MG Windsor EV launch: ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్ వాహనాల క్రేజ్ నడుస్తోంది. వివిధ కంపెనీలు ఒకదాన్ని మించిన మరొక ఫీచర్లతో ఈవీ కార్లు ప్రవేశపెడుతున్నాయి. ఇప్పుడు ఎంజీ కంపెనీ సరికొత్త ఈవీ కారును భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో ఫీచర్లు, ఇంటీరియర్ చూస్తే బిజినెస్ క్లాస్ విమానయానం గుర్తొస్తుంది
FD Interest Rates: రిస్క్ లేకుండా అత్యధిక రిటర్న్స్ పొందాలంటే ఫిక్స్డ్ డిపాజిట్ మంచి ప్రత్యామ్నాయం. అయితే ఒక్కో బ్యాంకు ఒక్కో రకమైన వడ్డీ రేటు చెల్లిస్తుంటుంది. అందుకే ఎఫ్డీ చేసేముందు ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో తెలుసుకోవడం అవసరం. ఆ వివరాలు మీ కోసం.
Bajaj Housing Finance IPO: ఐపీఓ మార్కెట్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అద్భుతమైన స్పందన అందుకుంది. 2008వ సంవత్సరంలో అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ పవర్ ఎలాగైతే ఐపీఓ సమయంలో సందడి చేసిందో.. ఇప్పుడు అలాంటి సందడి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపిఓ విషయంలో కనిపిస్తోంది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ ఐపీఓ విశేషాలు తెలుసుకుందాం.
Tata Motors Price Cut: భారత్ లో కార్ల మార్కెట్ జోరు తగ్గింది. ప్యాసింజర్ వెహికల్స్ విక్రయాలు నెమ్మదిగా సాగుతున్నాయి. వచ్చేది పండగల సీజన్ కావడంతో ప్రముఖ కార్ల తయారీదారు సంస్థలు స్పెషల్ డిస్కౌంట్ ప్రకటిస్తున్నాయి. ఫెస్టివల్ ఆఫ్ కార్స్ పేరుతో అందుబాటులో ఉండే ఈ ఆఫర్లు రానున్న రెండు నెలల్లో అమ్మకాలను పెంచాలన్న లక్ష్యంతో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మార్కెట్ నిపుణఉలు అంటున్నారు. ముఖ్యంగా ఈ పండగల సీజన్లో టాటా తన ఐసీఈ మోడల్స్ పై రూ. 2.5 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది.
Mahindra Discount Offers: మహీంద్రా థార్. దేశీయంగా అత్యధిక ఆదరణ కలిగిన వాహనాల్లో ఒకటి. భారతీయ మార్కెట్లో మంచి డిమాండ్ కలిగి ఉంది. ఇప్పుడు మరోసారి కస్టమర్లకు ఆకట్టుకోనుంది. కారణం మహీంద్రా కంపెనీ అందిస్తున్న ఊహించని బంపర్ డిస్కౌంట్.
Difference Between GPF, EPF and PPF: ప్రతి ఉద్యోగి జీవితానికి భద్రత భరోసా కల్పించేది ప్రావిడెంట్ ఫండ్. ఒక ఉద్యోగి పదవి విరమణ అనంతరం ఆర్థిక భద్రత కల్పించే ప్రావిడెంట్ ఫండ్ మనదేశంలో మూడు రకాలుగా అందుబాటులో ఉంది. ఈ 3 రకాల ప్రావిడెంట్ ఫండ్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Small Business Ideas: నిరుద్యోగ యువత ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా మీ ముందు పెట్టాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు సంవత్సరంలో 365 రోజులు ఉపాధి కల్పిస్తుంది. అంతే కాదు మీకు పెద్ద మొత్తంలో ఆదాయం కూడా లభిస్తుంది. ఈ బిజినెస్ గురించి తెలుసుకుందాం.
SIP Schemes:మీరు కొత్తగా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి ప్రారంభిస్తే మీ రిటైర్మెంట్ నాటికి కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Bank Holiday: బ్యాంకు పనులుంటే వెంటనే పూర్తి చేసుకోండి. వచ్చేవారం అంటే సోమవారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఆ రోజు బ్యాంకులకు పబ్లిక్ హాలిడే ప్రకటించింది ఆర్బీఐ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
LIC Best Scheme: దేశంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రత్యేక స్కీమ్ ప్రవేశపెట్టింది. ఇన్వెస్ట్రర్లకు అత్యధిక లాభాలు అందించడంలో భాగంగా ఈ స్కీమ్ అందిస్తోంది. ఈ స్కీమ్ పూర్తి వివరాలు వింటే ఆశ్చర్యపోవల్సిందే. ఆ వివరాలు మీ కోసం.
