FIR Lodged Against Venkatesh Rana And Suresh Babu: దగ్గుబాటి కుటుంబానికి భారీ షాక్ తగిలింది. ఓ ఆస్తి వివాదంలో హీరోలు వెంకటేశ్, రానా, అభిరామ్‌తోపాటు నిర్మాత సురేశ్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించడంతో సినీ పరిశ్రమలో సంచలనం రేపింది.
Emergency Movie Special Show: కంగనా రనౌత్ దర్శకత్వం వహిస్తూ.. నటించిన మూవీ ఎమర్జెన్సీ. జనవరి 17న ఈ సినిమా థియేటర్స్‌లోకి రానుండగా.. నాగ్‌పూర్‌లో స్పెషల్ షోను ప్రదర్శించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మూవీని వీక్షించి.. ప్రశంసలు కురిపించారు.
Daaku Maharaaj review: బాలయ్యను సంక్రాంతిని విడదీసి తీయలేము. పొంగల్ సీజన్ లో విడుదలైన బాలకృష్ణ మెజారిటీ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఈ కోవలో 2025 సంక్రాంతి కానుకగా ‘డాకు మహారాజ్’సినిమాతో పలకరించారు. ఈ సినిమాతో నందమూరి బాలకృష్ణ సంక్రాంతి హిట్ అందుకున్నట్టేనా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం
Hisaab Barabar Trailer Talk: డిఫరెంట్ కంటెంట్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తోన్న ప్రముఖ ఓటీటీ జీ 5 నుంచి మరో ఇంట్రెస్టింగ్ సినిమా రాబోతుంది. ఆర్. మాధవన్ హీరోగా నటిస్తున్నారు. నీల్ నితిన్ ముఖేష్, కీర్తి కుల్హారి ఇతర లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Daaku Maharaaj Twitter Review and Public Talk: డాకు మహారాజ్ మూవీ సంక్రాంతి సందర్భంగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు బాలయ్య. ట్రైలర్‌తో భారీ అంచనాలు పెంచేసిన ఈ మూవీ.. నేడు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ట్విట్టర్లో టాక్ ఎలా ఉందో చూద్దాం పదండి.
Kalki World Television premier: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యాక్ట్ చేసిన చిత్రం ‘కల్కి 2898 ఏడి’. ఈ మూవీ గతేడాది విడుదలైన దాదాపు రూ. 1100 కోట్లకు పైగా వసూళు చేసి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఎపుడో థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా జీ తెలుగులో ఈ రోజు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రాబోతుంది.
Game Changer Success Celebrations: శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో అభిమానులతో కలిసి రామ్ చరణ్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
Rashmika Mandanna Injured: రష్మిక మందన్న ఫుల్ జోష్ లో ఉంది. గత కొన్నేళ్లుగా వరుస ప్యాన్ ఇండియా మూవీస్ తో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతుంది. తాజాగా ఈ భామ గాయాలపాలైంది. కాలి కట్టుకతో దిగిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.
Game Changer Special Show And Ticket Price Hike Cancelled In Telangana: రేవంత్ రెడ్డి తీసుకున్న మరో యూటర్న్‌తో గేమ్ ఛేంజర్‌తోపాటు యావత్ సినీ పరిశ్రమకు కొత్త చిక్కులు తలెత్తాయి. రామ్ చరణ్‌కు భారీ షాక్ తగలగా.. నిర్మాత దిల్ రాజ్ ఖంగుతిన్నాడు. స్పెషల్ షోలు, టికెట్ల ధరల పెంపును రద్దు చేయడం సంచలనంగా మారింది.
