Manchu Manoj Sensation Allegations On Manchu Vishnu: తన కుటుంబంలో ఏర్పడిన ఆస్తి వివాదంలో తన తండ్రి మంచు మోహన్ బాబు తప్పు లేదని.. అంతా తన అన్న మంచు విష్ణు నడిపిస్తున్నాడని సినీ నటుడు మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Big Twist In Manchu Family Dispute Mohan Babu Request To Collector: ఆస్తుల వివాదంలో మంచు కుటుంబం చిక్కుకోగా.. తాజాగా వారి వివాదం మరింత ముదిరింది. సొంత కొడుకు మనోజ్‌పై తండ్రి కలెక్టర్‌ను కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయడం సంచలనం రేపింది.
Saif ali khan: నటి ఊర్వశి రౌతేలా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వివాదస్పదంగా మాట్లాడారు. దీనిపై నటి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తన మాటల్ని గుర్తు తెచ్చుకుంటే సిగ్గుగా ఉందని పోస్ట్ పెట్టారు.
Nidhhi Agerwal Upcoming Movie: గ్లామర్ తార నిధి అగర్వాల్ తన హరి హర వీరమల్లు సినిమా కోసం ఎంత కష్టపడుతోందో ఆమె షెడ్యూల్ చూస్తే అర్థమవుతుంది. తగిన నిద్ర లేకుండా, రెండు పెద్ద ప్రాజెక్టుల కోసం ఆమె చేస్తున్న కృషి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్ళితే..
Jc Prabhakar reddy Vs Madhavi latha: జేసీ ప్రభాకర్ రెడ్డికి మరో బిగ్ ట్విస్ట్ ఎదురైందని చెప్పుకొవచ్చు. నటి మాధవీలత జేసీ వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు.
Samantha Sister: ఒక ఇంటర్వ్యూలో కీర్తి సురేష్, సమంత ను సోదరి అని పిలవడం చాలా ఇష్టం అని చెప్పడంతో.. వార్తలు జోరుగా వైరల్ అయ్యాయి. దీనిపై క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.
Venkatesh Grand Daughter: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. అతి తక్కువ సమయంలోనే ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర అయిన ఈయన.. కామెడీ కూడా చేస్తూ మరింత ప్రేక్షకులను అలరిస్తున్నారు అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా తన మనవరాలితో చేసిన సందడి అందరిని సంతోషానికి గురిచేస్తోంది.
Chiranjeevi About Thaman: డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో తమన్ మాట్లాడిన ఎమోషనల్ మాటలు తన హృదయానికి తాకాయి అంటూ చిరంజీవి ఒక పోస్ట్ షేర్ చేశారు. బాలకృష్ణ సినిమా సక్సెస్ ఈవెంట్లో జరిగిన ఈ స్పీచ్ గురించి చిరంజీవి ప్రత్యేకంగా ట్వీట్ వెయ్యడం ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Director raped woman: అసిస్టెంట్ డైరెక్టర్ మూవీస్ లో అవకాశం ఇస్తానని చెప్పి మహిళకు మాయ మాటలు చెప్పాడు. హోటల్ కు వచ్చాక ఆమెను లైంగికంగా వేధించాడు. ఈ ఘటన ఇండస్ట్రీలో కలకలంగా మారింది.
Karthika Deepam 2 Today January 18th Episode: కాశీని డబ్బు అడగకపోవడానికి కారణాలు చెబుతాడు కార్తీక్. నీకు వెనుక ముందు సాయం చేసేవారు ఎవరూ లేరు కదా అంటాడు.దీంతో కాశీ కన్నీరు పెట్టుకుంటాడు. మంచోళ్లకే దేవుడు కష్టాలు పెడతాడు అంటాడు. ముందు నేను ఇల్లు తర్వాత కట్టుకుంటాను కానీ, ముందు శౌర్యకు ఆపరేషన్ చేయించు అంటాడు.