Blue Aadhaar Card: ప్రభుత్వ, ప్రైవేట్ పని ఏదైనా సరే ఆధార్ కార్డు తప్పనిసరి. దేశంలో ఆధార్ కార్డు ఇప్పుడు ఓ నిత్యవసరమైన డాక్యుమెంట్‌గా మారింది. అందుకే దేశంలో దాదాపు అందరికీ ఆధార్ కార్డు ఉంది. అలాంటి ఆధార్ కార్డులో చాలా రకాలున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
Flipkart Big Billion Days Sale 2024: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరోసారి డిస్కౌంట్ ఆఫర్లు తీసుకొచ్చింది. వివిధ రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ త్వరలో ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
BSNL vs Jio Best Recharge Plan: టెలికాం ఛార్జీలు పెరిగిన తర్వాతే అనేక టెలికాం కంపెనీలు ఆకర్షణీయమైన ధరలు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో బీఎస్ఎన్ఎ్, జియో రెండిటిలో ఏది బెస్ట్? అని వినియోగదారులు సందేహంలో ఉన్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
3 Days Bank Holidays: ఈ నెల అంటే సెప్టెంబర్ మాసం సగం రోజులు బ్యాంకులకు సెలవు దినాలు వచ్చాయి. అయితే, ముఖ్యంగా ఈవారం వరుసగా మూడు రోజులపాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఎప్పుడెప్పుడు అనేది వివరాలు తెలుసుకుందాం.
Airtel Fixed Deposit Scheme: ప్రముఖ భారతీ ఎయిర్ టెల్ స్మాల్ ఫైనాన్స్, ఎన్బీఎఫీసుల భాగస్వామ్యంతో ఎయిర్టెల్ ఫైనాన్స్‌ను ముందుకు తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా అత్యధికంగా రూ.9.1 శాతం వడ్డీ పొందవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.
To Secure Your Car From Theft These Tips Follow: కుటుంబం కోసం ఎంతో దోహదం చేసేది కారు. ఎంతో కష్టపడి కొన్న కారును దొంగతనం కాకుండా ఈ చిన్ని చిట్కాలు పాటిస్తే చాలు. దొంగల నుంచి మన కారు సురక్షితంగా ఉంటుంది. ఈ కొన్ని చిట్కలు చూడండి కారును భద్రంగా కాపాడుకోండి.
దేశంలోని ప్రైవేట్ టెలీకం పరిశ్రమలో రిలయన్స్ జియో స్థానం ప్రత్యేకమైంది. ఇటీవల టారిఫ్ రేట్లు పెంచినా వివిధ రకాల ప్లాన్స్‌తో యూజర్లను నిలబెట్టుకుంటోంది. ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మరో కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కేవలం 91 రూపాయలకే 28 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది
Health Insurance Premium: జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఇన్సూరెన్స్ పై జీఎస్టీ నిర్ణయం వాయిదా పడింది. దీనిపై వచ్చే జీఎస్టీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది.
CIBIL Score: సాధారణంగా మనం ఏదైనా లోన్ తీసుకోవాలంటే మన సిబిల్ స్కోర్ బాగుండాలి. సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఈజీగా లోన్స్ మంజూరు అవుతాయి. అంతేకాదు వడ్డీ రేటు కూడా సిబిల్ స్కోర్ ఆధారంగానే బ్యాంకులు ఇస్తుంటాయి. అలాగే సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉన్నట్లయితే బ్యాంకులు, రుణ సంస్థలతో వడ్డీ రేటు విషయంలో చర్చలు జరిపే అవకాశం ఉంటుంది. మరి మీ సిబిల్ స్కోర్ బాగుంటే అతి తక్కువ వడ్డీరేటుకే లోన్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Air Taxi in India: ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయి. హాలీవుడ్ సినిమాల్లో ఆకాశంలో ఎగిరే ట్యాక్సీలు ఇక ఇండియాలో కన్పించనున్నాయి. ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా గాలిలో ఎగురుతూ గమ్యస్థానాలు చేరుకోవచ్చు. ఆశ్చర్యంగా ఉందా. కానీ నిజమే. ఎప్పుడు ఎక్కడ అనేది తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.