South Hidni Dubbed movies day 1 top Collections: రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ లెవల్లో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత ‘ఆచార్య’తో పలకరించాడు.ఆ తర్వాత సోలో హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ చేంజర్’. తాజాగా ఈ సినిమా హిందీలో మొదటి రోజు ‘దేవర’ కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించి ఔరా అనిపించింది. మరి ఈ సినిమా టాక్ ను బట్టి ‘గేమ్ చేంజర్’ ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి.
samantha: సమంతకు ఇప్పట్లో మళ్లీ కష్టాలు మొదలైయ్యాయా.. అని అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారంట. ఆమె ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ చూపి అభిమానులు తమ అభిమాన నటి తొందరగా కోలుకొవాలని కోరుకుంటున్నారంట.
Samantha ruth prabhu: సమంత కొన్నిరోజులుగా విపరీతమైన బాడీపెయిన్ లతో చాలా బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆమె అభిమానులు మాత్రం చాలా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
Ramayana The Legend Of Prince: భారతీయులకు రామాయణానికి విడదీయరాని అనుబంధం ఉంది. రామాయణం పై తెలుగు సహా భారతీయ సినీ పరిశ్రమలో ఎన్నో చిత్రాలొచ్చాయి. రామాయణ ఇతిహాసంపై ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఈ కోవలో మరో సినిమా రాబోతుంది. అది కూడా యానిమేషన్ రూపంలో... దానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.
Dil Raju: నిర్మాత దిల్ రాజు దిగొచ్చారు. తెలంగాణ కల్చర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగాయి. దీంతో బీఆర్ఎస్ నేతలతో పాటు తెలంగాణ ప్రజలు సోషల్ మీడియా వేదికగా దిల్ రాజు తీరును ఏకిపారేసారు. ఈ నేపథ్యంలో ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
Pushpa 2 stampede case: అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చిందని చెప్పుకొవచ్చు. ఇక మీదట ప్రతి ఆదివారం చిక్కడ పల్లి పీఎస్ కు వెళ్లి సంతకం పెట్టాలనే నిబంధన నుంచి మినహియింపును ఇస్తు ఆదేశాలు జారీ చేసింది.
Prabhas Marriage: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అందరి చూపు ప్రభాస్ పెళ్లి ఎపుడు చేసుకుంటాడా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. 46 యేళ్ల వయసు వస్తోన్న ఇప్పటికీ సింగిల్ తన లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు ప్రభాస్. తాజాగా 2025లో ఎట్టి పరిస్థితుల్లో డార్లింగ్ పెళ్లి చేసేయాలని ఇంట్లో వాళ్లు ఫిక్స్ అయినట్టు సమాచారం.
Game Changer 1st Day Collection: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ చేంజర్’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ శుక్రవారం విడుదైలన ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర మాస్ ఊచకోత కోసింది.
NBK: అఖండ నుంచి డాకు మహారాజ్ వరకు బాలయ్య తన సినిమాల విషయంలో అప్ గ్రేడ్ అయ్యారు. అంతేకాదు అఖండ ముందు వరకు
బాలయ్య వరుసగా హాట్రిక్ ఫ్లాప్స్ తో కెరీర్ పతనం వైపు ఉండే. కానీ అఖండ సినిమా తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అంతేకాదు వరుసగా హాట్రిక్ విజయాలతో దూకుడుమీదున్నారు. ఇక బాలకృష్ణ కెరీర్ అఖండ ముందు అఖండ తర్వాత అనే విధంగా ఉంది.
Karthika Deepam 2 Today January 11 Episode: చూశావా అమ్మ నాన్న నీకు కూడా లాకెట్ ఇవ్వడంటా అంటుంది శౌర్య. అది కార్తీక్ బాబు సొంత విషయం అంటుంది దీప. ఆగండి అని వెంటనే లాకెట్ మెడలో నుంచి తీసేస్తాడు. నా మెడలో వేస్తే ఇంకా హ్యాపీ అంటుంది శౌర్య. ఇది మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మర్చిపోండి ఇక ఎవరి కంట పడనివ్వకుండా జాగ్రత్త తీసుకుంటా అంటాడు కార్తీక్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.