ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటే అది నిజమే అని చెప్పవచ్చు. ఎందుకంటే పది రూపాయల కూలీకి పని చేసే ఓ కార్మికుడి కొడుకు ఈరోజు వందల కోట్లకు అధిపతిగా మారాడు. అది కూడా ఏ వ్యాపారం చేశారని ఆశ్చర్యపోతున్నారా…మనందరం ఇంట్లో ప్రతిరోజు చూసే ఇడ్లీ దోశ పిండి అమ్మి, నేడు ఓ కార్పొరేట్ కంపెనీకి బాసుగా ఎదిగాడు. అతడు మరెవరో కాదు ఐడి ఫ్రెష్ ఫుడ్ సీఈవో పి.సి ముస్తఫా అతని సక్సెస్ ఫుల్ స్టోరీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
10 Rupee Coins: ప్రస్తుతం ఏ కిరణా కొట్టుకు వెళ్లిన పది రూపాయిల కాయిన్ ఇస్తే చెల్లదని సమాధానం వినిపిస్తోంది. మీరు ఇలాంటి ఇబ్బందే ఎదుర్కొన్నారా..? రూల్స్ ప్రకారం.. రూ.10 నాణేం చెల్లింపులో ఉన్నా.. దుకాణదారులు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు చాలా చోట్ల దుకాణదారులు ఈ కాయిన్‌ను తీసుకోకుండా ఇది చలామణి లేదని వినియోగదారులుకు చెబుతున్నారు. కానీ కాయిన్‌ను నిరాకరించిన వారిపైన చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా..? ఇందుకు ప్రత్యేకమైన రూల్స్ ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Small Business Ideas With Bonsai Plants: ప్రస్తుత కాలంలో చాలామంది ఏదైనా బిజినెస్ ను స్టార్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి? ఎలాంటి వాటికి లాభాలు అధికంగా ఉంటాయి అనే సందేహాలతో ఇబ్బంది పడుతుంటారు. బిజినెస్ లో చిన్న, పెద్దా వ్యాపారాలు అనే తేడా ఉండదు. ఏ వ్యాపారం స్టార్ట్ చేసినా అందులో మెరుగైన లాభాలు ఉంటాయి. అయితే ఈ రోజు మీరు తెలుసుకొనే బిజినెస్ ఎంతో సులభమైనది అలాగే ప్రకృతికి సంబంధించినది. ఇంట్లోనే కూర్చొని లక్ష రూపాయలు సంపాదించవచ్చు ఇంతకీ ఈ బిజినెస్ అంటీ ఎలా స్టార్ట్ చేయాలి? అనే వివిరాలు ఇక్కడ తెలుసుకుందాం.
Today Gold Price: దేశంలో బంగారం ధరలు తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతోంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. బంగారంతో పోటీ పడి పెరుగుతోంది. సెప్టెంబర్ 24 మంగళవారం దేశంలోని ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
Business Ideas: మహిళలు వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ పెట్టుబడి తో సంవత్సరం అంతా రాబడి లభించే ఓ బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు.
Provident Fund: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దాదాపు 7 కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు త్వరలోనే శుభవార్త వినిపించనుంది. కేంద్రం తీసుకునే ఈ నిర్ణయంతో సభ్యులకు పెద్ద మొత్తంలో లాభం చేకూరాలని ఉంది. ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
JIO Recharge Prepaid Offers: ప్రస్తుతం టెలికాం కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇటీవల రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తమ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచడంతో ఎక్కువమంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. ఇక తమ కస్టమర్ల వెళ్లిపోకుండా జియో సరికొత్త ప్లాన్లను ప్రకటిస్తోంది. తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది.
Indian Railways:కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉంది. దీపావళి సందర్భంగా ఏడవపే కమిషన్ ఆధారంగా బోనస్ అందించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే రైల్వే ఉద్యోగుల సంఘం చేసిన డిమాండ్‌కు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.
Praveena K - Swadeshi Group : ఆరు రూపాయల రైతు కూలీ నేడు 100 కోట్లకు అధిపతి అయ్యాడు. అది కూడా కేవలం నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే. 1800 రూపాయలు పెట్టుబడితో అతను అత్యంత వేగంగా 100 కోట్లు సంపాదించాడు అంటే ఆశ్చర్యపోక తప్పదు. అలాంటి వ్యక్తి ఎవరు.. అతని విజయ రహస్యం ఏంటి? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం..
pm kisan mandhan yojana: అన్నదాతలకు నిజంగా ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. 60ఏండ్ల నిండిన తర్వాత చాలా మంది వ్యవసాయ పనులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అలాంటి సమయంలో వారికి ఎలాంటి ఆదాయ మార్గాలు ఉండవు. అనారోగ్యంతోపాటు ఆర్థిక ఇబ్బందులు కూడా వారిని తీవ్రంగా వేధిస్తుంటాయి. అలాంటి రైతులను గుర్తించిన కేంద్రంలో మోదీ సర్కార్..వారికి అండగా నిలిచేందుకు భరోసా ఇచ్చింది.
