Airtel Free Ott Plans: ఎయిర్టెల్, జియో, వోడాఫోన్, బిఎస్ఎన్ఎల్ కంపెనీలు వినియోగదారులను ఎప్పటికప్పుడు ఆకట్టుకోవడానికి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ లో భారీ మార్పులు చేస్తున్నాయి. దీంతో రకరకాల రీఛార్జి ప్లాన్స్ లో అందుబాటులోకి తీసుకొస్తున్నాయి .ఈ రీఛార్జ్ ప్లాన్స్ తో మొబైల్ యూజర్లు ఎంటర్టైన్మెంట్ పరంగా ఆకర్షితులవుతున్నారు.
Sahara Refund: సహారా డిపాజిటర్ల రిఫండ్ లిమిట్ ను రూ. 10000 నుంచి రూ. 50000 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో డిపాజిటర్లు వేగంగా డిపాజిట్లను పొందే అవకాశం లభించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Sukanya Samriddhi Yojana: సమృద్ధి యోజన ద్వారా అమ్మాయి పేరిట ఏకంగా 50 లక్షల రూపాయలు పొదుపు చేయాలి అనుకుంటున్నారా.. అయితే ఇక్కడ పేర్కొన్న విధంగా మీరు ప్రతి సంవత్సరం పొదుపు చేసినట్లయితే అమ్మాయికి 21 సంవత్సరాలు వచ్చేనాటికి 50 లక్షల రూపాయలు మీ సొంతం అవుతాయి.. ఎలాగో తెలుసుకుందాం..
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం NPS Vatsalya స్కీమ్ లాంచ్ చేసింది. ఇందులో తల్లిదండ్రులు పెన్షన్ ఎక్కౌంట్లో ఇన్వెస్ట్ చేసి పిల్లల భవిష్యత్తుకై సేవింగ్ చేసే వెసులుబాటు ఉంది. ఆన్లైన్ లేదా బ్యాంక్ లేదా పోస్టాఫీసు ద్వారా ఎన్పీఎస్ వాత్సల్య స్కీమ్‌లో చేరవచ్చు. ఇందులో మినిమం ఇన్వెస్ట్మెంట్ 1000 రూపాయలు మాత్రమే.
FD Scheme: ఆర్బీఐ రెపో రేట్లను గరిష్ట స్థాయిలోనే ఉంచగా..చాలా బ్యాంకులు లోన్ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. అంతేకాదు ఫిక్స్డ్ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లు కూడా పెంచుతున్నాయని చెప్పవచ్చు. ఈమధ్య చాలా బ్యాంకులు స్పెషల్ స్కీమ్స్ ను ఆఫర్ చేస్తున్నాయి. వీటి కింద సాధారణ డిపాజిట్లు కంటే అధిక వడ్డీ ఆఫర్ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పుడో చిన్న బ్యాంకు స్పెషల్ స్కీమ్ ను లాంఛ్ చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
TVS Apache RR 310 Features: ప్రముఖ మోటర్ సైకిల్ కంపెనీ టీవీఎస్ యువతకు గుడ్ న్యూస్ తెలిపింది. ప్రీమియం ఫీచర్స్‌తో అపాచీ కొత్త మోడల్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది అద్భుతమైన స్పోర్ట్స్ లుక్‌ను కలిగి ఉంటుంది. దీనిని కంపెనీ అపాచీ RR 310 మోడల్ కస్టమర్స్‌కి పరిచయం చేసింది. ఇక ఈ స్పోర్ట్స్ బైక్‌ను కంపెనీ మిడిల్ రేంజ్‌లోనే విడుదల చేసింది. అయితే ఈ బైక్‌కు సంబంధించిన పూర్తి వివిరాలు, ధర, స్పెసిఫికేషన్ గురించి తెలుసుకోండి.
Business Ideas: వ్యాపారంలో కొత్త ఐడియా కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇప్పటివరకు ఎవరూ చేయని ఈ బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతిరోజు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. అంతేకాదు ఈ కొత్త రకం బిజినెస్ ద్వారా మీరు ప్రతి నెల కనీసం 50 వేల రూపాయలు సంపాదించుకున్న అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Mutual Funds For Sip: పిల్లల పేరు మీద మీరు డబ్బు పొదుపు చేయాలనుకుంటున్నారా ? అయితే పోస్ట్ ఆఫీస్ బ్యాంకుల్లో ఉన్న స్కీంలతో పాటు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మీ పిల్లల పేరిట డబ్బును దాచుకోవడం ద్వారా వారు ఉన్నత విద్యా చదివే సమయానికి పెద్ద మొత్తంలో కార్పస్ ఫండ్ సృష్టించవచ్చు. ఇది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Jio AirFiber Free: రిలయన్స్ జియో నుంచి సరికొత్త ఆఫర్ వచ్చింది. దీపావళి పండుగ పురస్కరించుకుని రిలయన్స్ డిజిటల్ భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ ఫైబర్ ఏడాదిపాటు ఉచితంగా లభించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pure Ev Motorcycles IPO: ఎలక్ట్రిక్ వాహనాల్లో అగ్రగామిగా ఉన్న ప్యూర్ ఈవీ మోటార్ సైకిల్స్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ని ప్రారంభించనుంది. రానున్న నాలుగేళ్లలో రూ.2 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా అడుగులు వేస్తోంది. మరిన్ని ఆవిష్కరణలతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
Maruti Suzuki: అందుకే మారుతి సుజుకి మార్కెట్లో పట్టు మరింతగా సంపాదించేందుకు , కస్టమర్ల సంఖ్య పెంచుకునేందుకు కొత్త కార్లను తీసుకురానుంది. త్వరలో 5 కొత్త మోడల్ కార్లు లాంచ్ చేయాలని భావిస్తోంది. ధర కూడా 10 లక్షల్లోపే ఉండవచ్చు. వీటి గురించి తెలుసుకుందాం.