Mahesh Babu meets Venkatesh : వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంటూ ఈ చిత్రం సంక్రాంతి పండగ విన్నర్ గా నిలిచింది. ఈ క్రమంలో ఈ చిత్ర యూనిట్ ని మహేష్ బాబు కలిసి ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు..
Sobhita Dulipalla Viral Post: శోభిత నాగచైతన్యల పెళ్లి డిసెంబర్ 4న జరిగింది. వీరి పెళ్లై రెండు నెలలు కూడా కాలేదు శోభిత శుభవార్త చెప్పింది. నాగచైతన్య పెళ్లి చేసుకున్న శోభిత అక్కినేని వారింటి అడుగుపెట్టింది. రెండు నెలలు కూడా పూర్తికాక ముందే గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో ఫ్యాన్స్ ఆమెకి శుభాకాంక్షలు చెప్తున్నారు. శోభిత పెట్టిన ఆ పోస్ట్ నెట్టింటా వైరల్ అవుతుంది.
Sr NTR 29th Death Anniversary: సినిమాల్లో రాజకీయాల్లో ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకున్నారు నందమూరి తారక రామారావు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ రేర్ రికార్డు క్రియేట్ చేసారు. ఈ రికార్డులను బ్రేక్ చేయడం భవిష్యత్తులో ఎవరికి సాధ్యం కాదు. కాబోదు.. ఇంతకీ ఏమిటా రికార్డులు అంటే..
NTR Political Spl: అన్న ఎన్టీఆర్.. దేశ వ్యాప్తంగా ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని తుడిచి పెట్టేసిన ఘనత అన్నగారు స్థాపించి తెలుగు దేశం పార్టీకే దక్కుతోంది. సంక్షేమ పథకాల విషయంలో అప్పట్లోనే అన్నగారు సెన్సేషన్ క్రియేట్ చేశారు.
NTR Politics: అన్న ఎన్టీఆర్.. ఈ పేరే ఓ ట్రెండ్ సెట్టర్. సినిమాల్లో రాజకీయాల్లో తిరుగులేని మనిషి. సినిమాల్లో ఎన్నో బ్లాక్ బస్టర్స్‌తో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన అన్న ఎన్టీఆర్.. పొలిటికల్ లీడర్ గా తెలుగు గడ్డపై సరికొత్త ట్రెండ్ సెట్ చేసారు.
Vishwak Sen Lady Getup So Hot In Laila Looks Goes Viral: ప్రయోగాత్మకంగా విశ్వక్ సేన్ తొలిసారి లేడీ గెటప్‌లో కనిపించాడు. లైలా అనే పాత్రలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కనిపించడంతో ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లేడీ గెటప్‌లో విశ్వక్ సేన్‌ను గుర్తు పట్టలేని విధంగా ఉన్నాడు.
Balakrishna -Thaman: బాలకృష్ణ-తమన్ కాంబో మరోసారి బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేస్తూ డాకు మహారాజ్ సినిమాతో ..భారీ విజయాన్ని సాధించింది. ఈ కాంబోలో గతంలో వచ్చిన అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి వంటి చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. కాగా త్వరలో విడుదల కాబోతున్న అఖండ 2 కు భారీ అంచనాలు ఉన్నాయి.
Vishwak Sen Laila Teaser Review And Rating: విజయానికి మంత్రంగా ఉన్న లేడీ గెటప్‌లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రాబోతున్నాడు. అతడు నటించిన లైలా సినిమా టీజర్ విడుదల కాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో విశ్వక్ హిట్ బాట పడుతాడా? అనేది చూద్దాం.
Daaku Maharaaj OTT Streaming Date: టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్స్ లో బాలయ్య మంచి దూకుడు మీదున్నారు. వరుసగా ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ సినిమాల తర్వాత తాజాగా ‘డాగు మహారాజ్’ మూవీతో వరుసగా నాల్గో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.