Today Gold Rate: దేశంలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. పండగల సీజన్ నేపథ్యంలో బంగారం ధర తగ్గుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతుంది. భవిష్యత్తులో బంగారం ధర మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్ లో తులం బంగారం ధర ఎంత పెరిగిందో చూద్దాం.
PM Surya Ghar Yojana: కరెంటు బిల్లలు భారం నుంచి తప్పించుకోవాలని ఉందా..అయితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న పీఎం సూర్య ఘర యోజన ద్వారా మీరు రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి పానల్స్ సబ్సిడీ ధరలతో ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ స్కీం గురించి పూర్తి వివరాలు మీకోసం.
Renault Triber Cheapest 7 Seater Car: మీరు మీ ఫ్యామిలీ మొత్తానికి సరిపోయేలా పెద్ద కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే మీ బడ్జెట్ కేవలం రూ. 6లక్షల లూపే ఉందా. డోంట్ వర్రీ మీకు రూ. 6లక్షలలోపే 7సీటర్ కారు అందబాటులో ఉంది. పూర్తి వివరాలు చూద్దాం.
Diwali Discounts on Cars: కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా. అయితే ఈ వార్త మీకోసమే. ఎందుకంటే ఈనెల సెప్టెంబర్ లో ఫోక్స్ వ్యాగన్ నుంచి హ్యుందాయ్ వరకు ఉన్న కార్లపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. మీరు కారు కొనాలనుకుంటే ఈ డిస్కౌంట్స్ ను సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇంతటి భారీ తగ్గింపు మరెప్పుడు వస్తుందో. అంతేకాదు ఈ డిస్కౌంట్స్ కేవలం ఈ నెల మాత్రమే..అంటే ఇంకో వారం రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Best Business Ideas: మీ ఊరిలోనే వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం చక్కటి బిజినెస్ ఐడియాను ముందుకు తీసుకువచ్చాం. ఈ బిజినెస్ ద్వారా లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చు. ఉన్న ఊరిలోనే దర్జాగా ఉంటూ లక్షల్లో ఆదాయం పొందాలంటే ఈ ఐడియాను ఓసారి చదవండి.
Best Business Ideas: ప్రస్తుతం చాలామంది ఉద్యోగాలు చేయలేక చిన్న చిన్న బిజినెస్ లు పెట్టుకొని చోటా బిజినెస్ మాన్లుగా మారుతున్నారు. కొంతమంది అయితే అతి తక్కువ పెట్టుబడులు పెట్టి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మరి కొంతమంది అయితే చిన్న స్థాయి నుంచి పెద్ద బిజినెస్ మాన్ గా ఎదిగిన వారిని చూసి ఇన్స్పైర్ అయ్యి బిజినెస్ లు స్టార్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం చాలామంది కొత్త కొత్త బిజినెస్ ఐడియాల గురించి వివిధ మాధ్యమాల్లో వెతుకుతున్నారు. ఈరోజు అతి తక్కువ పెట్టుబడితో అద్భుతమైన ఓ బిజినెస్ ఐడియాను పరిచయం చేయబోతున్నాం..
NPS Vatsalya Vs Mutual Funds: అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా మీ పిల్లల పేరిట డబ్బులు దాచిపెడితే చక్కటి రిటర్న్స్ వస్తాయని మరికొందరు నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ రెండు పథకాల్లో ఏది బెస్ట్ తెలుసుకుందాం.
Small Business Ideas For Women: ప్రస్తుతం చాలామంది యువతులు పెళ్లయిన తర్వాత సొంత కాళ్ళ మీద నిలబడాలని తపనతో బిజినెస్ రంగంలోకి దిగుతున్నారు. చిన్న చిన్న బిజినెస్ లను ఎంచుకొని అతి తక్కువ ఆదాయాన్ని పెట్టుబడిగా పెట్టి లక్షల సంపాదిస్తున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది ఉద్యోగాలు చేసి మానేసిన మహిళలు ఇంట్లోనే చక్కని వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. చేతివృత్తులను ఆసరాగా చేసుకుని ఇంట్లోనే నెలకి వేల రూపాయల సంపాదించుతున్నారు. అయితే మీరు కూడా ఎప్పటినుంచో ఇంట్లోనే కూర్చుని మంచి బిజినెస్ చేయాలనుకుంటున్నారా.?
Bajaj Chetak Blue 3202 On Road Price: ప్రముఖ ఎలక్ట్రిక్ క్ స్కూటర్ తయారీ కంపెనీ బజాజ్ తమ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్ తెలిపింది. గతంలో విడుదల చేసిన చేతక్ మోడల్‌కు మరో అప్డేట్ వేరియంట్ ఆడ్ అయింది. దానికి సంబంధించిన ఫీచర్స్ ఏంటో పూర్తి వివరాలు తెలుసుకోండి.
Dussehra and Diwali business ideas: మరికొన్నిరోజుల్లో దసరా, దీపావళి పండుగలు వస్తున్నాయి. ఇప్పటికే దసరా పండుగా హల్ చల్ స్టార్ట్ అయ్యింది. చాలా మంది తమ ఊర్లకు వెళ్లేందుకు ఫుల్ జోష్ లో ఉన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.