోటీని తట్టుకొని నిలబడటం అంటే మాములు విషయం కాదు.
ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఈ భామ ఫుల్ బిజీగా ఉంది.
Aadi Saikumar Krishna from Brindavanam: ఆది సాయి కుమార్ కొత్త మూవీ షూటింగ్ మొదలైంది. ఈ మూవీకి ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు గురువారం ఘనంగా జరిగాయి.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన తోటి నటుడు మహర్షి రాఘవను సన్మానించారు. ఈయన ఎక్కువ సార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఎక్కువసార్లు రక్తసానం చేసిన వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు.
Nikki Tamboli HOT Photos: బిగ్ బాస్ బ్యూటీ నిక్కీ తంబోలి తన హాట్ నెస్ తో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి.
Vikram 62 - Veera Dheera Sooran: దక్షిణాది చిత్ర పరిశ్రమలో పాత్ర కోసం ప్రాణం పెట్టే హీరోల్లో విక్రమ్ ఒకరు. క్యారెక్టర్ ఏదైనా అందులో తనను తాను మౌల్డ్ చేసుకొని నటించడం విక్రమ్ స్పెషాలిటీ. తాజాగా ఈయన పుట్టినరోజు సందర్బంగా 'వీర ధీర శూరన్' మూవీతో పలకరించబోతున్నారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Alia Bhatt Time Magazine: బాలీవుడ్ భామ ఆలియా భట్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఈమెతో పాటు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా.. మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్లకు ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్లో అత్యంత ప్రభావశీలురైన జాబితాలో చోటు దక్కించుకున్నారు.
Tollywood Senior Heroins Remunartions: తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్‌తో పాటు సీనియర్ భామలకు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్స్ కు వీళ్లు సరిజోడిగా నిలుస్తున్నారు. దీంతో ఈ భామలకు కూడా మంచి డిమాండ్ వుంది.
Tollywood Heroins Remunartions: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ లైఫ్ స్పాన్ తక్కువ. అందుకే దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకున్నట్టు.. డిమాండ్ ఉన్నపుడే తాము కోరినంత పారితోషకం ఇవ్వడానికి నిర్మాతలు క్యూ కడతారు. తెలుగులో స్టార్ హీరోయిన్లు అర డజను మంది స్టార్ హీరోయిన్లు లేరు. ఇక వాళ్ల రెమ్యునరేషన్స్ ఓ రేంజ్లో చుక్కలను తాకుతున్నాయి.
Vijay-Rashmika Mandanna : నేషనల్ క్రష్ అని పిలవబడుతున్న రష్మిక మందన్న ప్రేమ వ్యవహారాల గురించి ఎప్పటికప్పుడు పుకార్లు వినిపిస్తూనే ఉంటాయి. అసలు రష్మిక నిజంగా ఎవరినైనా ప్రేమిస్తుందా అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. కానీ తాజాగా ఈ భామ ప్రేమ లో మోసాల గురించి తెలుసుకుంటూ షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఈమె పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
Bellamkonda Sai Sreenivas: ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం కొద్ది సంవత్సరాలుగా తెలుగు సినిమాలలో కనిపివ్వలేదు. అయితే ఇప్పుడు మళ్లీ మూడు సినిమాలు వరుసగా సైన్ చేసి ఊపందుకున్నారు ఈ హీరో. శ్రీరామనవమి రోజు తన పదకొండవ సినిమా పోస్టర్ విడుదల చేసి మరింత ఆకట్టుకుంటున్నారు…
Satyam Rajesh: సత్యం రాజేష్ కమెడియన్‌గా చిత్ర సీమలో అడుగుపెట్టి.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మధ్య లీడ్ రోల్లో అలరిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ 'పొలిమేర 2' మూవీతో అలరించిన ఈయన తాజాగా 'టెనెంట్' మూవీతో పలకరించబోతున్నాడు. ఈ సందర్బంగా మీడియాతో పలు విషయాలను పంచుకున్నారు.
Rajinikanth upcoming movie: కమల్ హాసన్ కూతురు గా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన శృతి హాసన్ తనకంటూ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలతో బిజీ గా ఉన్న శృతి హాసన్ కి ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Jai HanuMan: ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ప్రభాస్ ఆది పురుష్ సినిమా డిజాస్టర్ గా నిలవగా తక్కువ అంచనాలతో వచ్చిన తేజ సజ్జ హనుమాన్ చిత్రం మాత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ క్రమంలో కాంట్రవర్సీ డైరెక్టర్ చేసిన కాంట్రవర్సీ కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.