Fed meeting recap: అమెరికా వడ్డీ రేట్ల తగ్గింపు ప్రభావం.. భారత్‌తో పాటు ప్రపంచ స్టాక్ మార్కెట్లలో కనిపించనుంది. దీంతో బంగారం ధర భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ కోతకు ముందు, ఫెడరల్ రిజర్వ్ రేట్లు 5.25 నుండి 5.5 శాతం మధ్య ఉన్నాయి. ఇది 23 సంవత్సరాలలో అత్యధికం.
Maruti Suzuki Alto: భారతీయులకు మారుతీపై మోజు ఎక్కువగా ఉంటుంది. చాలా మారుతీ కారును ఇష్టపడుతుంటారు. అంతేకాదు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు ఇదే. కంపెనీ దీనిని 2000వ సంవత్సరంలో భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది. అప్పటి నుంచి 50 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. మీరు కారు కొనుగోలు చేయాలనుకుంటే అది కూడా మీ బడ్జెట్ లో ఉండాలనుకుంటే ఈ కారు గురించి తెలుసుకోండి.
Vande Bharat Sleeper Ticket: ఇండియన్ రైల్వేస్ ప్రారంభించిన వందేభారత్ రైళ్లకు విశేష ఆదరణ లభిస్తోంది. ఒకటి రెండు మార్గాలు తప్పించి దాదాపు అన్ని మార్గాల్లో ఈ రైళ్లు బిజీగా ఉంటున్నాయి. వందేభారత్ రైళ్లలో మూడు రకాలున్నాయి. ఆ టికెట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
Food Business Ideas: పెద్దగా చదువుకోలేదా అయినప్పటికీ నిరాశ చెందకండి.. తెలంగాణ ప్రభుత్వ సంస్థ సెట్విన్ అందిస్తున్న ఈ కోర్స్ నేర్చుకోవడం ద్వారా మీరు నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించే మార్గం ఉంది. అలాంటి బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
What is NPS Vatsalya: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎన్‌పిఎస్ వాత్సల్య పథకాన్ని సెప్టెంబర్ 18 బుధవారం 2024 నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది. 2024-25 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో చేసిన ప్రకటన ప్రకారం ఈ పథకం ప్రారంభించారు.
How to withdraw money from PF: ఉద్యోగులకు పీఎఫ్ అనేది చాలా కీలకమైంది. వారి భవిష్యత్ అవసరాలకు పీఎఫ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ప్రావిడెంట్‌ఫండ్ పాక్షికంగా విత్ డ్రా చేసుకోవచ్చు. అసలు పీఎఫ్ ఎలా విత్ డ్రా చేసుకోవాలి. ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
8 Seater Cars: ఇటీవలి కాలంలో 7 సీటర్, 8 సీటర్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఎక్కువ మంది సుదూర ప్రయాణాలు చేసేందుకు అనువుగా ఉండటంతో అందరూ 8 సీటర్ కార్లంటే మక్కువ చూపిస్తున్నారు. అలాంటి బెస్ట్ 8 సీటర్ కారు మీ కోసం
Gold price today: బంగారం ధర ఆల్ టైం రికార్డు స్థాయి దిశగా అడుగులు వేస్తోంది. బడ్జెట్ సందర్భంగా బంగారంపై దిగుమతి సుంకాన్ని ఏకంగా కేంద్ర ప్రభుత్వం ఆరు శాతం తగ్గించింది. అయినప్పటికీ మళ్లీ బంగారం ధర గతంలో తగ్గించక మునుపు ఎంత ఉందో ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా ధర పలుకుతోంది.
Honda Activa 7G Price: అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్లోకి హోండా యాక్టివా 7G లాంచ్ కాబోతోంది. ఇది అతి తక్కువ ధరలోనే లాంచ్ కాబోతోంది. అయితే స్కూటర్‌కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.